హిమాచల్ ప్రదేశ్ నుండి ఎన్నికైన రాజ్యసభ సభ్యుల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం నుండి ప్రస్తుత & గత రాజ్యసభ సభ్యుల జాబితా. రాష్ట్రం 6 సంవత్సరాల కాలానికి 3 సభ్యులను ఎన్నుకుంటుంది. 1956 సంవత్సరం నుండి రాష్ట్ర శాసనసభ్యులచే పరోక్షంగా ఎన్నుకోబడుతుంది.[1]

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం నుండి మొత్తం రాజ్యసభ సభ్యుల జాబితా[మార్చు]

పేరు పార్టీ టర్మ్ ప్రారంభం పదవీకాలం ముగింపు పదం గమనికలు
హర్ష్ మహాజన్ బీజేపీ 03-ఏప్రిల్-2024 02-ఏప్రిల్-2030 1 [2]
సికిందర్ కుమార్ బీజేపీ 03-ఏప్రిల్-2022 02-ఏప్రిల్-2028 1 [3]
ఇందు గోస్వామి బీజేపీ 10-ఏప్రిల్-2020 09-ఏప్రిల్-2026 1 [4][5]
జగత్ ప్రకాష్ నడ్డా బీజేపీ 03-ఏప్రిల్-2018 02-ఏప్రిల్-2024 2
ఆనంద్ శర్మ ఐఎన్‌సీ 03-ఏప్రిల్-2016 02-ఏప్రిల్-2022 3
విప్లవ్ ఠాకూర్ ఐఎన్‌సీ 10-ఏప్రిల్-2014 09-ఏప్రిల్-2020 2
జగత్ ప్రకాష్ నడ్డా బీజేపీ 03-ఏప్రిల్-2012 02-ఏప్రిల్-2018 1
బిమ్లా కశ్యప్ సూద్ బీజేపీ 03-ఏప్రిల్-2010 02-ఏప్రిల్-2016 1
శాంత కుమార్ బీజేపీ 10-ఏప్రిల్-2008 09-ఏప్రిల్-2014 1
విప్లవ్ ఠాకూర్ ఐఎన్‌సీ 03-ఏప్రిల్-2006 02-ఏప్రిల్-2012 1
ఆనంద్ శర్మ ఐఎన్‌సీ 03-ఏప్రిల్-2004 02-ఏప్రిల్-2010 2
సురేష్ భరద్వాజ్ బీజేపీ 10-ఏప్రిల్-2002 09-ఏప్రిల్-2008 1
కృపాల్ పర్మార్ బీజేపీ 03-ఏప్రిల్-2000 02-ఏప్రిల్-2006 1
అనిల్ శర్మ హిమాచల్ వికాస్

కాంగ్రెస్

03-ఏప్రిల్-1998 02-ఏప్రిల్-2004 1
చంద్రేష్ కుమారి కటోచ్ ఐఎన్‌సీ 10-ఏప్రి-1996 09-ఏప్రిల్-2002 1
సుశీల్ బరోంగ్పా ఐఎన్‌సీ 03-ఏప్రిల్-1994 02-ఏప్రిల్-2000 2
మహేశ్వర్ సింగ్ బీజేపీ 03-ఏప్రిల్-1992 02-ఏప్రిల్-1998 1
క్రిషన్ లాల్ శర్మ బీజేపీ 10-ఏప్రిల్-1990 09-ఏప్రిల్-1996 1
సుశీల్ బరోంగ్పా ఐఎన్‌సీ 03-ఏప్రిల్-1988 02-ఏప్రిల్-1994 1
చందన్ శర్మ ఐఎన్‌సీ 03-ఏప్రిల్-1986 02-ఏప్రిల్-1992 1
ఆనంద్ శర్మ ఐఎన్‌సీ 10-ఏప్రిల్-1984 09-ఏప్రిల్-1990 1
రోషన్ లాల్ ఐఎన్‌సీ 03-ఏప్రిల్-1982 02-ఏప్రిల్-1988 3
ఉషా మల్హోత్రా ఐఎన్‌సీ 03-ఏప్రిల్-1980 02-ఏప్రిల్-1986 1
మొహిందర్ కౌర్ బీజేపీ 10-ఏప్రిల్-1978 09-ఏప్రిల్-1984 1
రోషన్ లాల్ ఐఎన్‌సీ 03-ఏప్రిల్-1976 02-ఏప్రిల్-1982 2
జియాన్ చంద్ తోటు ఐఎన్‌సీ 03-ఏప్రిల్-1974 02-ఏప్రిల్-1980 1
జగన్నాథ్ భరద్వాజ్ ఐఎన్‌సీ 10-ఏప్రిల్-1972 09-ఏప్రిల్-1978 1
రోషన్ లాల్ ఐఎన్‌సీ 03-ఏప్రిల్-1970 02-ఏప్రిల్-1976 1
సత్యవతి డాంగ్ ఐఎన్‌సీ 03-ఏప్రిల్-1968 02-ఏప్రిల్-1974 1
సీఎల్ వర్మ ఐఎన్‌సీ 03-ఏప్రిల్-1964 02-ఏప్రిల్-1970 2 బిలాస్పూర్ & HP
శివా నంద్ రాముల్ ఐఎన్‌సీ 03-ఏప్రిల్-1962 02-ఏప్రిల్-1968 1
లీలా దేవి ఐఎన్‌సీ 03-ఏప్రిల్-1956 02-ఏప్రిల్-1962 1
సీఎల్ వర్మ ఐఎన్‌సీ 03-ఏప్రిల్-1952 02-ఏప్రిల్-1958 1 బిలాస్పూర్ & HP


మూలాలు[మార్చు]

  1. "Alphabetical List Of Former Members Of Rajya Sabha Since 1952". rajyasabha.nic.in. Rajya Sabha Secretariat, Sansad Bhawan, New Delhi.
  2. The Economic Times (28 February 2024). "BJP candidate Harsh Mahajan wins lone Rajya Sabha seat from Himachal Pradesh". Archived from the original on 6 May 2024. Retrieved 6 May 2024.
  3. "Sikander Kumar elected unopposed to Rajya Sabha from Himachal". 24 March 2022. Archived from the original on 6 May 2024. Retrieved 6 May 2024.
  4. Hindustan Times (12 March 2020). "Indu Goswami is BJP's Rajya Sabha nominee from Himachal Pradesh" (in ఇంగ్లీష్). Archived from the original on 6 May 2024. Retrieved 6 May 2024.
  5. India Today (18 March 2020). "BJP's Indu Goswami elected to Rajya Sabha from Himachal Pradesh" (in ఇంగ్లీష్). Archived from the original on 6 May 2024. Retrieved 6 May 2024.