శ్రీ గౌరి ప్రియ
Jump to navigation
Jump to search
శ్రీ గౌరి ప్రియ | |
---|---|
జననం | 1998 నవంబర్ 13 హైదరాబాద్, తెలంగాణ |
జాతీయత | భారతీయురాలు |
పౌరసత్వం | భారతదేశం |
వృత్తి | నటి, గాయని |
క్రియాశీల సంవత్సరాలు | 2016 - ప్రస్తుతం |
తల్లిదండ్రులు | శ్రీనివాస్ రెడ్డి, వసుంధర |
Tvishi భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2021లో మెయిల్ వెబ్ సిరీస్ ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి రైటర్ పద్మభూషణ్, మ్యాడ్ సినిమాల్లో నటనకుగాను మంచి గుర్తింపు తెచ్చుకుంది.
జననం, విద్యాభాస్యం[మార్చు]
శ్రీ గౌరి ప్రియ హైదరాబాద్లో శ్రీనివాస్ రెడ్డి, వసుంధర దంపతులకు జన్మించింది. ఆమె బేగంపేటలోని సెంట్ ఫ్రాన్సిస్ ఉమెన్స్ కాలేజ్ లో బ్యాచిలర్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ పూర్తి చేసింది.[1]
సినీ ప్రస్థానం[మార్చు]
శ్రీ గౌరి ప్రియ చిన్నప్పటి నుంచి కల్చరల్ యాక్టివిటీస్ లో ఇంట్రెస్ట్ ఉండేది. స్కూల్, కాలేజ్ కార్యక్రమాల్లో పాల్గొనేది..ఉల్లేఖన లోపం: <ref>
ట్యాగుకు, మూసే </ref>
లేదు.
సినిమాలు[మార్చు]
సంవత్సరం | సినిమా పేరు | పాత్ర | ఇతర విషయాలు |
2016 | నిర్మలా కాన్వెంట్ | గుర్తింపు లేని పాత్ర | |
మనలో ఒకడు | గుర్తింపు లేని పాత్ర | గాయని కూడా | |
2017 | ఫిదా | గుర్తింపు లేని పాత్ర | |
2021 | మెయిల్ | రోజా | వెబ్ సిరీస్[2] |
లవ్ స్టోరీ | |||
శ్రీకారం | |||
2023 | రైటర్ పద్మభూషణ్ | కన్నా | [3] |
మోడరన్ లవ్ చెన్నై | శోభా | తమిళ వెబ్ సిరీస్[4] | |
మ్యాడ్ | శృతి | [5] | |
2024 | ట్రూ లవర్ | Divya | [6][7] |
మూలాలు[మార్చు]
- ↑ News18 తెలుగు (10 May 2021). "ఈ హైదరాబాద్ హీరోయిన్ గురించి మీకు ఈ విషయాలు తెలుసా?". Archived from the original on 9 ఫిబ్రవరి 2024. Retrieved 9 February 2024.
{{cite news}}
: CS1 maint: bot: original URL status unknown (link) CS1 maint: numeric names: authors list (link) - ↑ PINKVILLA (20 January 2021). "Former Miss Hyderabad Gouri Priya OPENS UP on how things have changed for beauty pageants now" (in ఇంగ్లీష్). Archived from the original on 9 February 2024. Retrieved 9 February 2024.
- ↑ The South First (8 February 2023). "Interview: I'm game for challenging roles, says Sri Gouri Priya" (in ఇంగ్లీష్). Archived from the original on 9 February 2024. Retrieved 9 February 2024.
- ↑ Sakshi (27 May 2023). "మిస్ హైదరాబాద్గా కిరీటం.. కోలీవుడ్లో రాణిస్తున్న బ్యూటీ". Archived from the original on 9 February 2024. Retrieved 9 February 2024.
- ↑ ETV Bharat News (7 October 2023). "ప్రేక్షకులు మెచ్చిన తెలుగు అందం.. 'మ్యాడ్' సినిమాతో అదరగొట్టిన లోకల్ భామ!" (in ఇంగ్లీష్). Archived from the original on 9 February 2024. Retrieved 9 February 2024.
- ↑ Andhrajyothy (7 February 2024). "'ట్రూ లవర్'.. ప్రేమికుల జీవితాలను రిఫ్లెక్ట్ చేస్తుంది". Archived from the original on 9 February 2024. Retrieved 9 February 2024.
- ↑ Sakshi (7 February 2024). "ప్రేమికులంతా 'ట్రూలవర్'కి కనెక్ట్ అవుతారు: శ్రీగౌరి ప్రియ". Archived from the original on 9 February 2024. Retrieved 9 February 2024.