Jump to content

వికీపీడియా:వికీప్రాజెక్టు/పుస్తకాలు

వికీపీడియా నుండి
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.

తెలుగు వికీపీడియా పుస్తకాల ప్రాజెక్టుకు స్వాగతం. వివిధ పుస్తకాలకు సంబంధించిన వ్యాసాలు ఈ ప్రాజెక్టు పరిధిలో రూపొందించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. తెలుగు కానీ ఇతర భాషలలో గానీ - సాహిత్యం, చరిత్ర, విజ్ఞానం, పాఠ్య పుస్తకాలు - ఏ విధమైన పుస్తకమైనా ఈ ప్రాజెక్టులో మీరు కూర్చవచ్చును.ఈ ప్రాజెక్టు యొక్క లక్ష్యము తెవికీలో పుస్తకాలకు సంబంధించిన వ్యాసాలను గుర్తించి, వాటిని వర్గీకరించి, విశేషవ్యాసాల స్థాయిలో అభివృద్ధి చేయటం. ప్రాధాన్యత తెలుగు భాషలో వున్న పుస్తకాలదే. ఈ ప్రాజెక్టు మొదటిసారి 2007 లో ప్రారంభమయింది. ప్రస్తుత ప్రణాళిక2. ( పాత ప్రణాళిక పేజీ ప్రణాళిక 1 వివరాలు )

ప్రణాళికా2

సమయం - సుమారు 3 నెలలు (జనవరి, ఫిబ్రవరి, మార్చి 2012)ప్రాధాన్యత తగ్గించబడింది.

పరిధి
  • సగటు తెవికీ చదువరికి ఆసక్తికలిగించే విషయాలనుబట్టి పుస్తకాల ప్రాముఖ్యతను చర్చించి నిర్ణయించటం.
  • పుస్తకాల వ్యాసాలన్నింటిని తరగతులుగా వర్గీకరించి ప్రాముఖ్యతను గుర్తించడం
  • పుస్తకాల ప్రాజెక్టుకు ముఖ్యమైన వ్యాసాలను గుర్తించడం; వాటిలో కొన్నింటిని మంచి వ్యాసాలుగా సమిష్ఠిగా అభివృద్ధి చేయడం.

ప్రాజెక్టు సభ్యులు

[మార్చు]
  • భూక్యాగోపినాయక్,తెలుగు అధ్యాపకులు, పి.వి.కే.న్.ప్రభుత్వ డిగ్రీ కళాశాల,చిత్తూరు,ఆంధ్రప్రదేశ్

ప్రణాళిక ప్రారంభంలో గణాంకాలు

[మార్చు]
31డిసెంబర్ 2011న గణాంకాలు (దీనిలో అడ్డు వరస లేక నిలువ వరుస శీర్షికలపై నొక్కి ఆయా వ్యాసాల చర్చా పేజీలకు చేరవచ్చు. ఆ తరువాత వ్యాస పేజీకి చేరవచ్చు.
పుస్తకాల
వ్యాసాలు
ముఖ్యత
అతిముఖ్యం చాలా ముఖ్యం కొంచెంముఖ్యం తక్కువముఖ్యం తెలీదు మొత్తం
నాణ్యత
విశేషవ్యాసం విశేషవ్యాసం 0 0 0 0 0 0
విశేషంఅయ్యేది 0 1 0 0 0 1
మంచివ్యాసం మంచివ్యాసం 0 0 0 0 0 0
మంచిఅయ్యేది 3 8 1 0 1 13
ఆరంభ 2 30 20 8 14 74
మొలక 2 10 20 10 17 59
విలువకట్టని . . . . . 21
మొత్తం 7 49 41 18 32 168

ప్రణాళిక ప్రాధాన్యతలు

[మార్చు]

<<పూరించాలి>>

జనవరి

[మార్చు]

ఫిబ్రవరి

[మార్చు]

మార్చి

[మార్చు]

విధానాలు

[మార్చు]
ఏమి వ్రాయవచ్చును?

పుస్తకం గురించిన వివరాలు, సక్షిప్తంగా పుస్తకం లోనిసమాచారం, పుస్తకం కలిగించిన ప్రభావం మూలాలను వుటంకించుతూ రాయాలి. పుస్తకం అట్టను స్కానర్ ద్వారా గ్రాహ్యం చేసి స్వేచ్ఛాహక్కులు వుంటే కామన్స్ లో లేకపోతే తక్కువ విభాజకత పరిమాణంలోని బొమ్మను తెవికీ లోచేర్చాలి.

ఏమి వ్రాయకూడదు?

వికీ విధివిధానాలను పాటించితే సరిపోతుంది. స్వంత అభిప్రాయాలు రాయకూడదు.

ఎలా వ్రాయవచ్చును?

ప్రతి పుస్తకంలో కనీసం వుండాల్సిన విషయాలను గుర్తించితే అందరూ అది పాటించటం బాగుంటుంది.

ప్రాజెక్టు ప్రకటన

[మార్చు]
ప్రాజెక్టు పెట్టెలు

పుస్తకాలకు సంబంధించిన అన్ని వ్యాసాల చర్చా పేజీలలో {{వికీప్రాజెక్టు పుస్తకాలు}} అనే మూసను ఒక దానిని చేర్చటం వలన ఆ వ్యాసాలు ఈ ప్రాజెక్టు ద్వారా నిర్వహింపబడుతున్నాయని అందరికీ తెలియజేయవచ్చు. అంతేకాక పుస్తకాల సంబంధిత వ్యాసాలలో మార్పులు చేయాలనుకుంటున్న వారిని ఇక్కడకు చేర్చి తగిన సూచనలు/మార్గనిర్దేశాలు చేయవచ్చు. దీనివలన అప్పుడప్పుడు బాట్ ద్వారా గణాంకాలు సేకరించి ప్రచురించవచ్చును. గణాంకాల నుండి ప్రాధాన్యత వర్గాల వ్యాసాలకు వెళ్లడం సులువవుతుంది.

సభ్యుల పెట్టెలు

సభ్యపేజీలో పెట్టెలు/బ్యాడ్జీలు పెట్టుకొనుటకు ఉత్సాహము కనబరచు సబ్యులకు ఈ క్రింది మూసలు తయారు చేయబడినవి. అంతే కాదు ఈ మూసలను తగిలించుకోవటం వలన మీ సభ్య పేజీ పుస్తకాల ప్రాజెక్టు సభ్యులు అనే వర్గంలో చేరుతుంది. చిన్న పెట్టె/బ్యాడ్జీ కోసం కోసం {{పుస్తకాల ప్రాజెక్టులో సభ్యుడు}} అనే మూసను, పెద్ద పెట్టె కోసం {{పుస్తకాల ప్రాజెక్టులో సభ్యుడు పెద్దది}} అనే మూసను వాడంఉపయోగకరమైనది.

ప్రాజెక్టులో పనిచేసేవారికి ఉపయోగపడే వివరాలు

[మార్చు]

జాబితాలు

[మార్చు]
  1. /పుస్తకాల వ్యాసాల జాబితా ఇది తెలుగు వికీపీడియాలో వ్యాసాలు ఉన్న పుస్తకాలు, రచనల జాబితా. ప్రస్తుతానికి అన్ని భాషల పుస్తకాలు ఈ జాబితాలోనే ఉంటాయి. జాబితా పెరిగిన కొద్దీ వివిధ వ్యాసాలుగా విడగొట్టవచ్చును. మీరు ఏదయినా పుస్తకం గురించి వ్యాసం వ్రాసినట్లయితే ఆ వ్యాసం పేరును ఈ జాబితాకు జతచేయండి. ఈ జాబితాను మరింత విపులంగా వర్గీకరించవలసిన అవుసరం ఉంది. అవుసరమైతే కొత్త విభాగాలు చేర్చండి.

  2. ముఖ్యమైన తెలుగు పుస్తకాల జాబితా - ఇది ఒక కోర్కెల జాబితా వంటిది. కొన్ని ప్రమాణాలకు, ఎన్నిక విధానాలకు లోబడి, తెలుగులో ముఖ్యమైన పుస్తకాల జాబితాను ఇందులో చేర్చాలి. క్రమంగా ఆయా పుస్తకాల గురించిన వ్యాసాలు రూపుదిద్దుకుంటాయని మన ఆశయం. తత్ఫలితంగా ఈ జాబితాలోని అన్ని పుస్తకాల పేర్లూ మొదటి జాబితాలోకి చేరాలి. ప్రస్తుతానికి ఈ జాబితా తెలుగు పుస్తకాలకే పరిమితం.
  3. పుస్తకాల విశేష వ్యాసాల జాబితా - మంచి ప్రమాణాలతో వ్రాయబడ్డ వ్యాసాలు ఈ జాబితాలో చేర్చాలి.
  4. ఆధునిక యుగం సాహితీకారుల జాబితా
  5. కొకు రచనలు
  6. చలం రచనల జాబితా
  7. తెలుగు కథా రచయితలు
  8. తెలుగు ప్రచురణ సంస్థలు
  9. తెలుగు సాహితీకారుల జాబితాలు
  10. ప్రముఖ కావ్యాలు

జాబితా ల కోసం ప్రత్యేక పేజీలు వాడారు. దీనికన్నా వర్గాలు వాడితే జాబితా నిర్వహణ భాధ్యత తప్పుతుంది. దీనిగురించి చర్చాపేజీ చూడండి.

మూసలు

[మార్చు]

వర్గాలు

[మార్చు]

పుస్తకాల వ్యాసాలు క్రింది వర్గాలుగా వర్గీకరించబడ్డాయి.

పురస్కారాలు

[మార్చు]