ఆంధ్రప్రదేశ్ నుండి ఎన్నికైన 10వ లోక్‌సభ సభ్యుల జాబితా

వికీపీడియా నుండి
(10వ లోక్‌సభ సభ్యుల జాబితా (ఆంధ్రప్రదేశ్) నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

ఆంధ్రప్రదేశ్ నుండి 10వ లోక్‌సభకు ఎన్నికైన లోక్‌సభ సభ్యులు జాబితా.

జి.ఎం.సి.బాలయోగి
కమల కుమారి
వై.యస్.రాజశేఖరరెడ్డి
లాల్ జాన్ బాషా
పి.వి.రంగయ్య నాయుడు
కోట్ల విజయభాస్కరరెడ్డి
సంఖ్య నియోజకవర్గం లోక్‌సభ సభ్యుడు పార్టీ
1 ఆదిలాబాదు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి TD (V)
2 అమలాపురం (ఎస్.సి) గంటి మోహనచంద్ర బాలయోగి తె.దే.పా
3 అనకాపల్లి కొణతాల రామకృష్ణ కాంగ్రేసు (ఐ)
4 అనంతపురం అనంత వెంకటరెడ్డి కాంగ్రేసు (ఐ)
5 బాపట్ల దగ్గుబాటి వెంకటేశ్వరరావు తె.దే.పా
6 భద్రాచలం (ఎస్.టి) కర్రెద్దుల కమల కుమారి కాంగ్రేసు (ఐ)
7 బొబ్బిలి పూసపాటి ఆనంద గజపతి రాజు కాంగ్రేసు (ఐ)
8 చిత్తూరు ఎం.జ్ఞానేంద్రరెడ్డి కాంగ్రేసు (ఐ)
9 కడప వై.ఎస్.రాజశేఖర రెడ్డి కాంగ్రేసు (ఐ)
10 ఏలూరు బోళ్ల బుల్లిరామయ్య తె.దే.పా
11 గుంటూరు లాల్ జాన్ బాషా తె.దే.పా
12 హనమకొండ కమాలుద్దీన్ అహ్మద్ కాంగ్రేసు (ఐ)
13 హిందూపూర్ ఎస్. గంగాధర్ కాంగ్రేసు (ఐ)
14 హైదరాబాదు సుల్తాన్ సలాహుద్దీన్ ఒవైసీ AIMIM
15 కాకినాడ తోట సుబ్బారావు TD (V)
16 కరీం నగర్ చొక్కా జువ్వాది రావు కాంగ్రేసు (ఐ)
17 ఖమ్మం పాలచోళ్ల వెంకట రంగయ్య నాయుడు కాంగ్రేసు (ఐ)
18 కర్నూలు కోట్ల జయ సూర్యప్రకాశ రెడ్డి కాంగ్రేసు (ఐ)
19 కర్నూలు కోట్ల విజయభాస్కర రెడ్డి కాంగ్రేసు (ఐ)
20 మచిలీపట్నం కె.పి. రెడ్డయ్య యాదవ్ TD (V)
21 మహబూబ్ నగర్ మల్లికార్జున్‌ గౌడ్‌ కాంగ్రేసు (ఐ)
22 మెదక్ ఎం. బాగారెడ్డి కాంగ్రేసు (ఐ)
23 మిర్యాలగూడ భీం నరసింహా రెడ్డి CPI (M)
24 నాగర్ కర్నూలు ఎస్.సి మల్లు రవి కాంగ్రేసు (ఐ)
25 నల్గొండ బొమ్మగాని ధర్మభిక్షం CPI
26 నంధ్యాల గంగుల ప్రతాప్ రెడ్డి కాంగ్రేసు (ఐ)
27 నంధ్యాల పి.వి. నరసింహారావు కాంగ్రేసు (ఐ)
28 నర్సారావుపేట కాసు వెంకట కృష్ణారెడ్డి కాంగ్రేసు (ఐ)
29 నర్సాపూర్ భూపతిరాజు విజయ కుమార్ రాజు TD (V)
30 నెల్లూరు - ఎస్.సి కుడుముల పద్మశ్రీ కాంగ్రేసు (ఐ)
31 నిజామాబాద్ గడ్డం గంగారెడ్డి TD (V)
32 ఒంగోలు మాగుంట సుబ్బరామ రెడ్డి కాంగ్రేసు (ఐ)
33 పార్వతీపురం - ఎస్.టి శత్రుచర్ల విజయరామరాజు కాంగ్రేసు (ఐ)
34 పెద్దపల్లి-ఎస్.సి జి. వెంకటస్వామి కాంగ్రేసు (ఐ)
35 రాజమండ్రి కె.వి.ఆర్. చౌదరి TD (V)
36 రాజంపేట అన్నయ్యగారి సాయి ప్రతాప్ కాంగ్రేసు (ఐ)
37 సికింద్రాబాద్ బండారు దత్తాత్రేయ BJP
38 సిద్దిపేట - ఎస్.సి నంది ఎల్లయ్య కాంగ్రేసు (ఐ)
39 శ్రీకాకుళమ్ కణితి విశ్వనాథం కాంగ్రేసు (ఐ)
40 తెనాలి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తె.దే.పా
41 తిరుపతి - ఎస్.సి చింతా మోహన్ కాంగ్రేసు (ఐ)
42 విజయవాడ వడ్డే శోభనాద్రీశ్వరరావు తె.దే.పా
43 విశాఖపట్నం ఎం.వి.వి.ఎస్. మూర్తి తె.దే.పా
44 వరంగల్ సురేంద్ర రెడ్డి కాంగ్రేసు (ఐ)

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]