పాలు (పుస్తకం)
స్వరూపం
| పాలు | |
| కృతికర్త: | బి.ఎస్.రాములు |
|---|---|
| అసలు పేరు (తెలుగులో లేకపోతే): | పాలు |
| సంపాదకులు: | బి.ఎస్.రాములు |
| బొమ్మలు: | ఆర్,శ్రీనివాస నాయక్, జగిత్యాల |
| ముద్రణల సంఖ్య: | 1 |
| ముఖచిత్ర కళాకారుడు: | చంద్ర. హైదరాబాద్ |
| దేశం: | భారత దేశము |
| భాష: | తెలుగు |
| విషయం: | కథలు |
| ప్రచురణ: | యూనివర్సిటీ ఆఫ్ సోషియల్ ఫిలాసఫి విశాల సాహిత్య అకాడము, భాగ్ అంబర్ పేట, హైదరాబాదు. |
| విడుదల: | 2004 |
పాలు బి.ఎస్.రాములు రాసిన పుస్తకం. యూనివర్సిటీ ఆఫ్ సోషియల్ ఫిలాసఫి విశాల సాహిత్య అకాడము, భాగ్ అంబర్ పేట, హైదరాబాదు వారు ప్రచురించారు.[1]
ఈపుస్తకంలోని కథలు:
[మార్చు]- పాలు
- బడి
- సహజాతాలు
- సదువు
- చేయూత
- ప్రేమ
- వేప చెట్టు
- రియల్ ఎస్టేట్
ఇందులోని పాలు, బడు, సహజాతాలు కథలు ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగు ఎం.ఎ.కు 2004 లో పాఠ్యాంశాలుగా నిర్ణయించబడ్డాయి. పాలు కథ కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎం.ఏ.కు పాఠ్యాంశంగా ఉంది. సదువు కథ గ్రూప్ 1 సర్వీసెస్ కి తెలుగు పరీక్షకై పాఠ్యాంశంగా ఉంది.
మూలాలు
[మార్చు]- ↑ "paalu - bsramulu". sites.google.com. Archived from the original on 2020-10-30. Retrieved 2020-09-17.