ఉగాది పురస్కారాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఢిల్లీ తెలుగు అకాడమీ ఉగాది పురస్కారాలు[మార్చు]

ఢిల్లీ తెలుగు అకాడమి ప్రతి సంవత్సరం ఉగాది పర్వదినాన సినీ ప్రముఖులకు వివిధ విభాగాలలో బహుమతులు ప్రదానం చేస్తుంది. వీటినే ఉగాది పురస్కారాలు అంటారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉగాది పురస్కారాలు[మార్చు]

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి ఏడాది ఉగాది పర్వదినాన, కళారత్న పురస్కారంతో కొంతమందిని ఉగాది పురస్కారంతో గౌరవిస్తుంది.[1]

కిన్నెర ఆర్ట్ థియేటర్స్ ఉగాది పురస్కారాలు[మార్చు]

కిన్నెర ఆర్ట్ థియేటర్స్ సాంస్కృతిక సంస్థ కొన్ని సంవత్సరాలుగా వివిధ రంగాలలో కృషిచేసిన వ్యక్తులకు ఉగాది పురస్కారాలను అందజేస్తున్నది.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]