2024 సిక్కిం శాసనసభ ఎన్నికలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
2024 సిక్కిం శాసనసభ ఎన్నికలు

← 2019 2024 ఏప్రిల్ 19 (2024-04-19) 2029 →
అభిప్రాయ సేకరణలు
 
Prem_Singh_Tamang.jpg
PawanKumarChamling.jpg
Party సిక్కిం క్రాంతికారి మోర్చా సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్


ఎన్నికలకు ముందు Incumbent ముఖ్యమంత్రి

ప్రేమ్‌సింగ్ తమాంగ్
సిక్కిం క్రాంతికారి మోర్చా



2024 సార్వత్రిక ఎన్నికలతో జరగబోయే 11వ సిక్కిం శాసనసభలో 32 మంది సభ్యులను ఎన్నుకోవడానికి 2024 సిక్కిం శాసనసభ ఎన్నికలు 2024 ఏప్రిల్ 19న జరపటానికి భారత ఎన్నికల సంఘం 2024 మార్చి 18న షెడ్యూలు ప్రకటించింది.[1]

నేపథ్యం[మార్చు]

సిక్కిం శాసనసభ పదవీకాలం 2024 జూన్ 2తో ముగియనుంది.[2] గత శాసనసభ ఎన్నికలు 2019 ఏప్రిల్‌లో జరిగాయి.[3] ఆ ఎన్నికలలో సిక్కిం క్రాంతికారి మోర్చా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి తగినన్ని స్థానాలు గెలుపొంది, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది, ప్రేమ్ సింగ్ తమాంగ్ ముఖ్యమంత్రి అయ్యాడు.

షెడ్యూలు[మార్చు]

ఎన్నికల కార్యక్రమం షెడ్యూలు
నోటిఫికేషన్ తేదీ 2024 మార్చి 20
నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ 2024 మార్చి 27
నామినేషన్ల పరిశీలన 2024 మార్చి 28
నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ 2024 మార్చి 30
పోలింగ్ తేదీ 2024 ఏప్రిల్ 19
ఓట్ల లెక్కింపు తేదీ 2024 జూన్ 04

పార్టీలు, పొత్తులు[మార్చు]

కూటమి /పార్టీ జెండా గుర్తు పార్టీ నాయకుడు పోటీ చేస్తున్న స్థానాలు
సిక్కిం క్రాంతికారి మోర్చా ప్రేమ్‌సింగ్ తమాంగ్ TBD
సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్[4] పవన్ కుమార్ చామ్లింగ్ TBD
భారతీయ జనతా పార్టీ డిల్లీ రామ్ థాపా TBD
భారత జాతీయ కాంగ్రెస్ గోపాల్ ఛెత్రీ[5] TBD
HSP + SRP[6] హంరో సిక్కిం పార్టీ భైచుంగ్ భూటియా TBD
సిక్కిం రిపబ్లికన్ పార్టీ కె. బి. రాయ్[7] TBD

అభ్యర్థులు[మార్చు]

జిల్లా నియోజకవర్గం
SKM SDF[8][9][10] బిజెపి INC
గ్యాల్‌షింగ్ 1 యోక్సం తాషిడింగ్ (బి.ఎల్) SKM SDF BJP INC
2 యాంగ్తాంగ్ SKM SDF BJP INC
3 మనీబాంగ్ డెంటమ్ SKM SDF BJP INC
4 గ్యాల్‌షింగ్‌-బర్‌న్యాక్ SKM SDF BJP INC
సోరెంగ్ 5 రించెన్‌పాంగ్ (బి.ఎల్) SKM SDF BJP INC
6 దారందీన్ (బి.ఎల్) SKM SDF BJP INC
7 సోరెంగ్ చకుంగ్ SKM SDF BJP INC
8 సల్ఘరి జూమ్ (ఎస్.సి) SKM SDF BJP INC
నాంచి 9 బార్ఫుంగ్ (బి.ఎల్) SKM SDF BJP INC
10 పోక్‌లోక్ కమ్రాంగ్ SKM SDF BJP INC
11 నామ్చి సింగితాంగ్ SKM SDF పవన్ కుమార్ చామ్లింగ్ BJP INC
12 మెల్లి SKM SDF BJP INC
13 నమ్‌తంగ్ రతేపాని SKM SDF BJP INC
14 టెమీ నాంఫింగ్ SKM SDF BJP INC
15 రంగాంగ్ యాంగాంగ్ SKM SDF BJP INC
16 తుమిన్ లింగీ (బి.ఎల్) SKM SDF నార్జాంగ్ లెప్చా BJP INC
గాంగ్‌టక్ 17 ఖమ్‌డాంగ్ సింగ్‌తామ్ SKM SDF BJP INC
పాక్యోంగ్ 18 వెస్ట్ పెండమ్ (ఎస్.సి) SKM SDF BJP INC
19 రెనోక్ SKM SDF BJP INC
20 చుజాచెన్ (బి.ఎల్) SKM SDF BJP INC
21 గ్నాతంగ్ మచాంగ్ SKM SDF BJP INC
22 నామ్‌చాయ్‌బాంగ్ SKM SDF BJP INC
గాంగ్‌టక్ 23 శ్యారీ (బి.ఎల్) SKM SDF BJP INC
24 మార్టమ్ రుమ్టెక్ (బి.ఎల్) SKM SDF BJP INC
25 అప్పర్ తడాంగ్ SKM SDF BJP INC
26 అరితాంగ్ SKM SDF ఆశిస్ రాయ్ BJP INC
27 గ్యాంగ్‌టక్ (బి.ఎల్) SKM SDF BJP INC
28 అప్పర్ బర్తుక్ SKM SDF BJP INC
మంగన్ 29 కబీ లుంగ్‌చోక్ (బి.ఎల్) SKM SDF గ్నావాంగ్ చోపెల్ లెప్చా BJP INC
30 జొంగు (బి.ఎల్) SKM SDF సోనమ్ గ్యాత్సో లెప్చా BJP INC
31 లాచెన్ మంగన్ (బి.ఎల్) SKM SDF హిషే లచుంగ్పా BJP INC
32 సంఘ SKM SDF BJP INC

ఫలితాలు[మార్చు]

పార్టీలవారిగా ఫలితాలు[మార్చు]

పార్టీ జనాదరణ పొందిన ఓటు స్థానాలు
ఓట్లు % ±pp పోటీచేసినవి గెలుపొందినవి +/−
SKM
SDF
BJP
INC
Other parties
Independents
NOTA
మొత్తం 100% - 32 -

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "EC Cuts Sikkim CM s Disqualification Period, Allowing Him to Contest in Assembly Polls". thewire.in. Retrieved 2021-04-18.
  2. "Terms of the Houses". Election Commission of India. Retrieved 25 June 2022.
  3. "SKM president Prem Singh Tamang takes oath as Sikkim Chief Minister". Business Standard India. 27 May 2019. Retrieved 25 June 2022.
  4. https://www.thehindu.com/elections/sikkim-assembly/sikkim-sdf-announces-six-candidates-for-assembly-polls/article67938486.ece/amp/
  5. "Congress appoints Gopal Chettri as president of Sikkim Pradesh Congress Committee". India Today NE. 2023-09-23. Retrieved 2024-03-01.
  6. "Bhaichung's Hamro Sikkim Party forms alliance with Sikkim Republican Party". The New Indian Express. 2023-01-04. Retrieved 2024-03-01.
  7. "SRP announces 11-point agenda for upcoming election manifesto". Sikkimexpress. Retrieved 2024-03-01.
  8. https://www.ptinews.com/story/national/sikkim-sdf-announces-six-candidates-for-assembly-polls/1350049
  9. "Sikkim Assembly Polls 2024: SDF announces 6 names, Pawan Chamling to contest from Namchi-Singhithang". Northeast Live. 2024-03-11. Retrieved 2024-03-20.
  10. "Sikkim assembly elections 2024: SDF announces candidates for five seats". NORTHEAST NOW. 2024-03-11. Retrieved 2024-03-20.

వెలుపలి లంకెలు[మార్చు]