సింహస్వప్నం (1981 సినిమా)
Jump to navigation
Jump to search
సింహస్వప్నం (1981 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | పి.డి.ప్రకాష్ |
---|---|
తారాగణం | నరసింహరాజు , కె.విజయ , రాజబాబు |
సంగీతం | కె.దేవదాస్ |
భాష | తెలుగు |
సింహస్వప్నం 1981 మే 13న విడుదలైన తెలుగు సినిమా. కార్తికేయ పిక్చర్స్ బ్యానర్ పై పి.కె.ప్రసార కుమార్ నిర్మించిన ఈ సినిమాకు పి.దుర్గా ప్రసాద్ దర్శకత్వం వహించాడు. నరసింహరాజు, కె.విజయ ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు దేవదాస్ కోటే సంగీతాన్నందించగా పి.నారాయణన్ సమర్పించాడు.[1]
తారాగణం[మార్చు]
- నరసింహరాజు
- కె.విజయ
- లీల
- రమణమూర్తి
- ఆనందమోహన్
- యస్.కె.భాషా
- చిట్టిబాబు
- శ్యాం
- శ్రీనివాస్
- కల్పనరాయ్
- రాం కుమారి
- హేమ
- రమాదేవి
- సూర్యకుమారి
- రాజబాబు
సాంకేతికవర్గం[మార్చు]
- కథ: పి.నారాయణన్
- పాటలు: విజయరత్నం, మాదే ప్రభాకర్
- మాటలు: విజయరత్నం
- గాయకులు: ఎస్.జానకి, ఎల్.ఆర్.ఈశ్వరి, రామకృష్ణ, ఆనంద్, మాదే ప్రభాకర్, చంద్రబాల
- దుస్తులు: పెద్దిరాజు
- మేకప్:కృష్ణ
- స్టిల్స్: శివాజీ
- ఆర్ట్: గిరి
- స్టంట్స్: రమేశ్
- నృత్యం: రాజు, శేషు
- ఎడిటర్: నరసింహారావు
- డైరక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: ఉదయరాజ్
- సంగీతం: దేవదాస్ కోటే
- నిర్మాత: పి.కె.ప్రసరకుమార్
- స్క్రీన్ ప్లే, దర్శకత్వేం: పి.దుర్గాప్రసాద్
మూలాలు[మార్చు]
- ↑ "Simha Swapnam (1981)". Indiancine.ma. Retrieved 2021-04-25.