చర్చ:పంచె

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఇవికీలో ధోతి లోని సమాచారాన్ని తెలుగులోకి మారిస్తే బాగుంటుంది.Rajasekhar1961 09:43, 24 మార్చి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

ఆంగ్ల వికీలో పంచె (Mundu), ధోతి(Dhoti) కి రెండు వ్యాసాలున్నాయి. మనం రెండింటినీ కలిపి ఒక వ్యాసంగా రాయవచ్చనుకుంటాను. -- రవిచంద్ర(చర్చ) 10:03, 24 మార్చి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యాసము పూర్తి[మార్చు]

వ్యాసము దాదాపుగా పూర్తి అయినది. ఆంగ్ల వ్యాసం లో మరల మరల చెప్పబడిన అంశాలను ఒకసారి మత్రమే చెప్పాను. కొన్ని చోట్ల ఏది సరియైనదో తెలియక రెంటినీ అలానే ఉంచాను. హైపర్ లింకులని కూడా ఇచ్చాను. ఇక బొమ్మలు చేర్చటం, వృద్ధి చేయటం వంటి వాటిని ఆసక్తి గల వారు చేయవచ్చును. వృద్ధి అయిన తర్వాత లుంగీ,పంచెల విలీనం గురించి ఆలోచించవచ్చును.శశి (చర్చ) 06:31, 9 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

"https://te.wikipedia.org/w/index.php?title=చర్చ:పంచె&oldid=794424" నుండి వెలికితీశారు