ఈ వాడుకరికి తెలుగు వికీపీడియాలో నిర్వహణ బాధ్యతలు ఉన్నాయి.
ఈ వాడుకరుకరికి తెవికీలో అధికారి బాధ్యతలున్నాయి.

వాడుకరి:Rajasekhar1961

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నా వ్యక్తిగత చిత్రపటము.
వికీ-చిన్ని స్వాగతం.PNG

నా గురించి తెలుసుకోవాలంటే తెవికీ వార్త లో మాటామంతీ చూడండి.


నేను చేస్తున్న పనులు[మార్చు]

బహుమతులు[మార్చు]

బొమ్మ వివరం
Barnstar of Seven Year Diligence.png
వికీపీడియా లో 7 సంవత్సరాలు పూర్తి చేసిన ఆనందం లో మీకు Praveen యొక్క చిన్న బహుమతి.
2011 Top 10 Article Editors.png 2011లో వ్యాసాలలో అధిక మార్పులుచేసిన 10 మంది సభ్యులు
2011 Top 10 Non Article Editors.png 2011లో వ్యాసేతర ములలో అధిక మార్పులుచేసిన 10 మంది సభ్యులు
2010 Top 10 Article Editors.png 2010లో వ్యాసాలలో అధిక మార్పులుచేసిన 10 మంది సభ్యులు
Gift 1.jpg తెవికీ జీవ శాస్త్ర వ్యాసాలలో విశేష కృషి చేస్తున్న రాజశేఖర్ గారికి విశ్వనాధ్ యొక్క చిన్న బహుమతి
Gandapederam.png వ్యాసాలే లక్ష్యంగా, అక్షరాలే సాధనాలుగా అవిశ్రాంతంగా తెలుగు వికీకి సేవ చేస్తున్న దీక్షాదక్షుడు రాజశేఖర్కు10 వేల దిద్దుబాట్లు పూర్తిచేసుకున్న సందర్భంగా [1] తెవికీ సభ్యులందరి తరఫున కృతజ్ఞతాభివందనలతో
గండపెండేరము తొడుగుతున్నాను. మీరు 10 నెలలలోపే 10వేల దిద్దుబాట్లు చేశారు!
Tireless Contributor Barnstar.gif ఈ నక్షత్రం వలె అలుపెరగకుండా వికీజీవ శాస్త్రాన్ని కదిలిస్తున్న రాజశేఖర్ గారికి కృతజ్ఞతలు-మాటలబాబు
StarfishBarnstar.png తెవికీ జీవ శాస్త్రానికి జీవం పోస్తున్న రాజశేఖర్ గారికి తెవికీ తరపున కృతజ్ఞతలు తెలుపుతు ఇచ్చే చిరుకానుక
Barnstar 50000.png తెవికీలో మొట్టమొదటిగా 50,000పైగా దిద్దుబాట్లు చేసి అందరికీ మార్గదర్శిగా ఉన్న శ్రీ రాజశేఖర్ గారికి తెవికీ తరపున కృతజ్ఞతలు తెలుపుతు ఇచ్చే చిరుకానుక. మీ తరువాతి దిద్దుబాట్ల సంఖ్య మీ దిద్దుబాట్లలో సగమే! - కాసుబాబు.
India Barnstar.PNG తెలుగు లో అత్యధిక మార్పులు (50,452 వ్యాసాలలో 3,506 ఇతరత్రా), ‌వికీమీడియా భారతదేశం వారి విశిష్ట వికీమీడియన్ గుర్తింపు (NWR2011) గుర్తింపు వికీ భారత దేశ సమావేశం 2011 లో ప్రదానం చేయబడినది

ప్రాజెక్టు సభ్యత్వాలు[మార్చు]

DNA-structure-and-bases.png ఈ వాడుకరి జీవ శాస్త్రము ప్రాజెక్టులో సభ్యులు.
a collection of books ఈ వాడుకరి పుస్తకాల ప్రాజెక్టును తీర్చిదిద్దుతున్నారు.
Noia 64 apps karm.png ఈ సభ్యుడు వికీపీడియాలో గత
15 సంవత్సరాల, 8 నెలల, 23 రోజులుగా సభ్యుడు.
Amsn icon 0.97.png ఈ వాడుకరి తెలుగు ప్రముఖులు ప్రాజెక్టును తీర్చిదిద్దుతున్నాడు.
Asahiflex600.jpgఈ వాడుకరికి ఛాయాచిత్రకళ అంటే ఆసక్తి.
సాహిత్య ప్రాజెక్టులో తాజాగా...

సాహిత్య ప్రాజెక్టులో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధిని మీరు ఈ పేజీలో చూడవచ్చు. ప్రాజెక్టులో నిర్ణయించుకున్న పేజీల అభివృద్ధి ఈ వారంలో ఇలా ఉంది.
కొత్తగా ఏర్పాటైన పేజీలు:
దత్తాత్రేయ రామచంద్ర బెంద్రె, పన్నాలాల్ పటేల్, శ్రీలాల్ శుక్లా
అభివృద్ధి జరుగుతున్న వ్యాసాలు:
దత్తాత్రేయ రామచంద్ర బెంద్రె, పన్నాలాల్ పటేల్, శ్రీలాల్ శుక్లా, కువెంపు, రఘుపతి సహాయ్ ఫిరాఖ్, రామ్‌థారీ సింగ్ దినకర్, అమృతా ప్రీతం, మహాదేవి వర్మ, విశ్వనాథ సత్యనారాయణ, సింగిరెడ్డి నారాయణరెడ్డి, మాస్తి వెంకటేశ అయ్యంగార్, మహాశ్వేతా దేవి, గిరీష్ కర్నాడ్, రావూరి భరద్వాజ, శివరామ కారంత్, జి.వి.సుబ్రహ్మణ్యం, కేంద్ర సాహిత్య అకాడెమీ బహుమతి, జ్ఞానపీఠ పురస్కారం, బీరేంద్ర కుమార్ భట్టాచార్య
మీ సహాయం కావాలి: అభివృద్ధి చెందాల్సిన పేజీలు/కొత్తగా ఏర్పాటు కావాల్సిన పేజీల సమాచారం కావాలంటే వికీపీడియా:వికీప్రాజెక్టు/సాహిత్యంను సందర్శించండి. తెలుగు వికీపీడియాలో సాహిత్య సంబంధిత వ్యాసాల అభివృద్ధిలో మీ సహకారాన్ని ఆశిస్తున్నాము.
గమనిక: తెవికీలో ఇవి కాక సాహిత్య సంబంధమైన ఎన్నో వ్యాసాలు సృష్టింపబడుతున్నాయి. మరెన్నో అభివృద్ధి చేయబడుతున్నాయి. ఇది సాహిత్య ప్రాజెక్టులో నిర్దేశించుకుని క్రమానుగత పద్ధతిలో అభివృద్ధి చేస్తున్న వ్యాసాల వివరాలు మాత్రమేనని గుర్తించగలరు.

ఈ తనంతట తాను అప్‌డేట్ అయ్యే మూసను మీ సభ్య పేజీలో తగిలించుకోవడానికి {{సాహిత్య ప్రాజెక్టులో తాజాగా}}ను వాడండి.