సిద్దిపేట జిల్లా గ్రామాల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత, ప్రభుత్వం 2016 లో జిల్లాలను, మండలాలను పునర్వ్యవస్థీకరించింది. అందులో భాగంగా పూర్వపు 10 జిల్లాలలో హైదరాబాదు జిల్లా మినహా, ఆదిలాబాదు, కరీంనగర్, నిజామాబాదు, వరంగల్, ఖమ్మం, మెదక్, మహబూబ్​నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలను 31 జిల్లాలు, 68 (వరంగల్ గ్రామీణ రెవెన్యూ డివిజను తరువాత ఉనికిలో లేదు) రెవెన్యూ డివిజన్లు, 584 మండలాలుగా పునర్వ్యవస్థీకరించి 2016 అక్టోబరు 11 నుండి దసరా పండగ సందర్భంగా ఆనాటినుండి అమలులోకి తెస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా పాత మెదక్ జిల్లా లోని మండలాలను విడదీసి, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, అనే 3 జిల్లాలను కొత్తగా ఏర్పాటు చేసారు. ఈ గ్రామాలు పూర్వపు మెదక్ జిల్లా నుండి, కొత్తగా ఏర్పడిన సిద్దిపేట జిల్లాలో చేరిన వివిధ గ్రామాల జాబితాను కింది పట్టికలో చూడవచ్చు.

గ్రామాల జాబితా[మార్చు]

క్ర.సం. గ్రామం పేరు మండలం పాత మండలం పాత జిల్లా కొత్తగా ఏర్పాటు చేసిన మండలమా?
1 అంతక్కపేట అక్కన్నపేట మండలం హుస్నాబాద్ మండలం కరీంనగర్ జిల్లా కొత్త మండలం
2 అక్కన్నపేట్ (సిద్దిపేట జిల్లా) అక్కన్నపేట మండలం హుస్నాబాద్ మండలం కరీంనగర్ జిల్లా కొత్త మండలం
3 కట్కూర్ (భీమదేవరపల్లి) అక్కన్నపేట మండలం భీమదేవరపల్లి మండలం కరీంనగర్ జిల్లా కొత్త మండలం
4 కేశవాపూర్ (హుస్నాబాద్) అక్కన్నపేట మండలం హుస్నాబాద్ మండలం కరీంనగర్ జిల్లా కొత్త మండలం
5 గండిపల్లి అక్కన్నపేట మండలం హుస్నాబాద్ మండలం కరీంనగర్ జిల్లా కొత్త మండలం
6 గౌరవెల్లి అక్కన్నపేట మండలం హుస్నాబాద్ మండలం కరీంనగర్ జిల్లా కొత్త మండలం
7 చౌటపల్లి (హుస్నాబాద్) అక్కన్నపేట మండలం హుస్నాబాద్ మండలం కరీంనగర్ జిల్లా కొత్త మండలం
8 జనగావ్ (హుస్నాబాద్) అక్కన్నపేట మండలం హుస్నాబాద్ మండలం కరీంనగర్ జిల్లా కొత్త మండలం
9 దొంగలధర్మారం అక్కన్నపేట మండలం హుస్నాబాద్ మండలం కరీంనగర్ జిల్లా కొత్త మండలం
10 నందారం (అక్కన్నపేట) అక్కన్నపేట మండలం హుస్నాబాద్ మండలం కరీంనగర్ జిల్లా కొత్త మండలం
11 పోతారం (జె) అక్కన్నపేట మండలం హుస్నాబాద్ మండలం కరీంనగర్ జిల్లా కొత్త మండలం
12 మల్లంపల్లి (హుస్నాబాద్) అక్కన్నపేట మండలం హుస్నాబాద్ మండలం కరీంనగర్ జిల్లా కొత్త మండలం
13 రామవరం (హుస్నాబాద్) అక్కన్నపేట మండలం హుస్నాబాద్ మండలం కరీంనగర్ జిల్లా కొత్త మండలం
14 రేగొండ (హుస్నాబాద్ మండలం) అక్కన్నపేట మండలం హుస్నాబాద్ మండలం కరీంనగర్ జిల్లా కొత్త మండలం
15 అంకిరెడ్డిపల్లి (కొండపాక మండలం) కొండపాక మండలం కొండపాక మండలం మెదక్ జిల్లా
16 ఎర్రపల్లి కొండపాక మండలం కొండపాక మండలం మెదక్ జిల్లా
17 కుక్కునూర్‌పల్లి కొండపాక మండలం కొండపాక మండలం మెదక్ జిల్లా
18 కొండపాక కొండపాక మండలం కొండపాక మండలం మెదక్ జిల్లా
19 కోనాయిపల్లి (కొండపాక) కొండపాక మండలం కొండపాక మండలం మెదక్ జిల్లా
20 గిరాయిపల్లి కొండపాక మండలం కొండపాక మండలం మెదక్ జిల్లా
21 జప్తినాచారం కొండపాక మండలం కొండపాక మండలం మెదక్ జిల్లా
22 తిప్పారం (కొండపాక) కొండపాక మండలం కొండపాక మండలం మెదక్ జిల్లా
23 తిమ్మారెడ్డిపల్లి (కొండపాక) కొండపాక మండలం కొండపాక మండలం మెదక్ జిల్లా
24 దుద్దాడ కొండపాక మండలం కొండపాక మండలం మెదక్ జిల్లా
25 బందారం కొండపాక మండలం కొండపాక మండలం మెదక్ జిల్లా
26 మంగోల్ కొండపాక మండలం కొండపాక మండలం మెదక్ జిల్లా
27 మాతపల్లి కొండపాక మండలం కొండపాక మండలం మెదక్ జిల్లా
28 మాదినిపూర్ కొండపాక మండలం కొండపాక మండలం మెదక్ జిల్లా
29 మార్పడగ కొండపాక మండలం కొండపాక మండలం మెదక్ జిల్లా
30 ముద్దాపూర్ (కొండపాక) కొండపాక మండలం కొండపాక మండలం మెదక్ జిల్లా
31 లకుడారం కొండపాక మండలం కొండపాక మండలం మెదక్ జిల్లా
32 విశ్వనాథపల్లి (కొండపాక) కొండపాక మండలం కొండపాక మండలం మెదక్ జిల్లా
33 వెలికట్టు కొండపాక మండలం కొండపాక మండలం మెదక్ జిల్లా
34 శిర్సింగండ్ల కొండపాక మండలం కొండపాక మండలం మెదక్ జిల్లా
35 సింగారం (కొండపాక) కొండపాక మండలం కొండపాక మండలం మెదక్ జిల్లా
36 ఐనాపూర్ (చేర్యాల) కొమురవెల్లి మండలం చేర్యాల మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
37 కిస్టంపేట్ (చేర్యాల మండలం) కొమురవెల్లి మండలం చేర్యాల మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
38 కొమురవెల్లి (గ్రామం) కొమురవెల్లి మండలం చేర్యాల మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
39 గురవన్నపేట్ కొమురవెల్లి మండలం చేర్యాల మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
40 గౌరాయపల్లి కొమురవెల్లి మండలం చేర్యాల మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
41 తపస్పల్లి కొమురవెల్లి మండలం చేర్యాల మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
42 పొసాన్ పల్లి కొమురవెల్లి మండలం చేర్యాల మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
43 మర్రిముస్త్యాల కొమురవెల్లి మండలం చేర్యాల మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
44 రాంసాగర్ కొమురవెల్లి మండలం చేర్యాల మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
45 కచ్చాపూర్ కోహెడ మండలం కోహెడ మండలం కరీంనగర్ జిల్లా
46 కూరెళ్ళ కోహెడ మండలం కోహెడ మండలం కరీంనగర్ జిల్లా
47 కోహెడ (సిద్ధిపేట జిల్లా) కోహెడ మండలం కోహెడ మండలం కరీంనగర్ జిల్లా
48 గుండారెడ్డిపల్లి (కోహెడ) కోహెడ మండలం కోహెడ మండలం కరీంనగర్ జిల్లా
49 గొట్లమిట్ట కోహెడ మండలం కోహెడ మండలం కరీంనగర్ జిల్లా
50 తంగళ్ళపల్లి (కోహెడ) కోహెడ మండలం కోహెడ మండలం కరీంనగర్ జిల్లా
51 నక్కిరకొమ్ముల కోహెడ మండలం కోహెడ మండలం కరీంనగర్ జిల్లా
52 నారాయణపూర్ (కోహెడ) కోహెడ మండలం కోహెడ మండలం కరీంనగర్ జిల్లా
53 పరివేద కోహెడ మండలం కోహెడ మండలం కరీంనగర్ జిల్లా
54 బస్వాపూర్ (కోహెడ) కోహెడ మండలం కోహెడ మండలం కరీంనగర్ జిల్లా
55 రామచంద్రాపూర్ (కోహెడ) కోహెడ మండలం కోహెడ మండలం కరీంనగర్ జిల్లా
56 వరికోలు కోహెడ మండలం కోహెడ మండలం కరీంనగర్ జిల్లా
57 వింజపల్లి కోహెడ మండలం కోహెడ మండలం కరీంనగర్ జిల్లా
58 శనిగరం (కోహెడ) కోహెడ మండలం కోహెడ మండలం కరీంనగర్ జిల్లా
59 శ్రీరాములపల్లి (కోహెడ) కోహెడ మండలం కోహెడ మండలం కరీంనగర్ జిల్లా
60 సముద్రాల (కోహెడ) కోహెడ మండలం కోహెడ మండలం కరీంనగర్ జిల్లా
61 అక్కారం గజ్వేల్ మండలం గజ్వేల్ మండలం మెదక్ జిల్లా
62 అహ్మదీపూర్ గజ్వేల్ మండలం గజ్వేల్ మండలం మెదక్ జిల్లా
63 ఆరేపల్లి (శివారుబెజ్‌గావ్) గజ్వేల్ మండలం గజ్వేల్ మండలం మెదక్ జిల్లా
64 కొడకొండ్ల గజ్వేల్ మండలం గజ్వేల్ మండలం మెదక్ జిల్లా
65 కొల్గూర్ గజ్వేల్ మండలం గజ్వేల్ మండలం మెదక్ జిల్లా
66 కోమటిబండ గజ్వేల్ మండలం గజ్వేల్ మండలం మెదక్ జిల్లా
67 క్యాసారం (గజ్వేల్) గజ్వేల్ మండలం గజ్వేల్ మండలం మెదక్ జిల్లా
68 గజ్వేల్ గజ్వేల్ మండలం గజ్వేల్ మండలం మెదక్ జిల్లా
69 జలిగావ్ గజ్వేల్ మండలం గజ్వేల్ మండలం మెదక్ జిల్లా
70 దాచారం (గజ్వేల్) గజ్వేల్ మండలం గజ్వేల్ మండలం మెదక్ జిల్లా
71 దాతార్‌పల్లి (గజ్వేల్) గజ్వేల్ మండలం గజ్వేల్ మండలం మెదక్ జిల్లా
72 దిలాల్‌పూర్ గజ్వేల్ మండలం గజ్వేల్ మండలం మెదక్ జిల్లా
73 ధర్మారెడ్డిపల్లి (గజ్వేల్) గజ్వేల్ మండలం గజ్వేల్ మండలం మెదక్ జిల్లా
74 పిడిచెడ్ గజ్వేల్ మండలం గజ్వేల్ మండలం మెదక్ జిల్లా
75 ప్రజ్ఞాపూర్ గజ్వేల్ మండలం గజ్వేల్ మండలం మెదక్ జిల్లా
76 బంగ్లావెంకటాపూర్ గజ్వేల్ మండలం గజ్వేల్ మండలం మెదక్ జిల్లా
77 బయ్యారం (గజ్వేల్) గజ్వేల్ మండలం గజ్వేల్ మండలం మెదక్ జిల్లా
78 బూరుగుపల్లి (గజ్వేల్ మండలం) గజ్వేల్ మండలం గజ్వేల్ మండలం మెదక్ జిల్లా
79 బెజుగాం గజ్వేల్ మండలం గజ్వేల్ మండలం మెదక్ జిల్లా
80 మక్తామాసాన్‌పల్లి గజ్వేల్ మండలం గజ్వేల్ మండలం మెదక్ జిల్లా
81 ముత్రాజ్‌పల్లి (గజ్వేల్) గజ్వేల్ మండలం గజ్వేల్ మండలం మెదక్ జిల్లా
82 రిమ్మన్‌గూడ గజ్వేల్ మండలం గజ్వేల్ మండలం మెదక్ జిల్లా
83 శేరిపల్లి (గజ్వేల్) గజ్వేల్ మండలం గజ్వేల్ మండలం మెదక్ జిల్లా
84 శ్రీగిరిపల్లి గజ్వేల్ మండలం గజ్వేల్ మండలం మెదక్ జిల్లా
85 సంగాపూర్ (గజ్వేల్) గజ్వేల్ మండలం గజ్వేల్ మండలం మెదక్ జిల్లా
86 సింగాటం గజ్వేల్ మండలం గజ్వేల్ మండలం మెదక్ జిల్లా
87 అనంతసాగర్ (చిన్న కోడూరు) చిన్న కోడూరు మండలం చిన్న కోడూరు మండలం మెదక్ జిల్లా
88 అల్లీపూర్ (చిన్న కోడూరు) చిన్న కోడూరు మండలం చిన్న కోడూరు మండలం మెదక్ జిల్లా
89 ఇబ్రహీంపూర్ (చిన్న కోడూరు) చిన్న కోడూరు మండలం చిన్న కోడూరు మండలం మెదక్ జిల్లా
90 ఓబ్లాపూర్ (నంగనూరు) చిన్న కోడూరు మండలం నంగునూరు మండలం మెదక్ జిల్లా
91 కోత్తూరుపల్లి చిన్న కోడూరు మండలం చిన్న కోడూరు మండలం మెదక్ జిల్లా
92 గంగాపూర్ (చిన్న కోడూరు) చిన్న కోడూరు మండలం చిన్న కోడూరు మండలం మెదక్ జిల్లా
93 గోనేపల్లి (చిన్న కోడూరు) చిన్న కోడూరు మండలం చిన్న కోడూరు మండలం మెదక్ జిల్లా
94 చంద్లాపూర్ చిన్న కోడూరు మండలం చిన్న కోడూరు మండలం మెదక్ జిల్లా
95 చిన్నకోడూర్ చిన్న కోడూరు మండలం చిన్న కోడూరు మండలం మెదక్ జిల్లా
96 చెర్ల అంకిరెడ్డిపల్లి చిన్న కోడూరు మండలం చిన్న కోడూరు మండలం మెదక్ జిల్లా
97 చౌడారం (చిన్న కోడూరు) చిన్న కోడూరు మండలం చిన్న కోడూరు మండలం మెదక్ జిల్లా
98 పెద్దకోడూరు చిన్న కోడూరు మండలం చిన్న కోడూరు మండలం మెదక్ జిల్లా
99 మచ్చాపూర్ (చిన్న కోడూరు) చిన్న కోడూరు మండలం చిన్న కోడూరు మండలం మెదక్ జిల్లా
100 మల్లారం (చిన్న కోడూరు) చిన్న కోడూరు మండలం చిన్న కోడూరు మండలం మెదక్ జిల్లా
101 మేడిపల్లి (చిన్న కోడూరు) చిన్న కోడూరు మండలం చిన్న కోడూరు మండలం మెదక్ జిల్లా
102 రామంచ (చిన్న కోడూరు) చిన్న కోడూరు మండలం చిన్న కోడూరు మండలం మెదక్ జిల్లా
103 రామునిపట్ల చిన్న కోడూరు మండలం చిన్న కోడూరు మండలం మెదక్ జిల్లా
104 విట్టల్‌పూర్ చిన్న కోడూరు మండలం చిన్న కోడూరు మండలం మెదక్ జిల్లా
105 శివంపల్లి చిన్న కోడూరు మండలం చిన్న కోడూరు మండలం మెదక్ జిల్లా
106 సికంద్లాపూర్ చిన్న కోడూరు మండలం చిన్న కోడూరు మండలం మెదక్ జిల్లా
107 అర్జునపట్ల చేర్యాల మండలం చేర్యాల మండలం మెదక్ జిల్లా
108 ఆకునూర్ (చేర్యాల) చేర్యాల మండలం చేర్యాల మండలం మెదక్ జిల్లా
109 కడవేర్గు చేర్యాల మండలం చేర్యాల మండలం మెదక్ జిల్లా
110 కమలాయపల్లి చేర్యాల మండలం చేర్యాల మండలం మెదక్ జిల్లా
111 చిట్యాల్ (చేర్యాల) చేర్యాల మండలం చేర్యాల మండలం మెదక్ జిల్లా
112 చుంచన్ కోట చేర్యాల మండలం చేర్యాల మండలం మెదక్ జిల్లా
113 చేర్యాల చేర్యాల మండలం చేర్యాల మండలం మెదక్ జిల్లా
114 తాడూర్ (చేర్యాల) చేర్యాల మండలం చేర్యాల మండలం మెదక్ జిల్లా
115 దానంపల్లి (చేర్యాల) చేర్యాల మండలం చేర్యాల మండలం మెదక్ జిల్లా
116 దొమ్మాట (చేర్యాల) చేర్యాల మండలం చేర్యాల మండలం మెదక్ జిల్లా
117 నాగపురి చేర్యాల మండలం చేర్యాల మండలం మెదక్ జిల్లా
118 పెదరాజుపేట్ చేర్యాల మండలం చేర్యాల మండలం మెదక్ జిల్లా
119 ముస్త్యాల చేర్యాల మండలం చేర్యాల మండలం మెదక్ జిల్లా
120 వేచరేణి చేర్యాల మండలం చేర్యాల మండలం మెదక్ జిల్లా
121 అనంతసాగర్ (జగ్దేవ్‌పూర్) జగ్దేవ్‌పూర్ మండలం జగ్దేవ్‌పూర్ మండలం మెదక్ జిల్లా
122 ఆలీరాజపేట్ జగ్దేవ్‌పూర్ మండలం జగ్దేవ్‌పూర్ మండలం మెదక్ జిల్లా
123 ఇటిక్యాల్ (జగ్దేవ్‌పూర్) జగ్దేవ్‌పూర్ మండలం జగ్దేవ్‌పూర్ మండలం మెదక్ జిల్లా
124 ఎల్లాయిగూడ జగ్దేవ్‌పూర్ మండలం జగ్దేవ్‌పూర్ మండలం మెదక్ జిల్లా
125 కొండాపూర్ (జగ్దేవ్‌పూర్) జగ్దేవ్‌పూర్ మండలం జగ్దేవ్‌పూర్ మండలం మెదక్ జిల్లా
126 గొల్లపల్లి (జగ్దేవ్‌పూర్) జగ్దేవ్‌పూర్ మండలం జగ్దేవ్‌పూర్ మండలం మెదక్ జిల్లా
127 గోపాల్పూర్ (జగ్దేవ్‌పూర్) జగ్దేవ్‌పూర్ మండలం జగ్దేవ్‌పూర్ మండలం మెదక్ జిల్లా
128 చాట్లపల్లి జగ్దేవ్‌పూర్ మండలం జగ్దేవ్‌పూర్ మండలం మెదక్ జిల్లా
129 చిన్నకిస్టాపూర్ జగ్దేవ్‌పూర్ మండలం జగ్దేవ్‌పూర్ మండలం మెదక్ జిల్లా
130 జగ్దేవ్‌పూర్ జగ్దేవ్‌పూర్ మండలం జగ్దేవ్‌పూర్ మండలం మెదక్ జిల్లా
131 తిమ్మాపూర్ (జగ్దేవ్‌పూర్) జగ్దేవ్‌పూర్ మండలం జగ్దేవ్‌పూర్ మండలం మెదక్ జిల్లా
132 తీగుల్ జగ్దేవ్‌పూర్ మండలం జగ్దేవ్‌పూర్ మండలం మెదక్ జిల్లా
133 తీగుల్‌నర్సాపూర్ జగ్దేవ్‌పూర్ మండలం జగ్దేవ్‌పూర్ మండలం మెదక్ జిల్లా
134 దౌలాపూర్ (జగ్దేవ్‌పూర్) జగ్దేవ్‌పూర్ మండలం జగ్దేవ్‌పూర్ మండలం మెదక్ జిల్లా
135 ధర్మారం (జగ్దేవ్‌పూర్) జగ్దేవ్‌పూర్ మండలం జగ్దేవ్‌పూర్ మండలం మెదక్ జిల్లా
136 పీర్లపల్లి జగ్దేవ్‌పూర్ మండలం జగ్దేవ్‌పూర్ మండలం మెదక్ జిల్లా
137 బస్వాపూర్ (జగ్దేవ్‌పూర్) జగ్దేవ్‌పూర్ మండలం జగ్దేవ్‌పూర్ మండలం మెదక్ జిల్లా
138 మునిగడప జగ్దేవ్‌పూర్ మండలం జగ్దేవ్‌పూర్ మండలం మెదక్ జిల్లా
139 రామచంద్రాపూర్ (జగ్దేవ్‌పూర్) జగ్దేవ్‌పూర్ మండలం జగ్దేవ్‌పూర్ మండలం మెదక్ జిల్లా
140 రాయవరం (జగ్దేవ్‌పూర్) జగ్దేవ్‌పూర్ మండలం జగ్దేవ్‌పూర్ మండలం మెదక్ జిల్లా
141 వట్టిపల్లి (జగ్దేవ్‌పూర్) జగ్దేవ్‌పూర్ మండలం జగ్దేవ్‌పూర్ మండలం మెదక్ జిల్లా
142 వెంకటాపూర్ (జగ్దేవ్‌పూర్) జగ్దేవ్‌పూర్ మండలం జగ్దేవ్‌పూర్ మండలం మెదక్ జిల్లా
143 వెంకటాపూర్ (బిగి) జగ్దేవ్‌పూర్ మండలం జగ్దేవ్‌పూర్ మండలం మెదక్ జిల్లా
144 ఎలిగడ్డకిస్టాపూర్ తొగుట మండలం తొగుట మండలం మెదక్ జిల్లా
145 ఎల్లారెడ్డిపేట (కొండపాక) తొగుట మండలం తొగుట మండలం మెదక్ జిల్లా
146 కంగాల్ తొగుట మండలం తొగుట మండలం మెదక్ జిల్లా
147 గుడికందుల తొగుట మండలం తొగుట మండలం మెదక్ జిల్లా
148 ఘన్‌పూర్ (తొగుట) తొగుట మండలం తొగుట మండలం మెదక్ జిల్లా
149 చందాపూర్ (మీర్‌దొడ్డి) తొగుట మండలం తొగుట మండలం మెదక్ జిల్లా
150 జప్తిలింగారెడ్డిపల్లి తొగుట మండలం తొగుట మండలం మెదక్ జిల్లా
151 తుక్కాపూర్ (తొగుట మండలం) తొగుట మండలం తొగుట మండలం మెదక్ జిల్లా
152 తొగుట తొగుట మండలం తొగుట మండలం మెదక్ జిల్లా
153 పల్లిపహాడ్ (కొండపాక) తొగుట మండలం తొగుట మండలం మెదక్ జిల్లా
154 పి మాసాన్‌పల్లి తొగుట మండలం తొగుట మండలం మెదక్ జిల్లా
155 బండారుపల్లి (కొండపాక మండలం) తొగుట మండలం తొగుట మండలం మెదక్ జిల్లా
156 లింగంపేట్ (తొగుట మండలం) తొగుట మండలం తొగుట మండలం మెదక్ జిల్లా
157 లింగాపూర్ (మీర్‌దొడ్డి) తొగుట మండలం తొగుట మండలం మెదక్ జిల్లా
158 వెంకట్రావుపేట్ తొగుట మండలం తొగుట మండలం మెదక్ జిల్లా
159 వేములఘాట్ తొగుట మండలం తొగుట మండలం మెదక్ జిల్లా
160 అప్పన్‌పల్లి దుబ్బాక మండలం దుబ్బాక మండలం మెదక్ జిల్లా
161 ఆకారం (గ్రామం) దుబ్బాక మండలం దుబ్బాక మండలం మెదక్ జిల్లా
162 ఆరేపల్లి (దుబ్బాక) దుబ్బాక మండలం దుబ్బాక మండలం మెదక్ జిల్లా
163 ఎంగుర్తి దుబ్బాక మండలం దుబ్బాక మండలం మెదక్ జిల్లా
164 ఎల్లాపూర్ (దుబ్బాక) దుబ్బాక మండలం దుబ్బాక మండలం మెదక్ జిల్లా
165 గంభీర్‌పూర్ (దుబ్బాక) దుబ్బాక మండలం దుబ్బాక మండలం మెదక్ జిల్లా
166 చిత్తాపూర్ (దుబ్బాక) దుబ్బాక మండలం దుబ్బాక మండలం మెదక్ జిల్లా
167 చిల్లాపూర్ దుబ్బాక మండలం దుబ్బాక మండలం మెదక్ జిల్లా
168 చీకోడ్ (దుబ్బాక) దుబ్బాక మండలం దుబ్బాక మండలం మెదక్ జిల్లా
169 చెర్వాపూర్ దుబ్బాక మండలం దుబ్బాక మండలం మెదక్ జిల్లా
170 చౌదర్‌పల్లి (దుబ్బాక) దుబ్బాక మండలం దుబ్బాక మండలం మెదక్ జిల్లా
171 తిమ్మాపూర్ (దుబ్బాక) దుబ్బాక మండలం దుబ్బాక మండలం మెదక్ జిల్లా
172 దుంపల్‌పల్లి దుబ్బాక మండలం దుబ్బాక మండలం మెదక్ జిల్లా
173 దుబ్బాక దుబ్బాక మండలం దుబ్బాక మండలం మెదక్ జిల్లా
174 ధర్మాజీపేట్ (దుబ్బాక) దుబ్బాక మండలం దుబ్బాక మండలం మెదక్ జిల్లా
175 పెద్ద గుండవెల్లి దుబ్బాక మండలం దుబ్బాక మండలం మెదక్ జిల్లా
176 పొతారెడ్డిపేట్ దుబ్బాక మండలం దుబ్బాక మండలం మెదక్ జిల్లా
177 పోతారం (దుబ్బాక మండలం) దుబ్బాక మండలం దుబ్బాక మండలం మెదక్ జిల్లా
178 బొప్పాపూర్ (దుబ్బాక) దుబ్బాక మండలం దుబ్బాక మండలం మెదక్ జిల్లా
179 మల్లాయిపల్లి (దుబ్బాక) దుబ్బాక మండలం దుబ్బాక మండలం మెదక్ జిల్లా
180 రాజక్కపేట్ దుబ్బాక మండలం దుబ్బాక మండలం మెదక్ జిల్లా
181 రామక్కపేట్ దుబ్బాక మండలం దుబ్బాక మండలం మెదక్ జిల్లా
182 లచాపేట్ దుబ్బాక మండలం దుబ్బాక మండలం మెదక్ జిల్లా
183 హబ్షీపూర్ దుబ్బాక మండలం దుబ్బాక మండలం మెదక్ జిల్లా
184 హసన్ మీరాపూర్ దుబ్బాక మండలం దుబ్బాక మండలం మెదక్ జిల్లా
185 అప్పాయిపల్లి (దౌలతాబాదు) దౌలతాబాద్ (సిద్దిపేట) మండలం దౌలతాబాద్ (సిద్దిపేట) మండలం మెదక్ జిల్లా
186 ఇందుప్రియాల్ దౌలతాబాద్ మండలం (సిద్ధిపేట) దౌలతాబాద్ మండలం (సిద్ధిపేట) మెదక్ జిల్లా
187 ఉప్పరపల్లి (చేగుంట) దౌలతాబాద్ మండలం (సిద్ధిపేట) చేగుంట మండలం మెదక్ జిల్లా
188 కోనాపూర్ (దౌలతాబాదు) దౌలతాబాద్ మండలం (సిద్ధిపేట) దౌలతాబాద్ మండలం (సిద్ధిపేట) మెదక్ జిల్లా
189 గొడుగుపల్లి దౌలతాబాద్ మండలం (సిద్ధిపేట) దౌలతాబాద్ మండలం (సిద్ధిపేట) మెదక్ జిల్లా
190 గోవింద్ పూర్ దౌలతాబాద్ మండలం (సిద్ధిపేట) చేగుంట మండలం మెదక్ జిల్లా
191 తిర్మలాపూర్ (దౌలతాబాదు) దౌలతాబాద్ మండలం (సిద్ధిపేట) దౌలతాబాద్ మండలం (సిద్ధిపేట) మెదక్ జిల్లా
192 దీపాయంపల్లి దౌలతాబాద్ మండలం (సిద్ధిపేట) దౌలతాబాద్ మండలం (సిద్ధిపేట) మెదక్ జిల్లా
193 దొమ్మాట (దౌలతాబాదు) దౌలతాబాద్ మండలం (సిద్ధిపేట) దౌలతాబాద్ మండలం (సిద్ధిపేట) మెదక్ జిల్లా
194 దౌలతాబాద్ (సిద్దిపేట) దౌలతాబాద్ మండలం (సిద్ధిపేట) దౌలతాబాద్ మండలం (సిద్ధిపేట) మెదక్ జిల్లా
195 నరసంపల్లి (పత్తి దొమ్మాట) దౌలతాబాద్ మండలం (సిద్ధిపేట) దౌలతాబాద్ మండలం (సిద్ధిపేట) మెదక్ జిల్లా
196 మాచన్‌పల్లి (దౌలతాబాదు మండలం) దౌలతాబాద్ మండలం (సిద్ధిపేట) దౌలతాబాద్ మండలం (సిద్ధిపేట) మెదక్ జిల్లా
197 ముబారక్‌పూర్ (దౌలతాబాదు) దౌలతాబాద్ మండలం (సిద్ధిపేట) దౌలతాబాద్ మండలం (సిద్ధిపేట) మెదక్ జిల్లా
198 మొహమ్మద్‌షాపూర్ దౌలతాబాద్ మండలం (సిద్ధిపేట) దౌలతాబాద్ మండలం (సిద్ధిపేట) మెదక్ జిల్లా
199 లింగరాజ్‌పల్లి (దౌలతాబాదు) దౌలతాబాద్ మండలం (సిద్ధిపేట) దౌలతాబాద్ మండలం (సిద్ధిపేట) మెదక్ జిల్లా
200 శేరిపల్లిబందారం దౌలతాబాద్ మండలం (సిద్ధిపేట) దౌలతాబాద్ మండలం (సిద్ధిపేట) మెదక్ జిల్లా
201 సీతారాంపల్లి (దౌల్తాబాద్) దౌలతాబాద్ మండలం (సిద్ధిపేట) దౌలతాబాద్ మండలం (సిద్ధిపేట) మెదక్ జిల్లా
202 సూరంపల్లి (దౌలతాబాదు) దౌలతాబాద్ మండలం (సిద్ధిపేట) దౌలతాబాద్ మండలం (సిద్ధిపేట) మెదక్ జిల్లా
203 కూటిగల్ ధూలిమిట్ట మండలం మద్దూరు మండలం (సిద్ధిపేట జిల్లా) సిద్దిపేట జిల్లా కొత్త మండలం
204 కొండాపూర్ (ధూలిమిట్ట) ధూలిమిట్ట మండలం మద్దూరు మండలం (సిద్ధిపేట జిల్లా) సిద్దిపేట జిల్లా కొత్త మండలం
205 జాలపల్లి (ధూలిమిట్ట) ధూలిమిట్ట మండలం మద్దూరు మండలం (సిద్ధిపేట జిల్లా) సిద్దిపేట జిల్లా కొత్త మండలం
206 తోరణాల ధూలిమిట్ట మండలం మద్దూరు మండలం (సిద్ధిపేట జిల్లా) సిద్దిపేట జిల్లా కొత్త మండలం
207 ధూలిమిట్ట ధూలిమిట్ట మండలం మద్దూరు మండలం (సిద్ధిపేట జిల్లా) సిద్దిపేట జిల్లా కొత్త మండలం
208 బెక్కల్ ధూలిమిట్ట మండలం మద్దూరు మండలం (సిద్ధిపేట జిల్లా) సిద్దిపేట జిల్లా కొత్త మండలం
209 బైరాన్‌పల్లి ధూలిమిట్ట మండలం మద్దూరు మండలం (సిద్ధిపేట జిల్లా) సిద్దిపేట జిల్లా కొత్త మండలం
210 లింగాపూర్ (ధూలిమిట్ట) ధూలిమిట్ట మండలం మద్దూరు మండలం (సిద్ధిపేట జిల్లా) సిద్దిపేట జిల్లా కొత్త మండలం
211 అంకుశాపూర్ (నంగనూరు మండలం) నంగునూరు మండలం నంగునూరు మండలం మెదక్ జిల్లా
212 అక్కనేపల్లి నంగునూరు మండలం నంగునూరు మండలం మెదక్ జిల్లా
213 కొండంరాజ్‌పల్లి నంగునూరు మండలం నంగునూరు మండలం మెదక్ జిల్లా
214 కోనాయిపల్లి (నంగనూరు) నంగునూరు మండలం నంగునూరు మండలం మెదక్ జిల్లా
215 ఖాత (గ్రామం) నంగునూరు మండలం నంగునూరు మండలం మెదక్ జిల్లా
216 ఖానాపూర్ (నంగనూరు మండలం) నంగునూరు మండలం నంగునూరు మండలం మెదక్ జిల్లా
217 గట్లమల్లియల్ నంగునూరు మండలం నంగునూరు మండలం మెదక్ జిల్లా
218 ఘన్‌పూర్ (నంగనూరు మండలం) నంగునూరు మండలం నంగునూరు మండలం మెదక్ జిల్లా
219 తిమ్మాయిపల్లి (నంగనూరు) నంగునూరు మండలం నంగునూరు మండలం మెదక్ జిల్లా
220 నంగునూరు నంగునూరు మండలం నంగునూరు మండలం మెదక్ జిల్లా
221 నర్మెట్ట నంగునూరు మండలం నంగునూరు మండలం మెదక్ జిల్లా
222 నాగరాజ్‌పల్లి నంగునూరు మండలం నంగునూరు మండలం మెదక్ జిల్లా
223 పాలమాకుల నంగునూరు మండలం నంగునూరు మండలం మెదక్ జిల్లా
224 బద్దిపడగ నంగునూరు మండలం నంగునూరు మండలం మెదక్ జిల్లా
225 మక్దూంపూర్ (నంగనూరు) నంగునూరు మండలం నంగునూరు మండలం మెదక్ జిల్లా
226 ముండ్రాయి నంగునూరు మండలం నంగునూరు మండలం మెదక్ జిల్లా
227 రాంపూర్ (నంగనూరు) నంగునూరు మండలం నంగునూరు మండలం మెదక్ జిల్లా
228 రాజగోపాల్‌పేట్ నంగునూరు మండలం నంగునూరు మండలం మెదక్ జిల్లా
229 వెంకటాపూర్ (నంగనూరు) నంగునూరు మండలం నంగునూరు మండలం మెదక్ జిల్లా
230 ఇబ్రహీంపూర్ (సిద్ధిపేట) సిద్ధిపేట (గ్రామీణ) మండలం సిద్దిపేట మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
231 గుర్రాలగొంది సిద్ధిపేట (గ్రామీణ) మండలం చిన్న కోడూరు మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
232 జక్కాపూర్ (చిన్న కోడూరు) సిద్ధిపేట (గ్రామీణ) మండలం చిన్న కోడూరు మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
233 నారాయణరావుపేట్ సిద్ధిపేట (గ్రామీణ) మండలం సిద్దిపేట మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
234 మల్యాల్ (చిన్న కోడూరు) సిద్ధిపేట (గ్రామీణ) మండలం చిన్న కోడూరు మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
235 కల్లేపల్లి (బెజ్జంకి) బెజ్జంకి మండలం బెజ్జంకి మండలం కరీంనగర్ జిల్లా
236 గాగిళ్ళపూర్ (బెజ్జంకి) బెజ్జంకి మండలం బెజ్జంకి మండలం కరీంనగర్ జిల్లా
237 గుండారం (పీ.ఎస్.) బెజ్జంకి మండలం ఇల్లంతకుంట మండలం (రాజన్న సిరిసిల్ల) కరీంనగర్ జిల్లా
238 గుగ్గిళ్ళ బెజ్జంకి మండలం బెజ్జంకి మండలం కరీంనగర్ జిల్లా
239 చీలాపూర్ (బెజ్జంకి) బెజ్జంకి మండలం బెజ్జంకి మండలం కరీంనగర్ జిల్లా
240 తోటపల్లి (బెజ్జంకి) బెజ్జంకి మండలం బెజ్జంకి మండలం కరీంనగర్ జిల్లా
241 దాచారం (బెజ్జంకి) బెజ్జంకి మండలం బెజ్జంకి మండలం కరీంనగర్ జిల్లా
242 దేవక్కపల్లి బెజ్జంకి మండలం బెజ్జంకి మండలం కరీంనగర్ జిల్లా
243 పోతారం (బెజ్జంకి మండలం) బెజ్జంకి మండలం బెజ్జంకి మండలం కరీంనగర్ జిల్లా
244 బెజ్జంకి బెజ్జంకి మండలం బెజ్జంకి మండలం కరీంనగర్ జిల్లా
245 ముత్తన్నపేట్ బెజ్జంకి మండలం బెజ్జంకి మండలం కరీంనగర్ జిల్లా
246 రేగులపల్లి బెజ్జంకి మండలం బెజ్జంకి మండలం కరీంనగర్ జిల్లా
247 వడ్లూర్‌బేగుంపేట్ బెజ్జంకి మండలం బెజ్జంకి మండలం కరీంనగర్ జిల్లా
248 వీరాపూర్ (బెజ్జంకి) బెజ్జంకి మండలం బెజ్జంకి మండలం కరీంనగర్ జిల్లా
249 గాగిళ్ళపూర్ (మద్దూర్) మద్దూర్ మండలం మద్దూర్ మండలం వరంగల్ జిల్లా
250 ధర్మారం (మద్దూర్) మద్దూర్ మండలం మద్దూర్ మండలం వరంగల్ జిల్లా
251 నరసాయిపల్లి మద్దూర్ మండలం మద్దూర్ మండలం వరంగల్ జిల్లా
252 మద్దూరు (సిద్ధిపేట జిల్లా) మద్దూర్ మండలం మద్దూర్ మండలం వరంగల్ జిల్లా
253 మర్మముల మద్దూర్ మండలం మద్దూర్ మండలం వరంగల్ జిల్లా
254 రేబర్తి మద్దూర్ మండలం మద్దూర్ మండలం వరంగల్ జిల్లా
255 లక్కపల్లి మద్దూర్ మండలం మద్దూర్ మండలం వరంగల్ జిల్లా
256 లద్నూర్ మద్దూర్ మండలం మద్దూర్ మండలం వరంగల్ జిల్లా
257 వంగపల్లి (మద్దూర్) మద్దూర్ మండలం మద్దూర్ మండలం వరంగల్ జిల్లా
258 వల్లంపట్ల (మద్దూర్) మద్దూర్ మండలం మద్దూర్ మండలం వరంగల్ జిల్లా
259 సాలక్‌పూర్ మద్దూర్ మండలం మద్దూర్ మండలం వరంగల్ జిల్లా
260 అంగడికిస్టాపూర్ మర్కూక్ మండలం జగ్దేవ్‌పూర్ మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
261 ఎర్రవల్లి (జగ్దేవ్‌పూర్) మర్కూక్ మండలం జగ్దేవ్‌పూర్ మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
262 కర్కపట్ల మర్కూక్ మండలం ములుగు మండలం (సిద్ధిపేట జిల్లా) మెదక్ జిల్లా కొత్త మండలం
263 చేబెర్తి మర్కూక్ మండలం జగ్దేవ్‌పూర్ మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
264 దామరకుంట మర్కూక్ మండలం ములుగు మండలం (సిద్ధిపేట జిల్లా) మెదక్ జిల్లా కొత్త మండలం
265 పాములపర్తి మర్కూక్ మండలం వర్గల్‌ మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
266 మర్కూక్ మర్కూక్ మండలం ములుగు మండలం (సిద్ధిపేట జిల్లా) మెదక్ జిల్లా కొత్త మండలం
267 వరదరాజ్‌పూర్ మర్కూక్ మండలం జగ్దేవ్‌పూర్ మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
268 శివారువెంకటాపూర్ మర్కూక్ మండలం జగ్దేవ్‌పూర్ మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
269 అందే మిరుదొడ్డి మండలం మిరుదొడ్డి మండలం మెదక్ జిల్లా
270 అల్మాస్‌పూర్ (మీర్‌దొడ్డి) మిరుదొడ్డి మండలం మిరుదొడ్డి మండలం మెదక్ జిల్లా
271 ఆల్వాల్ (మీర్‌దొడ్డి) మిరుదొడ్డి మండలం మిరుదొడ్డి మండలం మెదక్ జిల్లా
272 కసులాబాద్ మిరుదొడ్డి మండలం మిరుదొడ్డి మండలం మెదక్ జిల్లా
273 కుదవెల్లి మిరుదొడ్డి మండలం మిరుదొడ్డి మండలం మెదక్ జిల్లా
274 కొండాపూర్ (మీర్‌దొడ్డి) మిరుదొడ్డి మండలం మిరుదొడ్డి మండలం మెదక్ జిల్లా
275 ఖాజీపూర్ (మీర్‌దొడ్డి మండలం) మిరుదొడ్డి మండలం మిరుదొడ్డి మండలం మెదక్ జిల్లా
276 చెపియాల్ మిరుదొడ్డి మండలం మిరుదొడ్డి మండలం మెదక్ జిల్లా
277 జంగపల్లి మిరుదొడ్డి మండలం మిరుదొడ్డి మండలం మెదక్ జిల్లా
278 ధర్మారం (మీర్‌దొడ్డి) మిరుదొడ్డి మండలం మిరుదొడ్డి మండలం మెదక్ జిల్లా
279 భూంపల్లి మిరుదొడ్డి మండలం మిరుదొడ్డి మండలం మెదక్ జిల్లా
280 మల్లుపల్లి (మీర్‌దొడ్డి) మిరుదొడ్డి మండలం మిరుదొడ్డి మండలం మెదక్ జిల్లా
281 మిరుదొడ్డి మిరుదొడ్డి మండలం మిరుదొడ్డి మండలం మెదక్ జిల్లా
282 మోతే (మీర్‌దొడ్డి) మిరుదొడ్డి మండలం మిరుదొడ్డి మండలం మెదక్ జిల్లా
283 రుద్రారం (మీర్‌దొడ్డి) మిరుదొడ్డి మండలం మిరుదొడ్డి మండలం మెదక్ జిల్లా
284 లింగుపల్లి (మీర్‌దొడ్డి) మిరుదొడ్డి మండలం మిరుదొడ్డి మండలం మెదక్ జిల్లా
285 వీరారెడ్డిపల్లి (మీర్‌దొడ్డి) మిరుదొడ్డి మండలం మిరుదొడ్డి మండలం మెదక్ జిల్లా
286 అచ్చాయిపల్లి ములుగు మండలం (సిద్ధిపేట జిల్లా) ములుగు మండలం (సిద్ధిపేట జిల్లా) మెదక్ జిల్లా
287 ఆలియాబాద్ @ అడివిమస్జిద్ ములుగు మండలం (సిద్ధిపేట జిల్లా) ములుగు మండలం (సిద్ధిపేట జిల్లా) మెదక్ జిల్లా
288 కొక్కొండ ములుగు మండలం (సిద్ధిపేట జిల్లా) ములుగు మండలం (సిద్ధిపేట జిల్లా) మెదక్ జిల్లా
289 కొత్తూరు (ములుగు) ములుగు మండలం (సిద్ధిపేట జిల్లా) ములుగు మండలం (సిద్ధిపేట జిల్లా) మెదక్ జిల్లా
290 కోతియల్ ములుగు మండలం (సిద్ధిపేట జిల్లా) ములుగు మండలం (సిద్ధిపేట జిల్లా) మెదక్ జిల్లా
291 గంగాధర్‌పల్లి ములుగు మండలం (సిద్ధిపేట జిల్లా) ములుగు మండలం (సిద్ధిపేట జిల్లా) మెదక్ జిల్లా
292 చిన్నతిమ్మాపూర్ ములుగు మండలం (సిద్ధిపేట జిల్లా) ములుగు మండలం (సిద్ధిపేట జిల్లా) మెదక్ జిల్లా
293 చిల్లసాగర్ ములుగు మండలం (సిద్ధిపేట జిల్లా) ములుగు మండలం (సిద్ధిపేట జిల్లా) మెదక్ జిల్లా
294 జప్తిసింగాయిపల్లి ములుగు మండలం (సిద్ధిపేట జిల్లా) ములుగు మండలం (సిద్ధిపేట జిల్లా) మెదక్ జిల్లా
295 తానేదార్‌పల్లి (ములుగు) ములుగు మండలం (సిద్ధిపేట జిల్లా) ములుగు మండలం (సిద్ధిపేట జిల్లా) మెదక్ జిల్లా
296 తునికిబొల్లారం ములుగు మండలం (సిద్ధిపేట జిల్లా) ములుగు మండలం (సిద్ధిపేట జిల్లా) మెదక్ జిల్లా
297 దాసర్లపల్లి (ములుగు) ములుగు మండలం (సిద్ధిపేట జిల్లా) ములుగు మండలం (సిద్ధిపేట జిల్లా) మెదక్ జిల్లా
298 నర్సంపల్లి (ములుగు) ములుగు మండలం (సిద్ధిపేట జిల్లా) ములుగు మండలం (సిద్ధిపేట జిల్లా) మెదక్ జిల్లా
299 నర్సాపూర్ (ములుగు) ములుగు మండలం (సిద్ధిపేట జిల్లా) ములుగు మండలం (సిద్ధిపేట జిల్లా) మెదక్ జిల్లా
300 బండతిమ్మాపూర్ (ములుగు మండలం) ములుగు మండలం (సిద్ధిపేట జిల్లా) ములుగు మండలం (సిద్ధిపేట జిల్లా) మెదక్ జిల్లా
301 బండమైలారం ములుగు మండలం (సిద్ధిపేట జిల్లా) ములుగు మండలం (సిద్ధిపేట జిల్లా) మెదక్ జిల్లా
302 బస్వాపూర్ (ములుగు) ములుగు మండలం (సిద్ధిపేట జిల్లా) ములుగు మండలం (సిద్ధిపేట జిల్లా) మెదక్ జిల్లా
303 భిలంపూర్ ములుగు మండలం (సిద్ధిపేట జిల్లా) ములుగు మండలం (సిద్ధిపేట జిల్లా) మెదక్ జిల్లా
304 మండియల్ ములుగు మండలం (సిద్ధిపేట జిల్లా) ములుగు మండలం (సిద్ధిపేట జిల్లా) మెదక్ జిల్లా
305 ములుగు (సిద్దిపేట జిల్లా) ములుగు మండలం (సిద్ధిపేట జిల్లా) ములుగు మండలం (సిద్ధిపేట జిల్లా) మెదక్ జిల్లా
306 ముస్తఫా గూడ ములుగు మండలం (సిద్ధిపేట జిల్లా) ములుగు మండలం (సిద్ధిపేట జిల్లా) మెదక్ జిల్లా
307 లక్ష్మక్కపల్లి (ములుగు) ములుగు మండలం (సిద్ధిపేట జిల్లా) ములుగు మండలం (సిద్ధిపేట జిల్లా) మెదక్ జిల్లా
308 శ్రీరాంపూర్ (ములుగు మండలం) ములుగు మండలం (సిద్ధిపేట జిల్లా) ములుగు మండలం (సిద్ధిపేట జిల్లా) మెదక్ జిల్లా
309 సింగన్నగూడ ములుగు మండలం (సిద్ధిపేట జిల్లా) ములుగు మండలం (సిద్ధిపేట జిల్లా) మెదక్ జిల్లా
310 అంకిరెడ్డిపల్లి (దౌలతాబాదు మండలం) రాయపోల్ మండలం దౌలతాబాద్ మండలం (సిద్ధిపేట) మెదక్ జిల్లా కొత్త మండలం
311 అనాజ్‌పూర్ (రాయపోల్) రాయపోల్ మండలం దౌలతాబాద్ మండలం (సిద్ధిపేట) మెదక్ జిల్లా కొత్త మండలం
312 ఆరేపల్లి (శివారుజలిగావ్) రాయపోల్ మండలం దౌలతాబాద్ మండలం (సిద్ధిపేట) మెదక్ జిల్లా కొత్త మండలం
313 కొత్తపల్లి (దౌలతాబాదు మండలం) రాయపోల్ మండలం దౌలతాబాద్ మండలం (సిద్ధిపేట) మెదక్ జిల్లా కొత్త మండలం
314 చిన్నమాసాన్‌పల్లి రాయపోల్ మండలం దౌలతాబాద్ మండలం (సిద్ధిపేట) మెదక్ జిల్లా కొత్త మండలం
315 బేగంపేట్ రాయపోల్ మండలం దౌలతాబాద్ మండలం (సిద్ధిపేట) మెదక్ జిల్లా కొత్త మండలం
316 మంతూర్ (దౌలతాబాదు) రాయపోల్ మండలం దౌలతాబాద్ మండలం (సిద్ధిపేట) మెదక్ జిల్లా కొత్త మండలం
317 యెల్కల్ రాయపోల్ మండలం దౌలతాబాద్ మండలం (సిద్ధిపేట) మెదక్ జిల్లా కొత్త మండలం
318 రామసాగర్ (దౌలతాబాదు) రాయపోల్ మండలం దౌలతాబాద్ మండలం (సిద్ధిపేట) మెదక్ జిల్లా కొత్త మండలం
319 రామారం (దౌలతాబాదు) రాయపోల్ మండలం దౌలతాబాద్ మండలం (సిద్ధిపేట) మెదక్ జిల్లా కొత్త మండలం
320 రాయపోల్ రాయపోల్ మండలం దౌలతాబాద్ మండలం (సిద్ధిపేట) మెదక్ జిల్లా కొత్త మండలం
321 లింగారెడ్డిపల్లి (దౌలతాబాదు) రాయపోల్ మండలం దౌలతాబాద్ మండలం (సిద్ధిపేట) మెదక్ జిల్లా కొత్త మండలం
322 వడ్డేపల్లి (దౌలతాబాదు) రాయపోల్ మండలం దౌలతాబాద్ మండలం (సిద్ధిపేట) మెదక్ జిల్లా కొత్త మండలం
323 అంబర్‌పేట్ (వర్గల్‌) వర్గల్‌ మండలం వర్గల్‌ మండలం మెదక్ జిల్లా
324 అనంతగిరిపల్లి వర్గల్‌ మండలం వర్గల్‌ మండలం మెదక్ జిల్లా
325 గిర్మాపూర్ (వర్గల్‌) వర్గల్‌ మండలం వర్గల్‌ మండలం మెదక్ జిల్లా
326 గోవిందాపూర్ (వర్గల్ మండలం) వర్గల్‌ మండలం వర్గల్‌ మండలం మెదక్ జిల్లా
327 గౌరారం (వర్గల్‌) వర్గల్‌ మండలం వర్గల్‌ మండలం మెదక్ జిల్లా
328 చందాపూర్ (వర్గల్‌) వర్గల్‌ మండలం వర్గల్‌ మండలం మెదక్ జిల్లా
329 జబ్బాపూర్ వర్గల్‌ మండలం వర్గల్‌ మండలం మెదక్ జిల్లా
330 తున్కిఖలాస వర్గల్‌ మండలం వర్గల్‌ మండలం మెదక్ జిల్లా
331 తున్కిమక్త వర్గల్‌ మండలం వర్గల్‌ మండలం మెదక్ జిల్లా
332 నాచారం (వర్గల్‌) వర్గల్‌ మండలం వర్గల్‌ మండలం మెదక్ జిల్లా
333 నెంటూరు వర్గల్‌ మండలం వర్గల్‌ మండలం మెదక్ జిల్లా
334 మజీద్‌పల్లి (వర్గల్‌) వర్గల్‌ మండలం వర్గల్‌ మండలం మెదక్ జిల్లా
335 మాదారం (వర్గల్‌) వర్గల్‌ మండలం వర్గల్‌ మండలం మెదక్ జిల్లా
336 మీంజిపేట వర్గల్‌ మండలం వర్గల్‌ మండలం మెదక్ జిల్లా
337 మైలారం (వర్గల్‌) వర్గల్‌ మండలం వర్గల్‌ మండలం మెదక్ జిల్లా
338 వర్గల్ వర్గల్‌ మండలం వర్గల్‌ మండలం మెదక్ జిల్లా
339 వేలూరు (వర్గల్‌) వర్గల్‌ మండలం వర్గల్‌ మండలం మెదక్ జిల్లా
340 శాకారం వర్గల్‌ మండలం వర్గల్‌ మండలం మెదక్ జిల్లా
341 సింగాయిపల్లి (వర్గల్‌) వర్గల్‌ మండలం వర్గల్‌ మండలం మెదక్ జిల్లా
342 సీతారాంపల్లి (వర్గల్‌) వర్గల్‌ మండలం వర్గల్‌ మండలం మెదక్ జిల్లా
343 అంకంపేట్ సిద్ధిపేట గ్రామీణ మండలం సిద్దిపేట మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
344 ఇర్కోడ్ సిద్ధిపేట గ్రామీణ మండలం సిద్దిపేట మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
345 చింతమడక సిద్ధిపేట గ్రామీణ మండలం సిద్దిపేట మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
346 చిన్న గుండవల్లి సిద్ధిపేట గ్రామీణ మండలం సిద్దిపేట మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
347 తోర్ణాల్ సిద్ధిపేట గ్రామీణ మండలం సిద్దిపేట మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
348 పుల్లూర్ (సిద్ధిపేట) సిద్ధిపేట గ్రామీణ మండలం సిద్దిపేట మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
349 బుస్సాపూర్ (సిద్ధిపేట) సిద్ధిపేట గ్రామీణ మండలం సిద్దిపేట మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
350 మాచాపూర్ (పట్టి దుబ్బాక) సిద్ధిపేట గ్రామీణ మండలం సిద్దిపేట మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
351 రాఘవాపూర్ (సిద్ధిపేట) సిద్ధిపేట గ్రామీణ మండలం సిద్దిపేట మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
352 రావురూకుల సిద్ధిపేట గ్రామీణ మండలం సిద్దిపేట మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
353 వెంకటాపూర్ (సిద్ధిపేట) సిద్ధిపేట గ్రామీణ మండలం సిద్దిపేట మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
354 సీతారాంపల్లి (సిద్ధిపేట) సిద్ధిపేట గ్రామీణ మండలం సిద్దిపేట మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
355 ఎన్సాన్‌పల్లి సిద్ధిపేట పట్టణ మండలం సిద్దిపేట మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
356 తడకపల్లి (సిద్ధిపేట) సిద్ధిపేట పట్టణ మండలం సిద్దిపేట మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
357 నర్సాపూర్ (సిద్ధిపేట) సిద్ధిపేట పట్టణ మండలం సిద్దిపేట మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
358 నాచర్‌పల్లి సిద్ధిపేట పట్టణ మండలం సిద్దిపేట మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
359 పొన్నాల (సిద్ధిపేట) సిద్ధిపేట పట్టణ మండలం సిద్దిపేట మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
360 బక్రి చెప్యాల సిద్ధిపేట పట్టణ మండలం సిద్దిపేట మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
361 బూరుగుపల్లి (సిద్ధిపేట మండలం) సిద్ధిపేట పట్టణ మండలం సిద్దిపేట మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
362 మందపల్లి (చిన్నకోడూరు మండలం) సిద్ధిపేట పట్టణ మండలం చిన్న కోడూరు మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
363 మిట్టపల్లి (సిద్ధిపేట) సిద్ధిపేట పట్టణ మండలం సిద్దిపేట మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
364 వెల్కటూరు సిద్ధిపేట పట్టణ మండలం నంగునూరు మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
365 సిద్దిపేట్ (M+OG) సిద్ధిపేట పట్టణ మండలం సిద్దిపేట మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
366 సిద్దిపేట్ (సిటీ) + ఇమాంబాద్ సిద్ధిపేట పట్టణ మండలం సిద్దిపేట మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
367 ఉమ్మాపూర్ (హుస్నాబాద్) హుస్నాబాద్ మండలం హుస్నాబాద్ మండలం కరీంనగర్ జిల్లా
368 కూచన్‌పల్లి (హుస్నాబాద్) హుస్నాబాద్ మండలం హుస్నాబాద్ మండలం కరీంనగర్ జిల్లా
369 తోటపల్లి (స్) హుస్నాబాద్ మండలం హుస్నాబాద్ మండలం కరీంనగర్ జిల్లా
370 నాగారం (హుస్నాబాద్) హుస్నాబాద్ మండలం హుస్నాబాద్ మండలం కరీంనగర్ జిల్లా
371 పందిళ్ళ (హుస్నాబాద్) హుస్నాబాద్ మండలం హుస్నాబాద్ మండలం కరీంనగర్ జిల్లా
372 పొట్లపల్లి (హుస్నాబాద్) హుస్నాబాద్ మండలం హుస్నాబాద్ మండలం కరీంనగర్ జిల్లా
373 పోతారం (స్) హుస్నాబాద్ మండలం హుస్నాబాద్ మండలం కరీంనగర్ జిల్లా
374 మడుద హుస్నాబాద్ మండలం హుస్నాబాద్ మండలం కరీంనగర్ జిల్లా
375 మీర్జాపూర్ (హుస్నాబాద్) హుస్నాబాద్ మండలం హుస్నాబాద్ మండలం కరీంనగర్ జిల్లా
376 మొహమ్మదాపూర్ (హుస్నాబాద్) హుస్నాబాద్ మండలం హుస్నాబాద్ మండలం కరీంనగర్ జిల్లా
377 హుస్నాబాద్ హుస్నాబాద్ మండలం హుస్నాబాద్ మండలం కరీంనగర్ జిల్లా