ఇది వికీపీడియా పుస్తకాల ప్రాజెక్టులో భాగంగా చేయబడిన తెలుగు సాహిత్యంలో విశిష్టమైన స్థానం కలిగిన పుస్తకాల జాబితా . ఈ జాబితాలో ఏ పుస్తకాలు చేర్చబడినాయో, ఇంకా ఎలాంటివి చేర్చవచ్చునో వంటి వివరాల కోసం ఇదే వ్యాసం చర్చాపేజీ చూడండి. ఈ జాబితాను విస్తరించడానికి స్పష్టమైన విధానాన్ని వాడండి.
ఈ జాబితాలో ఉన్న అందరు రచయితలు, అన్ని పుస్తకాలు గురించి వ్యాసాలు కూర్చవలెనని సంకల్పం. ఏదైనా పుస్తకం గురించిన వ్యాసం తయారు చేసినపుడు ఆ పేరును వికీపీడియా:వికీప్రాజెక్టు/పుస్తకాలు/పుస్తకాల వ్యాసాల జాబితాలో కాని రచయితల వ్యాసాల జాబితాలో కాని చేర్చండి. క్రమంగా ఈ జాబితాలో ఉన్న అన్ని పేర్లూ ఆ రెండు జాబితాలలోనూ చేరాలని మన లక్ష్యం.
ఈ జాబితాలో ప్రాచీన కావ్యాలు కాల క్రమంలోనూ, ఆధునిక రచనలు అకారాది క్రమంలోనూ ఇవ్వబడ్డాయి.
పురాణ, ప్రాచీన కావ్యాలు, ప్రబంధాలు
శతకాలు
కీర్తనలు, పదాలు
పద్య, గేయ కావ్యాలు, కవితలు
రచయిత పేరు
పుస్తకం పేరు
సంవత్సరం
బేతవోలు రామబ్రహ్మం
వ్యాసగౌతమి
2004
అక్కిరాజు రమాపతిరావు
ప్రతిభామూర్తులు
అజంతా (పి.వి.శాస్త్రి)
స్వప్నలిపి
1990 (1997 సాహిత్య అకాడమీ అవార్డు)
ఆరుద్ర
ఇంటింటి పజ్యాలు
1970
ఆరుద్ర
త్వమేవాహం
1949
ఆరుద్ర
కూనలమ్మ పదాలు
1960-64
ఆలూరి బైరాగి
ఆగమ గీతి
1960 (1984 సాహిత్య అకాడమీ అవార్డు)
ఆలూరి బైరాగి
నూతిలో గొంతుకలు
1955
ఇస్మాయిల్
చెట్టు నా ఆదర్శం
1960
ఉత్పల సత్యనారాయణాచార్య
శ్రీకృష్ణ చంద్రోదయము
(2003 సాహిత్య అకాడమీ అవార్డు)
ఎన్.గోపి
కాలాన్ని నిద్రపోనివ్వను
(2000 సాహిత్య అకాడమీ అవార్డు)
ఏటుకూరి వెంకట నరసయ్య
మగువమాంచాల
1947
ఓల్గా , కన్నాభిరన్ (సంకలనం)
నీలిమేఘాలు
1990
కుందుర్తి ఆంజనేయులు
తెలంగాణా, హంస ఎగిరిపోయింది
(1977 సాహిత్య అకాడమీ అవార్డు)
కుందుర్తి ఆంజనేయులు
నగరంలో వాన
1944
కొండేపూడి నిర్మల
నడిచే గాయాలు
1990
ఖాదర్ మొహియుద్దీన్
పుట్టు మచ్చ
1990
గడియారం వేంకట శేషశాస్త్రి
శివభారతము
1943
గుంటూరు శేషేంద్ర శర్మ
ఆధునిక మహాభారతం
1985
గురజాడ అప్పారావు
ముత్యాల సరాలు
1910
జంధ్యాల పాపయ్య శాస్త్రి (కరుణశ్రీ )
విజయశ్రీ, కరుణశ్రీ
1948
జయప్రభ
చింతల నెమలి
1990
జాషువా
గబ్బిలం
1950
జాషువా
క్రీస్తు చరిత్ర
(1964 సాహిత్య అకాడమీ అవార్డు)
జాషువా
ఫిరదౌసి
1932
జి. లక్ష్మీనరసయ్య, త్రిపురనేని శ్రీనివాస్ (సంకలనం)
చిక్కనవుతున్న పాట
1990
తుమ్మల సీతారామమూర్తి
రాష్ట్రగానము
1938
తుమ్మల సీతారామమూర్తి
మహాత్ముని కథ
(1969 సాహిత్య అకాడమీ అవార్డు)
దాశరథి
దాశరధి కవితలు (అగ్నిధార , రుద్రవీణ , మహాంధ్రోదయం , తిమిరంతో సమరం )
1950
దాసు శ్రీరాములు
తెలుగు నాడు
1910
దిగంబర కవులు
దిగంబరకవిత్వం
1970
దుర్భాక రాజశేఖర శతావధాని
రాణా ప్రతాపసింహ వరిత్ర
1934
దువ్వూరి రామిరెడ్డి
పానశాల
1935
దేవరకొండ బాలగంగాధరతిలక్
అమృతం కురిసిన రాత్రి
1968 (1979 సాహిత్య అకాడమీ అవార్డు)
దేవులపల్లి కృష్ణ శాస్త్రి
కృష్ణపక్షము , ప్రవాసము , ఊర్వశి
1925-30 (1978 సాహిత్య అకాడమీ అవార్డు)
నండూరి రామకృష్ణమాచార్య (సంకలనం)
వెయ్యేళ్ళ తెలుగు పద్యం
నండూరి సుబ్బారావు
ఎంకి పాటలు
1935
నగ్నముని
కొయ్య గుర్రం
1970
పఠాభి (తిక్కవరపు పట్టాభిరామిరెడ్డి )
ఫిడేలు రాగాల డజన్
1939
పాపినేని శివశంకర్ , పెనుగొండ లక్ష్మీనారాయణ (సంకలనం)
కవితా ఓ కవితా
పింగళి కాటూరి కవులు (పింగళి లక్ష్మీకాంతం , కాటూరి వెంకటేశ్వరరావు )
సౌందరనందము
1932
తురగా జానకీరాణి (సంకలనం)
పిల్లల పాటలు
పుట్టపర్తి నారాయణాచార్యులు
జనప్రియ రామాయణము
పుట్టపర్తి నారాయణాచార్యులు
శివతాండవం
1961
బసవరాజు అప్పారావు
బసవరాజు అప్పారావు గేయాలు
1921
బోయి భీమన్న
రాగ వైశాఖి
1960
బోయి భీమన్న
గుడిసెలు కాలిపోతున్నాయి
(1975 సాహిత్య అకాడమీ అవార్డు)
మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి
ఆంధ్ర పురాణము
1954
మహెజబీన్
ఆకు రాలే కాలం
1990
ముద్దుకృష్ణ (సంకలనం)
వైతాళికులు
1935
రాయప్రోలు సుబ్బారావు
తృణకంకణము, ఆంధ్రావళి, జడకుచ్చులు
1913
రాయప్రోలు సుబ్బారావు
మిశ్ర మంజరి (సంకలనం)
(1965 సాహిత్య అకాడమీ అవార్డు)
వావిలికొలను సుబ్బారావు
మదాంధ్ర వాల్మీకి రామాయణం (మందరం )
1950
విద్వాన్ విశ్వం
పెన్నేటి పాట
1956
విశ్వనాథ సత్యనారాయణ
రామాయణ కల్పవృక్షము
(1979 సాహిత్య అకాడమీ అవార్డు)
విశ్వనాథ సత్యనారాయణ
కిన్నెరసాని పాటలు
1930
విశ్వనాథ సత్యనారాయణ
మధ్యాక్కరలు
(1962 సాహిత్య అకాడమీ అవార్డు)
విశ్వనాథ సత్యనారాయణ
ఆంధ్రప్రశస్తి
వేంకట పార్వతీశ కవులు
ఏకాంతసేవ
వేగుంట మోహన ప్రసాద్
చితి చింత
1980
వేదుల సత్యనారాయణ
దీపావళి
1937
శివారెడ్డి
శివారెడ్డి కవితలు ,మోహనా ఓ మోహనా
1980 (1990 సాహిత్య అకాడమీ అవార్డు)
శ్రీశ్రీ
మహాప్రస్థానం
1940
శ్రీశ్రీ
ఖడ్గ సృష్టి
1950
సతీష్ చందర్
పంచమవేదం
1990
సి.నారాయణ రెడ్డి
మంటలు - మానవుడు
(1973 సాహిత్య అకాడమీ అవార్డు)
సి.నారాయణ రెడ్డి
కర్పూరవసంతరాయలు
1957
సి.నారాయణ రెడ్డి
విశ్వంభర
వెలగా వెంకటప్పయ్య (సంకలనం)
స్త్రీల పాటలు
పాలపర్తి ఇంద్రాణి
వానకు తడిసిన పువ్వొకటి
2005
డాక్టర్ ఇ.బి.విశ్వ
విశ్వ గేయ నాటికలు
1983
కథలు, కథా సంకలనాలు
నవలలు
నాటకాలు
యాత్రా గ్రంధాలు
జీవిత చరిత్రలు, ఆత్మకథలు
సాహితీ చరిత్ర, పరిశోధన, విమర్శ
రచయిత పేరు !! సాహిత్యం - మౌలిక భావనలు !! 1996 !!తూమాటి దొణప్ప స్వర్ణపతకం
అక్కిరాజు ఉమాకాంతం
నేటికాలపు కవిత్వం
1928
ఆరుద్ర
గురజాడ గురుపీఠం
(1987 సాహిత్య అకాడమీ అవార్డు)
ఆరుద్ర
సమగ్ర ఆంధ్ర సాహిత్యం
1967
ఆర్.ఎస్.సుదర్శనం
సాహిత్యంలో దృక్పధాలు
1968
ఎస్.వి.జోగారావు
ఆంధ్ర యక్షగాన వాఙ్మయ చరిత్ర
కట్టమంచి రామలింగారెడ్డి
కవిత్వతత్వ విచారము
1914
కఠెవరపు వెంకట్రామయ్య
తెలుగు భాషా చరిత్ర
కల్లూరు అహోబలరావు
రాయలసీమ రచయితల చరిత్ర
1975, 1977, 1981, 1986
కురుగంటి సీతారామాచార్యులు
నవ్యాంధ్ర సాహిత్య వీధులు
1942
కె.వి. రమణారెడ్డి
అక్షర తూణీరం
1995
గుంటూరు శేషేంద్రశర్మ
కాలరేఖ
(1994 సాహిత్య అకాడమీ అవార్డు)
చేకూరి రామారావు
స్మృతికిణాంకం
(2002 సాహిత్య అకాడమీ అవార్డు)
జానపద విజ్ఞానం
ఆర్.వి.ఎస్.సుందరం
జి.వి.సుబ్రహ్మణ్యం
ఆంధ్ర సాహిత్య విమర్శపై ఆంగ్ల ప్రభావం
(1986 సాహిత్య అకాడమీ అవార్డు)
తాపీ ధర్మారావు
విజయ విలాసము - హృదయోల్లాస వ్యాఖ్య
(1971 సాహిత్య అకాడమీ అవార్డు)
పింగళి లక్ష్మీకాంతం
ఆంధ్ర సాహిత్య చరిత్ర
1954
పోణంగి శ్రీరామ అప్పారావు
భరతుని నాట్యశాస్త్రము
(1960 సాహిత్య అకాడమీ అవార్డు)
బిరుదురాజు రామరాజు
తెలుగు జానపద గేయ సాహిత్యము
1986
బేతవోలు రామబ్రహ్మం
పద్యకవితా పరిచయం
రాచమల్లు రామచంద్రారెడ్డి
అనువాద సమస్యలు
(1988 సాహిత్య అకాడమీ అవార్డు)
రాచమల్లు రామచంద్రారెడ్డి
సారస్వత వివేచన
1976
రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ
వేమన
1928
రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ
సారస్వతావలోకనం
రంగనాయకమ్మ
రామాయణ విషవృక్షం
1974
వల్లంపాటి వెంకటసుబ్బయ్య
కథాశిల్పం
(199 సాహిత్య అకాడమీ అవార్డు)
వి.లక్ష్మణరెడ్డి
తెలుగు పత్రికా రచన - అవతరణ వికాసములు
వేటూరి ప్రభాకర శాస్త్రి
తెలుగు మెఱుగులు
వి.ఆర్.రాసాని
తెలుగు కథ- దళిత,మైనారిటీ,గిరిజన,బహుజన,జీవితం
2012
శ్రీపాద గోపాలకృష్ణమూర్తి
అర్ధశతాబ్దపు ఆంధ్ర కవిత్వం
1994
సర్దేశాయి తిరుమలరావు
శివభారత దర్శనము
1971
సి.నారాయణరెడ్డి
ఆధునికాంధ్ర కవిత్వం, సంప్రదాయం, ప్రయోగం
డా. సాకిగారి చంద్ర కిరణ్
- శ్రీపాద (తెలుగు) - మాస్తి (కన్నడ) కథలు తులనాత్మక పరిశీలన
2005
దార్ల వెంకటేశ్వరరావు
ఙ్ఞానానందకవి ఆమ్రపాలి పరిశీలన
1998
ఒక రాజ కుమారుడి కథ
కాంతారావు
వి.ఆర్.రాసాని
- తెలుగు కథ- దళిత,మైనారిటీ,గిరిజన,బహుజన,జీవితం
2012
రాచపాళెం చంద్రశేఖరరెడ్డి
మన నవలలు, మన కథలు
2014 కేంద్ర సాహిత్య అకడెమీ బహుమతి
చరిత్ర, సంస్కృతి
తత్వ శాస్త్రం, తాత్వికత, భావాలు
ఉపన్యాసాలు, వ్యాసాలు
నిఘంటువులు
విజ్ఞానం, విజ్ఞాన సర్వస్వాలు
ఇతరాలు
ఇవి కూడా చూడండి
బయటి లింకులు
ఉపయుక్త గ్రంథ సూచి
వనరులు