Coordinates: Coordinates: Unknown argument format
శ్రీకాళహస్తి శాసనసభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
శ్రీకాళహస్తి | |
— శాసనసభ నియోజకవర్గం — | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Unknown argument format |
|
---|---|
దేశము | భారత దేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | చిత్తూరు |
ప్రభుత్వం | |
- శాసనసభ సభ్యులు |
శ్రీకాళహస్తి అసెంబ్లీ నియోజకవర్గం, తిరుపతి జిల్లాలో గలదు. ఇది తిరుపతి లోక్సభ నియోజకవర్గం పరిధిలోనిది. ఈ నియోజక వర్గం 1951 లో డీలిమిటేషన్ ఉత్తర్వుల ప్రకారం ఏర్పడింది. ఈ నియోజకవర్గానికి అత్యధికంగా ఐదు సార్లు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఈయన తర్వాతి స్థానం మూడుసార్లు ఎమ్మెల్యేగా పని చేసిన అద్దూరి బలరామిరెడ్డిది.
మండలాలు
[మార్చు]2004 ఎన్నికలు
[మార్చు]2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎస్.సి.వి.నాయుడు తన సమీప ప్రత్యర్థి బొజ్జల గోపాలకృష్ణరెడ్డిపై 13078 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. నాయుడుకు 69262 ఓట్లు రాగా, గోపాలకృష్ణరెడ్డి 56184 ఓట్లు పొందినాడు.
2009 ఎన్నికలు
[మార్చు]2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున గోపాలకృష్ణారెడ్డి, కాంగ్రెస్ తరఫున ఎస్సీవీ నాయుడు పోటీ చేశారు.[1] ఈ ఎన్నికల్లో గోపాలకృష్ణా రెడ్డి సమీప ప్రత్యర్థి ఎస్.సి.వి. నాయుడుపై గెలుపొందాడు.
ప్రస్తుత, పూర్వపు శాసనసభ్యుల జాబితా
[మార్చు]సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు 2024 287 జనరల్ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి M తెలుగుదేశం పార్టీ 121565 బియ్యపు మధుసూదన్ రెడ్డి M వైఎస్సార్సీపీ 78761 2019 287 జనరల్ బియ్యపు మధుసూదన్ రెడ్డి M వైఎస్సార్సీపీ 109541 బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి M తెలుగుదేశం పార్టీ 71400 2014 287 జనరల్ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి M తె.దే.పా 89953 బియ్యపు మధుసూదన్ రెడ్డి M వైఎస్సార్సీపీ 82370 2009 287 జనరల్ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి M తె.దే.పా 70707 ఎస్. సి. వి నాయుడు M కాంగ్రెస్ 58244 2004 135 జనరల్ ఎస్. సి. వి నాయుడు M కాంగ్రెస్ 69262 బొజ్జల గోపాలకృష్ణారెడ్డి M తె.దే.పా 56184 1999 135 జనరల్ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి M తె.దే.పా 61017 సత్రవాడ మునిరామయ్య M కాంగ్రెస్ 52606 1994 135 జనరల్ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి M తె.దే.పా 59827 చదలవాడ కృష్ణమూర్తి M కాంగ్రెస్ 55606 1989 135 జనరల్ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి M తె.దే.పా 58800 తాటిపర్తి చెంచురెడ్డి M కాంగ్రెస్ 51432 1988 ఉప ఎన్నిక జనరల్ తాటిపర్తి చెంచురెడ్డి M కాంగ్రెస్ 47984 కె. ఎస్. మూర్తి M తె.దే.పా 43565 1985 135 జనరల్ సత్రవాడ మునిరామయ్య M తె.దే.పా 46721 తాటిపర్తి చెంచురెడ్డి M కాంగ్రెస్ 46641 1983 135 జనరల్ అద్దూరు దశరథరామిరెడ్డి M స్వతంత్ర 41011 తాటిపర్తి చెంచురెడ్డి M స్వతంత్ర 22790 1978 135 జనరల్ ఉన్నం సుబ్రహ్మణ్యం నాయుడు M కాంగ్రెస్ (ఐ) 30204 తాటిపర్తి చెంచురెడ్డి M JNP 24292 1972 అద్దూరి బలరామిరెడ్డి M స్వతంత్ర 1967 బొజ్జల గంగసుబ్బరామిరెడ్డి M స్వతంత్ర 1962 అద్దూరి బలరామిరెడ్డి M కాంగ్రెస్ 1955 పట్రా సింగారయ్య M కాంగ్రెస్ 1952 అద్దూరి బలరామిరెడ్డి M కాంగ్రెస్
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009