సమగ్ర ఆంధ్ర సాహిత్యం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సమగ్ర ఆంధ్ర సాహిత్యం
కృతికర్త: ఆరుద్ర
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రక్రియ: ఆంధ్ర సాహిత్యం
ప్రచురణ: తెలుగు అకాడమి
విడుదల: 2003


ఆరుద్ర సమగ్ర ఆంధ్ర సాహిత్యం సంపుటాల ద్వారా తెలుగు సాహిత్య చరిత్రని ప్రజల ముందుకు తెచ్చారు. * ఇది తెలుగు సాహిత్యాన్ని అధ్యయనం చేసేవారికి ఒక గొప్ప ఉపయుక్త గ్రంథం. ఇలాంటి రచన చేయడం అకాడమీలు, ప్రభుత్వ సంస్థలు వంటి వనరులు గలిగిన సంస్థలు మాత్రమే పూనుకొనగల పని. అటువంటి మహాకార్యాన్ని ఆరుద్ర ఒక్కడే తలకెత్తుకొని విజయవంతంగా పూర్తి చేశాడు. ఇది 1965, 1968లలో 12 సంపుటాలుగా వెలువడింది. ఇందులో తెలుగు సాహిత్యాన్ని ఆరుద్ర విభజించిన విధం ఇలా ఉంది.

1. పూర్వ యుగము, చాళుక్య చోళ కాలము - (800-1200)
2. కాకతీయుల కాలము (1200-1290)
3. పద్మనాయకుల కాలము (1337-1399)
4. రెడ్డిరాజుల కాలము (1400 - 1450)
5. రాయల ప్రారంభ కాలము (1450 - 1500)
6. రాయల అనంతర కాలము (1500 - 1550)
7. నవాబుల కాలము (1550 - 1600)
8. నాయకుల కాలము (1600 - 1670)
9. అనంతర నాయకుల కాలము (1670 - 1750)
10. కంపెనీ కాలము (1750-1850)
11. జమీందారుల కాలము (1850 - 1900)
12. ఆధునిక కాలము (1900 తరువాత)
పుస్తకం ముఖ చిత్రం ఇతర వివరాలు
px
px


px
px


px
px


మూలాలు[మార్చు]