వికారి
స్వరూపం
పంచాంగ విశేషాలు |
హిందూ కాలగణన |
తెలుగు సంవత్సరాలు |
తెలుగు నెలలు |
ఋతువులు |
సా.శ. 1899 - 1900, 1959 - 1960, 2019 - 2020లో వచ్చిన తెలుగు సంవత్సరానికి వికారి అని పేరు.
సంఘటనలు
[మార్చు]- ఆషాఢమాసములో కోటరామచంద్రపురం రాజుగారు తిరుపతి వేంకట కవులు ద్వారా అవధానము చేయించారు.[1] పిదప శ్రావణమాసములో ఆలమూరులోను, అమలాపురం తాలూకా క్రొత్తపేటలో రామయ్యర్ గారు యష్టావధానములు చేయించారు.
- సా.శ. 2019 : కిన్నెర ఆర్ట్ థియేటర్స్ వారు తమ 42వ వార్షికోత్సవంలో కొందరు వ్యక్తులకు ఉగాది పురస్కారాలు అందజేశారు.
జననాలు
[మార్చు]- సా.శ. 1900 : మాఘ శుద్ధ త్రయోదశి: కల్లూరి విశాలాక్షమ్మ ప్రముఖ కవయిత్రి, విదుషీమణి.
- సా.శ. 1900 : ఫాల్గుణ బహుళ షష్ఠి : వేదుల సత్యనారాయణ శాస్త్రి ప్రముఖ తెలుగు రచయిత.
మరణాలు
[మార్చు]పండుగలు, జాతీయ దినాలు
[మార్చు]బయటి లింకులు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ తిరుపతి, వేంకట కవులు (1908). శతావధానసారము. p. 71. Retrieved 27 June 2016.[permanent dead link]