చర్చ:ఉగాది పురస్కారాలు
స్వరూపం
ఉగాది పురస్కారాలు ఒక ఢిల్లీ తెలుగు అకాడమివే కావనుకుంటా రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పురస్కారాలనిస్తుంది, ఇంకా జిల్లాల్లో, వివిధ ప్రాంతాల్లో కూడా చిన్నచితకా ఉగాది పురస్కారాలున్నాయనుకుంటా. రఘుపతి వెంకయ్య అవార్డు, ఎన్టీయార్ జాతీయ అవార్డు రాష్ట్ర ప్రభుత్వం కదా ఇచ్చేది? ఎవరైనా తెలిసిన వాళ్ళు వ్యాఖ్యానించగలరు --వైజాసత్య (చర్చ) 04:11, 30 మే 2013 (UTC)
- అవును. మద్రాసు తెలుగు అకాడమి వారు గూడా ఉగాది పురస్కారాలను ప్రదానం చేస్తుంది. ఇందువలన ఉగాది పురస్కారాలు వ్యాసాన్ని అన్నింటిని అనుసంధిస్తే బాగుంటుంది.Rajasekhar1961 (చర్చ) 04:37, 30 మే 2013 (UTC)