సులతా చౌదరి
Jump to navigation
Jump to search
సులతా చౌదరి | |
---|---|
జననం | మాయారాయ్ చౌదరి 1945 |
మరణం | 1997 |
జాతీయత | భారతీయుడు |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1960 — 1987 |
సులతా చౌదరి (1945 - 1997 సెప్టెంబరు 16) బెంగాలీ నాటకరంగ, సినిమా నటి.[1]
1960లో వచ్చిన దేబర్షి నారదర్ సన్సార్ సినిమాతో సులతా చౌదరి సినిమారంగంలోకి ప్రవేశించింది.[2] 1960లో సుధీర్ ముఖర్జీ తీసిన శేష్ పర్యంత సినిమాతో గుర్తింపు పొందింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది.[3]
జననం, విద్య[మార్చు]
సులతా చౌదరి 1945లో పశ్చిమ బెంగాల్ లోని కోల్‌కతాలో జన్మించింది. తండ్రి అటల్ చంద్రరాయ్ చౌదరి. చిన్నప్పటి నుంచి డ్యాన్స్, పాటలంటే ఇష్టమున్న సులతా చౌదరి, రాంనారాయణ్ మిశ్రా దగ్గర నాట్యం నేర్చుకున్నది.
సినిమారంగం[మార్చు]
పలు సినిమాల్లో సహాయక పాత్రల్లోనూ, ఉత్పల్ దత్ కు చెందిన లిటిల్ థియేటర్ గ్రూప్ నాటకాల్లోనూ నటించింది.
సినిమాలు (పాక్షికం)[మార్చు]
- శేష్ పర్యంత (1960)
- దుయ్ భాయ్ (1961) - మాధురి
- అబాశేషే (1962)
- కన్న (1962)
- దాదా ఠాకూర్
- త్రిధర (1963) - కీ సాహా
- నాటున్ తీర్థ (1964)
- ముఖుజే పరిబార్ (1965)
- తీన్ భుబనేర్ పరే (1969) - బీరేశ్వర్ భార్య
- రూపసి (1970) - బలరాం రెండవ సిల్
- ప్రతిబాద్ (1971)
- జనని (1971)
- జిబాన్ జిగ్యాసా (1971)
- స్త్రీ (1972)
- అనిందిత (1972) - భారతి కజిన్ భార్య
- రౌద్ర ఛాయా (1973)
- సోనార్ ఖంచ (1973)
- కయా హినేర్ కహినీ (1973) - కంచి
- మౌచక్ (1974)
- అలోర్ తికానా (1974)
- ఫులేశ్వరి (1974)
- సంసార్ సీమంటే (1975)
- స్వయంసిద్ధ (1975)
- బాగ్ బోండి ఖేలా (1975)
- సన్యాసి రాజా (1975) - బిలాసి దాసి
- అగ్నీశ్వర్ (1975) - పద్మ
- సేయ్ చోఖ్ (1975)
- దంపాటి (1976)
- సుదుర్ నిహారిక (1976)
- భోలా మోయిరా (1977)
- కబిత (1977)
- గోలాప్ బౌ (1977)
- సబ్యసాచి (1977) - మా షుయే
- దాదర్ కీర్తి (1980) - ఫూల్మతి
- భాగ్య చక్ర (1980)
- సుబర్ణ గోలక్ (1981)
- ముఖుజ్జే పరిబార్ (1986)
- దేబికా (1987) - (చివరి సినిమా)
మరణం[మార్చు]
సులతా చౌదరి 1997లో మరణించింది.
మూలాలు[మార్చు]
- ↑ "Sulata Chowdhury movies, filmography, biography and songs - Cinestaan.com". Cinestaan. Archived from the original on 2019-05-03. Retrieved 2022-03-12.
- ↑ "Debarshi Narader Sansar (1960) - Review, Star Cast, News, Photos". Cinestaan. Archived from the original on 2022-05-16. Retrieved 2022-03-12.
- ↑ "Shesh Paryanta (1960) - Review, Star Cast, News, Photos". Cinestaan. Archived from the original on 2019-07-28. Retrieved 2022-03-12.
బయటి లింకులు[మార్చు]
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో సులతా చౌదరి పేజీ