చర్చ:పంచె
స్వరూపం
ఇవికీలో ధోతి లోని సమాచారాన్ని తెలుగులోకి మారిస్తే బాగుంటుంది.Rajasekhar1961 09:43, 24 మార్చి 2009 (UTC)
- ఆంగ్ల వికీలో పంచె (Mundu), ధోతి(Dhoti) కి రెండు వ్యాసాలున్నాయి. మనం రెండింటినీ కలిపి ఒక వ్యాసంగా రాయవచ్చనుకుంటాను. -- రవిచంద్ర(చర్చ) 10:03, 24 మార్చి 2009 (UTC)
- ప్రాంతీయ, రాష్ట్రీయ భేదాలున్నా అన్నీ ఒకటే. అన్నింటినీ కలిపి ఒకే వ్యాసం తయారుచేద్దాం.Rajasekhar1961 11:09, 24 మార్చి 2009 (UTC)
వ్యాసము పూర్తి
[మార్చు]వ్యాసము దాదాపుగా పూర్తి అయినది. ఆంగ్ల వ్యాసం లో మరల మరల చెప్పబడిన అంశాలను ఒకసారి మత్రమే చెప్పాను. కొన్ని చోట్ల ఏది సరియైనదో తెలియక రెంటినీ అలానే ఉంచాను. హైపర్ లింకులని కూడా ఇచ్చాను. ఇక బొమ్మలు చేర్చటం, వృద్ధి చేయటం వంటి వాటిని ఆసక్తి గల వారు చేయవచ్చును. వృద్ధి అయిన తర్వాత లుంగీ,పంచెల విలీనం గురించి ఆలోచించవచ్చును.శశి (చర్చ) 06:31, 9 ఫిబ్రవరి 2013 (UTC)