వేదుల సత్యనారాయణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వేదుల సత్యనారాయణ ఒక ప్రముఖ కవి. గౌతమీ కోకిలగా పేరు గాంచాడు.

ఉదాహరణలు[మార్చు]

ఈ సుమజన్మ మెట్లొ ఘటియిల్లెను నా కొకనాటిపాటిదై
వాసన లీను సోయగము పాయని తీయని పోడుముల్ క్షణం
బో, సగమో విచార పడబో నయినన్ విడివడ్డ నాయెదన్
మోసులువారు నూతన మనోరధ మామనివేడి పొంగులన్.

రచనలు[మార్చు]

  • కాంక్ష - పద్య ఖండిక