వెలిగందల నారయ
స్వరూపం
వెలిగందల నారయ సా.శ.1450-1500[1]
భాగవతంలోని 11,12 స్కంధాలను రచించినవాడు నారయ.
వెలిగందల నారయ పోతనకు ప్రియశిష్యుడనని తెలుపుకున్నాడు.
ఇతని స్వస్థలం వెలిగందల (వెలిగందుల) కాకతీయుల కాలం నుండి ఉన్న చారిత్రక పట్టణం.1905 వరకు ఇదే కరీంనగర్‌జిల్లా కేంద్రం[2].
రచనలు
[మార్చు]భాగవతం లోని 11,12 స్కంధాలు
మూలాలు
[మార్చు]- ↑ ’ముంగిలి’తెలంగాణ ప్రాచీన సాహిత్య చరిత్ర. హైదరాబాద్: తెలుగు అకాడమి. 2016. p. 638. ISBN 9788181803092.
- ↑ "Namaste telangaana Epaper, News,నమస్తే తెలంగాణ Telugu Newspaper | Dailyhunt Lite". tecno.dailyhunt.in. Archived from the original on 2022-02-17. Retrieved 2022-02-17.
ఈ వ్యాసం వ్యక్తికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |