మార్కాపురం శాసనసభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
మార్కాపురం శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | ప్రకాశం జిల్లా |
అక్షాంశ రేఖాంశాలు | 15°45′0″N 79°16′12″E |
మార్కాపురం శాసనసభ నియోజకవర్గం ప్రకాశం జిల్లాలో ఉంది.
నియోజకవర్గంలోని మండలాలు[మార్చు]
2009 ఎన్నికలు[మార్చు]
2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున కె.నారాయణరెడ్డి పోటీ చేసారు.[1] మార్కాపురమ్ నియోజకవర్గానికి 2009 లో నారాయణరెడ్డి పోటీ చేసి గెలుపొందారు.
నియోజకవర్గంలోని శాసనసభ్యుల జాబితా[మార్చు]
సంవత్సరం సంఖ్య నియోజకవర్గ పేరు రకం విజేత పేరు లింగం పార్టీ ఓట్లు సమీప ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు 2019 మార్కాపురం జనరల్ కుందూరు నాగార్జున రెడ్డి పు వైసీపీ 92680 కందుల నారాయణ రెడ్డి పు తె.దే.పా 74013 2014 మార్కాపురం జనరల్ జంకె వెంకట రెడ్డి పు వైసీపీ 82411 కందుల నారాయణ రెడ్డి పు తె.దే.పా 72609 2009 230 మార్కాపురం జనరల్ కందుల నారాయణ రెడ్డి పు తె.దే.పా 69744 కుందూరు పెద్ద కొండారెడ్డి M INC 60690 2004 122 మార్కాపురం జనరల్ కుందూరు పెద్ద కొండారెడ్డి M కాంగ్రెస్ 58108 కందుల నారాయణ రెడ్డి పు తె.దే.పా 37370 1999 122 మార్కాపురం జనరల్ కుందూరు పెద్ద కొండారెడ్డి M కాంగ్రెస్ 62625 జంకె వెంకట రెడ్డి M తె.దే.పా 56504 1994 122 మార్కాపురం జనరల్ జంకె వెంకట రెడ్డి M ఇండిపెండెంట్ 60328 కుందూరు పెద్ద కొండారెడ్డి M INC 39487 1989 122 మార్కాపురం జనరల్ కుందూరు పెద్ద కొండారెడ్డి M కాంగ్రెస్ 52147 జంకె వెంకట రెడ్డి M తె.దే.పా 49616 1985 122 మార్కాపురం జనరల్ కుందూరు పెద్ద కొండారెడ్డి M కాంగ్రెస్ 41333 పూల సుబ్బయ్య M CPI 34326 1983 122 మార్కాపురం జనరల్ వెన్న వెంకటనారాయణరెడ్డి M ఇండిపెండెంట్ 40302 దొడ్డ చలమరెడ్డి M INC 20949 1978 122 మార్కాపురం జనరల్ పూల సుబ్బయ్య M సి.పి.ఐ 28030 వెన్న వెంకటనారాయణరెడ్డి M JNP 27947 1972 122 మార్కాపురం జనరల్ ఎం.నాసర్ బేగ్ M కాంగ్రెస్ 29500 అడపల కుప్పుస్వామి M BJS 16343 1967 185 మార్కాపురం జనరల్ సి.వెంగయ్య M ఇండిపెండెంట్ 27335 కె.డి.రెడ్డి M INC 24535 1962 193 మార్కాపురం జనరల్ కందుల ఓబుల్ రెడ్డి M కాంగ్రెస్ 25786 ముతకపల్లి మూర్తిరెడ్డి M IND 13093 1955 166 మార్కాపురం జనరల్ కందుల ఓబుల్ రెడ్డి M KLP 23463 పూల సుబ్బయ్య M CPI 15394
ఇవి కూడా చూడండి[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009