Coordinates: 17°16′40″N 78°23′15″E / 17.27781°N 78.38758°E / 17.27781; 78.38758

సాతంరాయి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సాతంరాయి, తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, శంషాబాద్ మండలానికి చెందిన గ్రామం.[1]

జిల్లాల పునర్వ్యవస్థీకరణలో[మార్చు]

2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత రంగారెడ్డి జిల్లాలోని ఇదే మండలంలో ఉండేది.[2]

సాతంరాయి
—  రెవిన్యూ గ్రామం  —
సాతంరాయి is located in తెలంగాణ
సాతంరాయి
సాతంరాయి
తెలంగాణ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 17°16′40″N 78°23′15″E / 17.27781°N 78.38758°E / 17.27781; 78.38758
రాష్ట్రం తెలంగాణ
జిల్లా రంగారెడ్డి జిల్లా
మండలం శంషాబాద్
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 2,523
 - పురుషుల సంఖ్య 1,290
 - స్త్రీల సంఖ్య 1,233
 - గృహాల సంఖ్య 584
పిన్ కోడ్ 501218
ఎస్.టి.డి కోడ్

గ్రామ భౌగోళికం[మార్చు]

సముద్రమట్టానికి 581 మీ.ఎత్తు.[3]

గణాంకాలు[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం గ్రామ జనాభా - మొత్తం 2,523 - పురుషుల సంఖ్య 1,290 - స్త్రీల సంఖ్య 1,233 - గృహాల సంఖ్య 584.

2001 భారత జనగణన గణాంకాల ప్రకారం గ్రామ జనాభా-మొత్తం 2302 -పురుషులు 1194 -స్త్రీలు 1108 -గృహాలు 454 -హెక్టార్లు 145

విద్యా సౌకర్యాలు[మార్చు]

జిల్లాపరిషత్ హైస్కూల్, సాతంరాయి

రవాణా సౌకర్యాలు[మార్చు]

రోడ్డు రవాణా సంస్థ బస్ సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; తిమ్మాపూర్, ప్రధాన స్టేషన్ హైదరాబాదు 17 కి.మీ

రాజకీయాలు[మార్చు]

సాతంరాయి గ్రామం రాజేంద్రనగర్ శాసనసభ నియోజకవర్గంలో భాగం. 2009 శాసనసభ ఎన్నికలలో ఈ గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యత లభించింది.[4] కాంగ్రెస్ పార్టీకి 485 ఓట్లు రాగా, తెలుగుదేశం పార్టీకి 437, భారతీయ జనతా పార్టీకి 113, ప్రజారాజ్యం పార్టీకి 191, ఎం.ఐ.ఎం.కు 57 ఓట్లు లభించాయి.

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-06-12. Retrieved 2018-04-08.
  2. "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2022-08-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-27 suggested (help)
  3. http://www.onefivenine.com/india/villages/Rangareddi/Shamshabad/Satamrai
  4. వార్త దినపత్రిక, రంగారెడ్డి జిల్లా టాబ్లాయిడ్, తేది 19-05-2009

వెలుపలి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=సాతంరాయి&oldid=3617167" నుండి వెలికితీశారు