వాడుకరి చర్చ:వైజాసత్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కొత్త సందేశాలను పేజీలో క్రింది భాగాన వ్రాయండి. నెనర్లు :)

Transfer to Wikisource

[మార్చు]

Small request: When deleting Articles that are suited for wikisource, instead of deleting, why couldn't you transfer them to wikisource if its the right place?

Regards

కృత్తివాస్ గారూ, వర్గం:వికీసోర్స్‌కు తరలించవలసిన వ్యాసములు - ఈ వర్గంలో ఉన్న వ్యాసాలల్లాగా వికీసోర్సుకు ఉండగలవాటిన్నంటినీ తుడిచివెయ్యకుండా ఒక మూస అంటించి జాగ్రత్తగానే ఉంచుతున్నాము. (ఉదాహరణకు భవాని అష్టకం పేజీ చూడండి). సినిమా పాటలు యధాతధంగా వికీసోర్సుకు తరలించాలన్నా అవి కాపీహక్కుల ఉల్లంఘనగా భావించి తొలగించడం జరిగి ఉంటుంది. --వైజాసత్య (చర్చ) 11:30, 3 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

Module:Convert

[మార్చు]

I saw your message at en:WP:Lua requests#Localizing Citation Module - Tewiki. While having a quick look at what has been done here I noticed that convert has been imported. FYI I can help localizing convert, if wanted. It's quite a lot of work but it doesn't have to all be done at once. See my tewiki user page for links—you may be interested in the hiwiki link. Let me know if you or others here want to work on translation, and I'll set up a page where we can work. I'll probably notice a reply here, but if I miss it you can always post on my enwiki talk (or my tewiki talk, but not often please because each message at that page will send me an email). Johnuniq (చర్చ) 09:06, 8 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

Hi Johnuniq. Thank you for offering to help. We are very much interested in localizing convert module. Once you setup the pages, we can work on translations --వైజాసత్య (చర్చ) 20:01, 8 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
Please see User:Johnuniq/translate. I am likely to see changes there within a day or two. If it looks like I've missed something, please remind me. Johnuniq (చర్చ) 01:55, 9 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

డిఎల్ ఐ ఫార్మాట్

[మార్చు]

ఉదాహరణ: | తిక్కన పదప్రయోగకోశము-ద్వితీయ సంపుటి [1] || సంపాదకులు:అబ్బూరి రామకృష్ణారావు, భద్రిరాజు కృష్ణమూర్తి,దివాకర్ల వేంకటావధాని || సాహిత్యం || || 2990100051835 || 1974 |- ఇప్పటిదాకా మనం డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాల జాబితాలో ఈ ఫార్మాట్ లో పెడుతున్నాం. దీని వల్ల రచయితకు, రచనకు కూడా లింకులు వేయగలం. డిఎల్ ఐ లింకులు ఇలా ఇవ్వడం ద్వారా ఆటోమేటిగ్గా నెంబరింగ్ సిస్టం రావడం వల్ల పుస్తకాలు విడిగా లెక్క వేయాల్సిన అవసరం రాదు కాబట్టి. ఈ ఫార్మాట్ను వాడి ఆయా ఖాళీల్లో డీటైల్స్ నింపితే మీ పని ఇంకా ఈజీగా అవుతుందని నా భావన. మీకు ముందస్తుగా చెప్పకుండానే "ర" అక్షరంలో మీరు పెట్టిన పుస్తకాలను ఈ ఫార్మాట్ లో మార్చినందుకు మన్నించగలరు.--Meena gayathri.s (చర్చ) 18:39, 9 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

అహా, ఈ సంఖ్య ఆలోచన చాలా బాగుంది. మీనా గాయత్రి గారూ, మన్నించమని అడగవలసిన పనిలేదు. అందరినీ, అన్నీ అడిగి చేస్తే ఇక్కడ ఇక పని అయినట్టే (వికీపీడియా:చొరవ తీసుకుని దిద్దుబాట్లు చెయ్యండి). మీరు నేను చేర్చిన ఎంట్రీలు దిద్దినందుకు ధన్యవాదాలు. నాకు సంఖ్య విషయం నచ్చింది, కానీ ఈ చాంతాడంత లింకులే నచ్చలేదు. నిజానికి ఈ పుస్తకానికి నేరుగా లింకు ఇది కాదు. పుస్తకం ఎంట్రీ అంతా యూ.ఆర్.ఎల్లోనే ఇచ్చారు.
http://dli.gov.in/cgi-bin/metainfo.cgi?
&title1=tikkana%20padaprayoogakooshamu
&author1=abbuuri%20raamakrxshhnd-aaraavu
&subject1=LANGUAGE.%20LINGUISTICS.%20LITERATURE
&year=1974%20
&language1=telugu
&pages=960
&barcode=2990100051835
&author2=
&identifier1=
&publisher1=Andhra%20Pradesh%20Sahitya%20Akadami%20,%20KalaBhavan%20,%20Sydarabad%20,%20Hyderabad
&contributor1=
&vendor1=NONE
&scanningcentre1=ttd,%20s.v%20digital%20library (తి.తి.దే వాళ్లు స్కాను చేశారు)
&slocation1=NONE
&sourcelib1=SNL,%20Vetapalem (వేటపాలెం సారస్వత నికేతనం నుండి వచ్చిందన్నమాట)
&scannerno1=0
&digitalrepublisher1=Digital%20Library%20Of%20India
&digitalpublicationdate1=2005-01-08
&numberedpages1=
&unnumberedpages1=
&rights1=
&copyrightowner1=
&copyrightexpirydate1=
&format1=Tagged%20Image%20File%20Format%20
&url=/data/upload/0051/840 (చివర్లో అసలు యూ.ఆర్.ఎల్ ఇదన్నమాట)

దీన్ని పట్టుకొని నేను [2] ఇది లింకుగా గుర్తించి, ఈ లింకునే ఇచ్చాను. ముందే ఈ పేజీలు చాలా పొడవయ్యేట్టున్నాయి. అందుకే వీలైనంతగా అనవసరమైన బైట్లను తగ్గిద్దామనుకున్నాయి. --వైజాసత్య (చర్చ) 22:34, 9 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

చాలా థాంక్స్ అండీ [[వాడుకరి:వైజాసత్య|వైజాసత్యగారూ]. కానీ యూఅర్ ఎల్ ని రిఫైన్ చేయడం నాకు అవ్వడం లేదు. గబగబా పెట్టడం అలవాటు చేసుకున్నాను(ప్రాజెక్టు టైంబౌండ్ అయింది కాబట్టి). --Meena gayathri.s (చర్చ) 05:40, 10 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

వికీపీడియా:వికీప్రాజెక్టు/స్త్రీవాదం ప్రాజెక్టు

[మార్చు]

హలో వైజాసత్య! గారు, స్త్రీవాదం కు సంబంధించిన కథనాలు నందు మీ సహకారానికి ధన్యవాదాలు. వికిప్రాజెక్ట్ ఫెమినిజం ఒక వికీప్రాజెక్ట్ నందు మీరు కూడా ఒక భాగంగా కావాలని మీకు ఈ ఆహ్వానము ద్వారా ఆహ్వానించుతున్నాము. ఈ వికీప్రాజెక్ట్ ఇక్కడి స్త్రీవాదం వ్యవహరించే వ్యాసాల నాణ్యత మెరుగుపరచడం ముఖ్య ఉద్దేశ్యం.

మరింత సమాచారం కోసం వికీప్రాజెక్టు/స్త్రీవాదం నందు మీరు పాల్గొనేందుకు కావాలనుకుంటే, దయచేసి సందర్శించండి. "సభ్యులు" కింద మీ పేరు సైన్ అప్ కొరకు సంకోచించకండి. ధన్యవాదాలు!

JVRKPRASAD (చర్చ) 06:43, 12 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

సాంకేతిక పద లోపం

[మార్చు]

వైజాసత్యగారూ! నమస్కారం. నా సాంకేతిక పదం పనిచేయుటలేదు. దయచేసి నాకు పరిష్కారం చూపండి. నా వాడుకరి పేరు: భూపతిరాజు రమేష్ రాజు. వాడుకరి పేజీ లింకు: https://te.wikipedia.org/wiki/వాడుకరి:భూపతిరాజు_రమేష్_రాజు. నా ఈ మెయిల్: rameshrajuartist@gmail.com

Infobox person

[మార్చు]

మూస:Infobox person ప్రస్తుతం పనిచేయడం లేదు. సరిచేయగలరు.-- కె.వెంకటరమణ 06:01, 5 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

కె.వెంకటరమణ గారూ, సరిచేశాను. ఇప్పుడు సరిగా పనిచేస్తుండాలి చూడండి --వైజాసత్య (చర్చ) 06:14, 5 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

విభిన్నమైన ప్రయత్నం

[మార్చు]
ఎప్పుడూ గొప్పోళ్ళ వ్యాసాలేనా.. లోకంలో విశేషాలు మరేటీ లేవా?

సెగట్రీ! ఊ ఎప్పుడూ బిగినెస్సేనా?.. మడిసన్నాకా కూసింత కలాపోసన ఉండాల. లేదంటే మడిసికీ గొడ్డుకీ తేడా ఏటుంటాది? అన్నట్టుగా భలే విభిన్నమైన వ్యాసం రాశారు సర్. భలే నచ్చింది నాకిది. అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది?--పవన్ సంతోష్ (చర్చ) 15:44, 12 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

పవన్ సంతోష్ , మీకీ ప్రయత్నం నచ్చినందుకు సంతోషం. నేను పెరిగింది మలక్‌పేట, చంచల్ గూడా ప్రాంతంలోనే. చిన్నప్పుడు కొత్తదాస్ గురించి ఎన్నో కథలు, పుకార్లు విన్నవి. ఎలా ఉంటాడో ఎప్పుడూ చూడలేదు కానీ బయట తిరిగేటప్పుడు కొత్తదాస్ ఎప్పుడు ఎదురౌతాడా అని భయంగా ఉండేది. ఇటీవలే కొత్తదాస్ ఏం చేస్తున్నాడబ్బా అన్న కుతూహలంతో వెతికితే చనిపోయాడని తెలిసింది. కొన్నాళ్ళనుండి ఈ వ్యాసం వ్రాయాలని నా ప్రణాళికలో ఉన్నది. ఇప్పటికి తీరింది. --వైజాసత్య (చర్చ) 02:13, 13 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]
అలానా. అంతే లెండి.. మణిరత్నం, రాంగోపాల్‌వర్మ లాంటి వాళ్ళు ఇలాంటి చిన్ననాటి ఆసక్తికరమైన అంశాలతో నాయకుడు, శివ, గాయం లాంటి సినిమాలు తీశారు. అది వాళ్ళ వే ఆఫ్ ఎక్స్‌ప్రెషన్, మనం వ్యాసాలు రాస్తున్నాం. బాగుంది. మీ ప్రణాళిక కూడా బావుంది. ఐతే అందులోని సురపురం సంస్థానం గురించి సురపురం-మెడోస్ టేలర్ ఆత్మకథ అన్న పుస్తకంలో వుందిగా. ఆ పుస్తకం మా ఇంట్లో వుండాలి. నేను మొదలుపెట్టవచ్చా ఇంటికివెళ్ళినప్పుడు దాని ఆధారంగా.. లేకుంటే మీరే అవన్నీ స్టార్ట్ చేస్తారా?--పవన్ సంతోష్ (చర్చ) 04:25, 13 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]
@పవన్ సంతోష్ , తప్పకుండా సురపురం సంస్థానం గురించి వ్రాయండి. ఆ జాబితా వ్రాయాలన్న గుర్తుకోసమే, వ్యాసాలు ఎవరు వ్రాసినా/ప్రారంభించినా ఫర్వాలేదు. నేనూ నాకు తెలిసింది జోడించగలను --వైజాసత్య (చర్చ) 04:29, 13 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]
వైజాసత్య గారూ, కొత్తదాస్ గురించిన పాత జ్ఞాపకాలు గుర్తు చేశారు. హైదరాబాదులో ఉన్నపుడు ఇతను గురించి స్నేహితుల ద్వారా వినేవాడిని. తర్వాత ఓంకారం (సినిమా) లో ఇతడిని చూశాను. నేరగాళ్ళకు కూడా స్థానం కల్పించే విశాల హృదయం బహుశా వికీపీడియాకి మాత్రమే ఉన్నదేమో. :). మీ ఈ ప్రయత్నం ఎంతో ప్రేరణ కలిగించింది. బహుశా కొత్తదాస్ జీవించి ఉంటే మీకు ఘన సత్కారం చేసేవాడేమో...అదేదో సినిమాలో చెల్లి పెళ్ళి అని తనికెళ్ళ భరణి కవిత్వానికి వచ్చిన ప్రతిస్పందన చూసి భరణి చలించిపోతాడు కదా.. అలాగా..:) --సుల్తాన్ ఖాదర్ (చర్చ) 07:31, 18 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

ఆదివారం సమావేశం

[మార్చు]

ఆదివారం సమావేశానికి మీరు స్కైపులో పాల్గొంటారని తెలిసి సంతోషించాము. మీ సమయాన్ని తెలియజేస్తే మా హైదరాబాద్ ప్రణాలిక సిద్ధం చేసుకుంటాము. ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 06:50, 17 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

రాజశేఖర్ గారూ, సాయంత్రం 3 నుండి 6 దాకా అనుకున్నారు కదా, నేనూ అదే సమయానికి పాల్గొనదామనుకుంటున్నాను. --వైజాసత్య (చర్చ) 07:07, 17 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు. సమావేశం ప్రారంభం తర్వాత మీకు స్కైపు లో కాల్ చేస్తాము.--Rajasekhar1961 (చర్చ) 07:21, 17 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

వికీలో మీ కృషికి అభివందనల ప్రశంసా పతకం

[మార్చు]
ఇటీవల వికీలో మీ కృషికి అభివందనల ప్రశంసా పతకం.......విశ్వనాధ్

దీనిని మీ వాడుకరి పేజీలో వీలుగా అమర్చుకోగలరు...--విశ్వనాధ్ (చర్చ) 07:22, 18 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

విశ్వనాధ్ గారూ, మీ అభిమానానికి ధన్యవాదాలు. తప్పకుండా మొదటి పేజీలో అమర్చుకొంటాను. ఇతరుల కృషిని గుర్తించడమనేది చాలా చక్కని సాంప్రదాయం. దీన్ని తిరిగి ప్రారంభించినందుకు ధన్యవాదాలు. --వైజాసత్య (చర్చ) 13:41, 18 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]
ఓ మరో విషయం..చక్రం చాలా బావుంది. అంటే ఇప్పుడు నేను చక్రధారిననమాట :-) --వైజాసత్య (చర్చ) 13:43, 18 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

శాసనసభ

[మార్చు]

మిగుల ధన్యవాదములు మార్చెదను

బెంగుళూరు దండు

[మార్చు]

సత్య గారు, ప్రసాద్ గారు నన్ను బెదిరిస్తున్నారు. నేను ఈ విషయమై ఎవరికి ఫిర్యాదు చేయాలి? ఆర్గ్యుమెంట్ (చర్చ) చేయడం తప్పా? ఆయన వాలకము చూస్తే నా ప్రాణములకు కీడు వాటిల్లజేయునోయని భయముగా యున్నది. దయచేసి సహాయపడగలరు.--Hydkarthik (చర్చ) 08:54, 19 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

వేంకట శ్వేతాచలపతి రంగారావు

[మార్చు]

వైజాసత్య గారూ... వ్యాసం చాలా బాగున్నది. నేను బొబ్బిలిలోని వేణుగోపాలస్వామి దేవాలయంలోని ఒక రాజుగారి విగ్రహం బొమ్మను తీశాను.

కానీ ఎవరిదో తెలియడం లేదు మీరు. దయచేసి నిర్ధారించగలరా.--Rajasekhar1961 (చర్చ) 04:13, 20 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

రాజశేఖర్ గారూ, నేనివిషయం మరచిపోలేదండి. ప్రాథమికంగా పరిశీలించినదాన్ని బట్టి ఈ వంశంలో ఇద్దరు శ్వేతాచలపతులు ఉన్నారు. వీరిద్దరిలో విగ్రహం ఎవరిదన్నది మరికొంత ఆరాతియ్యాలి. --వైజాసత్య (చర్చ) 03:22, 15 మే 2015 (UTC)[ప్రత్యుత్తరం]
@Rajasekhar1961 రెండూ ఒకటే సంవత్సరాన్ని సూచిస్తున్నాయి. క్రీ.శ.1903 (లేదా శాలివాహన శకం 1822లో) ఆయన మనవడు విగ్రహాన్ని ప్రతిష్టించారు అంటున్నది --వైజాసత్య (చర్చ) 04:02, 15 మే 2015 (UTC)[ప్రత్యుత్తరం]

ఖాళీ విభాగాలు తొలగిస్తున్న బాటు మెరుగుదలకు

[మార్చు]

రచ్చబండలో ఇతర సభ్యుల చర్చలకు స్పందించి గ్రామాల్లోని ఖాళీ విభాగాలు తొలగించేందుకు బాటు నడుపుతున్నందుకు ధన్యవాదాలు. ఐతే దీనిలో నేనొక లోపాన్ని పట్టుకున్నాను. ఇది చూడండి. ఆ గ్రామంలో నేను గ్రామం పేరువెనుక చరిత్ర అనే విభాగంలో మరో మూడవ స్థాయి శీర్షికతో గ్రామనామ వివరణ అన్నది చేర్చాను. ఆ శీర్షికనూ తొలగించేసి ఓ ఈక్వల్టూ గుర్తును మాత్రం మిగిల్చింది చూశారా? మూలాలు అన్న విభాగం(బహుశా మూలాలజాబితా మూస ఉండివుంటుంది వాటిలో) ఉంచుతున్నారు. బావుంది. మీరు బాట్ రాసిన లాజిక్ ఏంటో నాకు తెలియదు, కానీ గ్రామ వ్యాసాల్లోని విభాగాల్లో కంటెంట్ ఉంటే ఆ శీర్షిక నిలిచేలా, మిగిలినవి తీసేసేలా బాట్ ని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నించగలరా?--పవన్ సంతోష్ (చర్చ) 11:10, 22 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

@పవన్ సంతోష్ , బాటు లోపాన్ని కనిపెట్టి తెలియజేసినందుకు చాలా ధన్యవాదాలండి. బాటులో ఈ లోపం ఎందుకు జరిగిందో విశ్లేషించి, తిరిగి నడుపుతాను. ఇప్పటిదాకా విశాఖపట్నం జిల్లా గ్రామాలపైనే బాటు నడపబడింది. బాటు కంటెంటు లేకపోతేనే శీర్షికను తీసెయ్యాలి. కానీ ఇక్కడ ఎందుకు విఫలమైంది చూస్తాను --వైజాసత్య (చర్చ) 01:50, 24 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

Translating the interface in your language, we need your help

[మార్చు]
Hello వైజాసత్య, thanks for working on this wiki in your language. We updated the list of priority translations and I write you to let you know. The language used by this wiki (or by you in your preferences) needs about 100 translations or less in the priority list. You're almost done!
అన్ని వికీలలో కనిపించేలా అనువాదాలు చేర్చాలన్నా, మార్చాలన్నా, దయచేసి translatewiki.net ను వాడండి. ఇది మీడియావికీ స్థానికీకరణ ప్రాజెక్టు.

Please register on translatewiki.net if you didn't yet and then help complete priority translations (make sure to select your language in the language selector). With a couple hours' work or less, you can make sure that nearly all visitors see the wiki interface fully translated. Nemo 14:06, 26 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

సారీ సార్ తెవి నియమాలు చాలా తెలియవు సంతకం ఎక్కడ పెట్టాలో ఇప్పటికీ తెలియడం లేదు...

File source problem with దస్త్రం:Prakasammandals.jpg

[మార్చు]

Thank you for uploading దస్త్రం:Prakasammandals.jpg. I noticed that the file's description page currently doesn't specify who created the content, so the copyright status is unclear. If you did not create this file yourself, you will need to specify the owner of the copyright. If you obtained it from a website, please add a link to the page from which it was taken, together with a brief restatement of the website's terms of use of its content. If the original copyright holder is a party unaffiliated with the website, that author should also be credited. Please add this information by editing the image description page.

If the necessary information is not added within the next days, the image will be deleted. If the file is already gone, you can still make a request for undeletion and ask for a chance to fix the problem.

Please refer to the image use policy to learn what images you can or cannot upload on Wikipedia. Please also check any other files you have uploaded to make sure they are correctly tagged. Here is a list of your uploads. If you have any questions or are in need of assistance please ask them at the Media copyright questions page. Thank you. అర్జున (చర్చ) 09:56, 5 మే 2015 (UTC)[ప్రత్యుత్తరం]

Non-free rationale for దస్త్రం:Prakasammandals.jpg

[మార్చు]

Thanks for uploading or contributing to దస్త్రం:Prakasammandals.jpg. I notice the file page specifies that the file is being used under non-free content criteria, but there is not a suitable explanation or rationale as to why each specific use in Wikipedia is acceptable. Please go to the file description page, and edit it to include a non-free rationale.

If you have uploaded other non-free media, consider checking that you have specified the non-free rationale on those pages too. You can find a list of 'file' pages you have edited by clicking on the "my contributions" link (it is located at the very top of any Wikipedia page when you are logged in), and then selecting "File" from the dropdown box. Note that any non-free media lacking such an explanation will be deleted one week after they have been tagged, as described on criteria for speedy deletion. If the file is already gone, you can still make a request for undeletion and ask for a chance to fix the problem. If you have any questions, please ask them at the Media copyright questions page. Thank you. అర్జున (చర్చ) 11:57, 5 మే 2015 (UTC)[ప్రత్యుత్తరం]

వికీపీడియా:ఈ వారపు వ్యాసం జాబితా - 2007 నుండి, a page you substantially contributed to, has been nominated for deletion. Your opinions on the matter are welcome; please participate in the discussion by adding your comments at Wikipedia:Miscellany for deletion/వికీపీడియా:ఈ వారపు వ్యాసం జాబితా - 2007 నుండి and please be sure to sign your comments with four tildes (~~~~). You are free to edit the content of వికీపీడియా:ఈ వారపు వ్యాసం జాబితా - 2007 నుండి during the discussion but should not remove the miscellany for deletion template from the top of the page; such a removal will not end the deletion discussion. Thank you. అర్జున (చర్చ) 10:22, 8 మే 2015 (UTC)[ప్రత్యుత్తరం]

రొయ్య సంబంధిత వ్యాసాల విలీనము

[మార్చు]

వైజాసత్య గారూ రొయ్య జీర్ణ వ్యవస్థ, రొయ్య శ్వాసవ్యవస్థ మరియు రొయ్య ప్రసరణ వ్యవస్థ వ్యాసాలను రొయ్య వ్యాసంలో విలీనము చేయాలని అనుకుంటున్నాను. మీ అభిప్రాయాలను రొయ్య చర్చా పేజీలో తెలుపగలరు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 18:56, 8 మే 2015 (UTC)[ప్రత్యుత్తరం]

సుల్తాన్ ఖాదర్ గారూ, చర్చ:రొయ్య ప్రసరణ వ్యవస్థ లో ఈ వ్యాసాలను విస్తరిస్తారని చెప్పారు కాబట్టి కొంతకాలం వేచి చూద్దాం --వైజాసత్య (చర్చ) 09:39, 9 మే 2015 (UTC)[ప్రత్యుత్తరం]

నమస్తే సార్ నా రచన లపైన నిర్ణయం పెద్దగాని సోమయ్య, ఇమ్మడి లక్ష్మయ్య విస్తరణ చెసేది ఉండే మీ ఇష్టం. ధన్యవాదాలండి.--నోముల ప్రభాకర్ గౌడ్ (చర్చ) 14:14, 9 మే 2015 (UTC)[ప్రత్యుత్తరం]

మూలాలు లేని వ్యాసాలు

[మార్చు]

తెవికీ లో అనేక మూలాలు లేని వ్యాసాలున్నాయి. {{మూలాలు లేవు}} అనే మూసను చేర్చకుండా ఉన్న మూలాలు లేని వ్యాసాల జాబితాను బాటు ద్వారా తయారుచేస్తే బాగుంటుంది. లేదా అటువంటి వ్యాసాలకు బాటు ద్వారా {{మూలాలు లేవు}} అనే మూసను చేర్చగలరు. వ్యాసాలకు మూలాలను చేర్చే ప్రయత్నం చేయవచ్చు.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణ 04:07, 25 మే 2015 (UTC)[ప్రత్యుత్తరం]

కె.వెంకటరమణ గారూ, వికీపీడియా:మూలాలు లేని వ్యాసాలు అనే జాబితా ఇప్పటికే ఉంది. అయితే దాన్ని 2007 తర్వాత తాజకరించనట్టు లేను. దాన్ని తాజాకరిస్తాను --వైజాసత్య (చర్చ) 06:47, 25 మే 2015 (UTC)[ప్రత్యుత్తరం]


కాపెర్ల పవన్ కుమార్ చౌదరి

http://kuwaitnris.com/కువైట్-ఎన్నారైస్-కవితల-ప-2/

సముదాయేతర సంస్థలు

[మార్చు]

వైజా సత్యగారూ ! ప్రస్తుతం ఇంటి బాధ్యతల వలన నాకు తగిన సమయం లేదు. నాకు కావలసిన వ్యవధి తీసుకుని ఈ విషయమై స్పందించగలను. --t.sujatha (చర్చ) 09:16, 3 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

ఫర్లేదండి సుజాత గారూ, మీరు వీలుచూసుకొనే స్పందించండి. --వైజాసత్య (చర్చ) 04:11, 5 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

దిద్దుబాటు పెట్టెలో ట్యాగ్ చేర్చుట

[మార్చు]

దిద్దుబాటు పెట్టెలో దిగువన గల ట్యాగులలో <poem></poem> అనే ట్యాగు చేర్చగలరు.కొన్ని పేజీల వికీకరణలో సౌలభ్యంగా ఉంటుంది.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణ 00:49, 12 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

కె.వెంకటరమణ గారూ, చేశానండి. భవిష్యత్తులో మరిన్ని చేర్చాలంటే మీడియావికీ:Edittools లో దిద్దుబాటు చెయ్యాలి --వైజాసత్య (చర్చ) 13:38, 14 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]
చేర్చినందుకు ధన్యవాదాలు.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణ 13:41, 14 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

డాక్టర్ రాజేంద్రప్రసాద్ వ్యాసాన్ని has been proposed for deletion ఈ దిగువ కారణం వలన:

డాక్టర్ అన్న పేజీ తొలగింపు

While all constructive contributions to Wikipedia are appreciated, content or articles may be deleted for any of several reasons.

You may prevent the proposed deletion by removing the {{proposed deletion/dated}} notice, but please explain why in your edit summary or on the article's talk page.

Please consider improving the article to address the issues raised. Removing {{proposed deletion/dated}} will stop the proposed deletion process, but other deletion processes exist. In particular, the speedy deletion process can result in deletion without discussion, and articles for deletion allows discussion to reach consensus for deletion. సుల్తాన్ ఖాదర్ (చర్చ) 06:44, 22 జూన్ 2015 (UTC) సుల్తాన్ ఖాదర్ (చర్చ) 06:44, 22 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

సినిమా మూసతో ఓ ప్రయోగం

[మార్చు]

సినిమా మూసకు ప్రయోగశాల పేజీ తయారుచేసుకుని ఓ ప్రయోగం చేస్తున్నాను. దాని వివరాలు రచ్చబండలో రాశాను. మీరు ఈ విషయంపై ఆసక్తి చూపిస్తారన్న ఆలోచనతో ఇక్కడ రాస్తున్నాను. మీరోసారి చూసి సలహా సూచనలు, సహాయ సహకారాలు అందిస్తే బావుంటుంది.--పవన్ సంతోష్ (చర్చ) 19:00, 20 ఆగష్టు 2015 (UTC)

Unused images without license

[మార్చు]

Hello, I made a list of images without licensing information (probably unfree) which are also unused. They must be deleted per wmf:Resolution:Licensing policy, unless they have a valid free license. Where can I ask deletion? Nemo bis (చర్చ) 14:33, 2 అక్టోబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

Nemo bis, I have randomly checked a few and found them to have valid licenses (eg: దస్త్రం:A.P. West Godavri Village - Achanta Vemavaram.jpg, దస్త్రం:1000fa-progress1.jpg, దస్త్రం:DMc top of penance tree.JPG. Please check your script and refresh the list --వైజాసత్య (చర్చ) 08:56, 17 అక్టోబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]
Those templates need fixing, see m:File_metadata_cleanup_drive/How_to_fix_metadata. Nemo bis (చర్చ) 09:23, 17 అక్టోబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

నూతన కళాకారులను కాపాడవలసిందిగా మనవి

[మార్చు]

జైశంకర్ చిగురుల అనే ఈ వ్యాసాన్ని తొలగించవలసిన వ్యాసం వర్గం లిస్టు లో చేర్చారు మీరు దయచేసి మూలాలు పరిశీలించి జైశంకర్ చిగురుల అనే ఈ వ్యాసాన్ని విస్తరిం నూతన కళాకారులను కాపాడవలసిందిగా వైజాసత్య గారి కీ నా మనవి.

==మీ నుండి ఒక సలహా కావాలి.==Vemurione (చర్చ) 14:30, 21 డిసెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

నేను తెలుగు వికీపీడియాలో నా ఇంగ్లీషు-తెలుగు నిఘంటువుని వేమూరి నిఘంటువు (ఇంగ్లీషు-తెలుగు) ఎక్కించేను. నాకు ఎదురైన ప్రశ్న ఇది:

ఇంగ్లీషు వికీపీడియా పాఠకలోకానికి తెలుగు వికీపీడియాలో ఈ నిఘంటువు ఉందని తెలపడం ఎలా?

ఉదా: ఇంగ్లీషు వికీపీడియాలోకి వెళ్లి English-Telugu Dictionary అని వెతికితే అది పై నిఘంటువుకి దారి చూపాలి. ఎలా?

ధన్యవాదాలుVemurione (చర్చ) 16:19, 20 డిసెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

సహయం

[మార్చు]

నమస్కారం అండి నేను వికిపిడియాకు కొత్త వికిపిడియాలో లేని కొంత మంది యొగుల గురించి వ్యాసాలు రాయాలి అని వుంది ఏంత ప్రయత్నిచినా అర్ధం అవడం లేదు దయచేసి మిరు free గా వున్నపుడు oka Video ఏలా వ్యాసం రాయాలి photo ఏలా వ్యాసానికి upload చేయాలి దయచేసి నా లాంటా కొత్త వారికి నేర్పగలరు దన్యవాదాలు Koneti Kumar (చర్చ) 02:37, 9 జనవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

కతిన చర్యలు

[మార్చు]

నెను పెత్తిన ఇన్ ఫర్ మెషన్ ను దిలిత్ చెసిరు.వారిపయి కతిన చర్యల్కు తిసుకొనును / / మి అనంద్

Your administrator status on te.wiktionary (వైఙాసత్య)

[మార్చు]

Hello. A policy regarding the removal of "advanced rights" (administrator, bureaucrat, etc.) was adopted by community consensus in 2013. According to this policy, the stewards are reviewing activity on wikis with no inactivity policy.

You meet the inactivity criteria (no edits and no log actions for 2 years) on the wiki listed above. Since that wiki does not have its own rights review process, the global one applies.

If you want to keep your rights, you should inform the community of the wiki about the fact that the stewards have sent you this information about your inactivity. If the community has a discussion about it and then wants you to keep your rights, please contact the stewards at m:Stewards' noticeboard, and link to the discussion of the local community, where they express their wish to continue to maintain the rights.

If you wish to resign your rights, you can reply here or request removal of your rights on Meta.

If there is no response at all after approximately one month, stewards will proceed to remove your administrator and/or bureaucrat rights. In ambiguous cases, stewards will evaluate the responses and will refer a decision back to the local community for their comment and review. If you have any questions, please contact the stewards. Rschen7754 06:55, 21 జూలై 2016 (UTC)[ప్రత్యుత్తరం]

Template:మహబూబ్ నగర్ జిల్లా మండలాల వారీగా గ్రామాల పేర్లు తొలగింపు ప్రతిపాదన

[మార్చు]

Template:మహబూబ్ నగర్ జిల్లా మండలాల వారీగా గ్రామాల పేర్లు ను తొలగించాలని ప్రతిపాదించాను. You are invited to comment on the discussion at the template's entry on the Templates for discussion page. యర్రా రామారావు (చర్చ) 11:58, 14 మే 2018 (UTC)[ప్రత్యుత్తరం]

అబ్దుల్లా కుతుబ్ షా వ్యాసం అభివృద్ధి చేయడానికి మూలాలు

[మార్చు]

వైజాసత్య గారూ! మీరు కృషిచేసిన అబ్దుల్లా కుతుబ్ షా ప్రస్తుతం నాణ్యతా సమస్యలతో ఉంది. వ్యాసపు చర్చపేజీలో దీనిని అభివృద్ధి చేయడానికి ఉపకరిస్తాయని భావించిన మూలాలు ఇచ్చాం. పరిశీలించగలరు, ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (చర్చ) 09:40, 8 జూన్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]

Your administrator status on the te.wikipedia

[మార్చు]

Hello. A policy regarding the removal of "advanced rights" (administrator, bureaucrat, etc.) was adopted by community consensus in 2013. According to this policy, the stewards are reviewing activity on wikis with no inactivity policy.

You meet the inactivity criteria (no edits and no log actions for 2 years) on the wiki listed above. Since that wiki does not have its own rights review process, the global one applies.

If you want to keep your rights, you should inform the community of the wiki about the fact that the stewards have sent you this information about your inactivity. If the community has a discussion about it and then wants you to keep your rights, please contact the stewards at m:Stewards' noticeboard, and link to the discussion of the local community, where they express their wish to continue to maintain the rights.

If you wish to resign your rights, you can reply here or request removal of your rights on Meta.

If there is no response at all after approximately one month, stewards will proceed to remove your administrator and/or bureaucrat rights. In ambiguous cases, stewards will evaluate the responses and will refer a decision back to the local community for their comment and review. If you have any questions, please contact the stewards. Rschen7754 05:50, 10 ఆగస్టు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

ధూలే వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

విషయం లేని వ్యాసం. దీనిని వ్యాసంగా పరిగణించలేము

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.

{{proposed deletion/dated}} నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. --కె.వెంకటరమణచర్చ 13:56, 17 జనవరి 2019 (UTC) --కె.వెంకటరమణచర్చ 13:56, 17 జనవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

కోలారు వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

ఈ వ్యాసం 2005 జులై 5 న సృష్టించబడింది.ఇది 75% పైగా ఆంగ్లంలో ఉంది.కావున తొలగించటానికి ప్రతిపాదిస్తున్నాను.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.

{{proposed deletion/dated}} నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. యర్రా రామారావు (చర్చ) 03:47, 20 జనవరి 2020 (UTC) యర్రా రామారావు (చర్చ) 03:47, 20 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

మానసిక, ప్రవర్తన రుగ్మతలు వ్యాసం తొలగింపు ప్రతిపాదన

[మార్చు]

మానసిక, ప్రవర్తన రుగ్మతలు వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను  :

ఈ వ్యాసం 2007 అక్టోబరులో సృష్టించబడింది.అప్పటి నుండి పూర్తి అంగ్లంలోనే ఉంది.కావున తొలగించటానికి ప్రతిపాదిస్తున్నాను .

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ప్రతిపాదనకు వ్యతిరేకంగా, మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/మానసిక, ప్రవర్తన రుగ్మతలు పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. యర్రా రామారావు (చర్చ) 13:33, 16 సెప్టెంబరు 2020 (UTC) యర్రా రామారావు (చర్చ) 13:33, 16 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

మూత్ర, జననేంద్రియ సంబంధ వ్యాధులు వ్యాసం తొలగింపు ప్రతిపాదన

[మార్చు]

మూత్ర, జననేంద్రియ సంబంధ వ్యాధులు వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను  :

ఈ వ్యాసం 2007 అక్టోబరులో సృష్టించబడింది.అప్పటి నుండి పూర్తి అంగ్లంలోనే ఉంది.కావున తొలగించటానికి ప్రతిపాదిస్తున్నాను .

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ప్రతిపాదనకు వ్యతిరేకంగా, మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/మూత్ర, జననేంద్రియ సంబంధ వ్యాధులు పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. యర్రా రామారావు (చర్చ) 13:35, 16 సెప్టెంబరు 2020 (UTC) యర్రా రామారావు (చర్చ) 13:35, 16 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

అంటువ్యాధులు, పరాన్నజీవులకు సంబంధించిన వ్యాధులు వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను  :

ఈ వ్యాసం 2007 అక్టోబరులో సృష్టించబడింది.అప్పటి నుండి పూర్తి అంగ్లంలోనే ఉంది.కావున తొలగించటానికి ప్రతిపాదిస్తున్నాను .

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ప్రతిపాదనకు వ్యతిరేకంగా, మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/అంటువ్యాధులు, పరాన్నజీవులకు సంబంధించిన వ్యాధులు పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. యర్రా రామారావు (చర్చ) 13:36, 16 సెప్టెంబరు 2020 (UTC) యర్రా రామారావు (చర్చ) 13:36, 16 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

గర్భం, శిశుజననం ముందు, తరువాత వచ్చే వ్యాధులు వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను  :

ఈ వ్యాసం 2007 అక్టోబరులో సృష్టించబడింది.అప్పటి నుండి పూర్తి అంగ్లంలోనే ఉంది.కావున తొలగించటానికి ప్రతిపాదిస్తున్నాను .

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ప్రతిపాదనకు వ్యతిరేకంగా, మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/గర్భం, శిశుజననం ముందు, తరువాత వచ్చే వ్యాధులు పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. యర్రా రామారావు (చర్చ) 13:37, 16 సెప్టెంబరు 2020 (UTC) యర్రా రామారావు (చర్చ) 13:37, 16 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

చర్మవ్యాధులు వ్యాసం తొలగింపు ప్రతిపాదన

[మార్చు]

చర్మవ్యాధులు వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను  :

ఈ వ్యాసం 2007 అక్టోబరులో సృష్టించబడింది.అప్పటి నుండి పూర్తి అంగ్లంలోనే ఉంది.కావున తొలగించటానికి ప్రతిపాదిస్తున్నాను .

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ప్రతిపాదనకు వ్యతిరేకంగా, మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/చర్మవ్యాధులు పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. యర్రా రామారావు (చర్చ) 13:37, 16 సెప్టెంబరు 2020 (UTC) యర్రా రామారావు (చర్చ) 13:37, 16 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

జీర్ణవ్యవస్థకు చెందిన వ్యాధులు వ్యాసం తొలగింపు ప్రతిపాదన

[మార్చు]

జీర్ణవ్యవస్థకు చెందిన వ్యాధులు వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను  :

ఈ వ్యాసం 2007 అక్టోబరులో సృష్టించబడింది.అప్పటి నుండి పూర్తి అంగ్లంలోనే ఉంది.కావున తొలగించటానికి ప్రతిపాదిస్తున్నాను .

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ప్రతిపాదనకు వ్యతిరేకంగా, మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/జీర్ణవ్యవస్థకు చెందిన వ్యాధులు పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. యర్రా రామారావు (చర్చ) 13:38, 16 సెప్టెంబరు 2020 (UTC) యర్రా రామారావు (చర్చ) 13:38, 16 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యాధి లక్షణాలు, ప్రయోగశాల పరిశీలనలు ఇతరత్రా వర్గీకరించబడనివి వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను  :

ఈ వ్యాసం 2007 అక్టోబరులో సృష్టించబడింది.అప్పటి నుండి 95 శాతం పైగా పూర్తి అంగ్లంలోనే ఉంది.కావున తొలగించటానికి ప్రతిపాదిస్తున్నాను .

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ప్రతిపాదనకు వ్యతిరేకంగా, మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/వ్యాధి లక్షణాలు, ప్రయోగశాల పరిశీలనలు ఇతరత్రా వర్గీకరించబడనివి పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. యర్రా రామారావు (చర్చ) 13:41, 16 సెప్టెంబరు 2020 (UTC) యర్రా రామారావు (చర్చ) 13:41, 16 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

వంశపారంపరిక అవలక్షణాలు, జన్యు సంబంధ వ్యాధులు వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను  :

ఈ వ్యాసం 2007 అక్టోబరులో సృష్టించబడింది.అప్పటి నుండి పూర్తి అంగ్లంలోనే ఉంది.కావున తొలగించటానికి ప్రతిపాదిస్తున్నాను .

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ప్రతిపాదనకు వ్యతిరేకంగా, మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/వంశపారంపరిక అవలక్షణాలు, జన్యు సంబంధ వ్యాధులు పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. యర్రా రామారావు (చర్చ) 13:43, 16 సెప్టెంబరు 2020 (UTC) యర్రా రామారావు (చర్చ) 13:43, 16 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

దెబ్బలు, విష ప్రభావాలు, తదితర బాహ్య కారణాల వల్ల కలిగే పరిణామాలు వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను  :

ఈ వ్యాసం 2007 అక్టోబరులో సృష్టించబడింది.అప్పటి నుండి 95 % పైగా పూర్తి అంగ్లంలోనే ఉంది.కావున తొలగించటానికి ప్రతిపాదిస్తున్నాను .

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ప్రతిపాదనకు వ్యతిరేకంగా, మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/దెబ్బలు, విష ప్రభావాలు, తదితర బాహ్య కారణాల వల్ల కలిగే పరిణామాలు పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. యర్రా రామారావు (చర్చ) 13:44, 16 సెప్టెంబరు 2020 (UTC) యర్రా రామారావు (చర్చ) 13:44, 16 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

వినాళగ్రంధులు, పోషకాహార, జీవక్రియ సంబంధిత వ్యాధులు వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను  :

:ఈ వ్యాసం 2007 అక్టోబరులో సృష్టించబడింది.అప్పటి నుండి పూర్తి అంగ్లంలోనే ఉంది. తెలుగు,ఆంగ్లం కలిపి శీర్షికల మాదిరి ఉన్నవి.అన్ని ఎర్ర లింకులు.ఎటువంటి వివరణలు లేవు. 2021 జనవరి 12 లోపు ఎవరైనా దీనిని శుద్దిచేసి, తగిన వివరణలతో సవరించనియెడల తొలగించాలి.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ప్రతిపాదనకు వ్యతిరేకంగా, మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/వినాళగ్రంధులు, పోషకాహార, జీవక్రియ సంబంధిత వ్యాధులు పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. యర్రా రామారావు (చర్చ) 08:10, 4 జనవరి 2021 (UTC) యర్రా రామారావు (చర్చ) 08:10, 4 జనవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రజలు వ్యాసం తొలగింపు ప్రతిపాదన

[మార్చు]

ప్రజలు వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను  :

ప్రజలు అనే శీర్షికతో 2005 మే లో పేజీ సృష్టించబడింది.దీనిలో ఉన్న సమాచారం పండగలు జాబితా.శీర్షికకు ఇందులో ఉన్నసమాచారానికి సంబంధంలేదు.శీర్షికకు సంబంధించిన సమాచారం తగిన మూలాలుతో పేజీ సృష్టించిన వాడుకరి లేదా ఎవరైనా ఇతర వాడుకరులు 2021 మే 14లోపు విస్తరించనిచో తొలగించాలి.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/ప్రజలు పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. యర్రా రామారావు (చర్చ) 06:20, 7 మే 2021 (UTC) యర్రా రామారావు (చర్చ) 06:20, 7 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]


సరైన నిర్ణయం తీసుకోండి

[మార్చు]

రచ్చబండలో చదువరిపై అధికార, నిర్వాహక హోదాల నిరోధంపై సరైన నిర్ణయం తీసుకొని తెవికీ అభివృద్ధికై తోడ్పడండి. వికీపీడియా:రచ్చబండ#చదువరిపై అధికార, నిర్వాహక హోదాలపై నిరోధం ప్రతిపాదన / / అజయ్ కుమార్ / / తెలుగు భాషాభిమాని.

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters

[మార్చు]

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (చర్చ) 16:39, 30 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.

దస్త్రం:Potuluri veerabrahmendra swamy.jpg పేజీని వికీపీడియా నుండి సత్వరమే తొలగించాలని దానిలో ఒక ట్యాగు పెట్టారు. కింది కారణం వల్ల ఆ ప్రతిపాదన చేసారు:

బొమ్మ విశ్వసనీయం కాని ఒక వాణిజ్యపర వికీసైటు నుండి గ్రహింపబడినది. అసలైన మూలం వివరాలు ఇవ్వలేదు.

సత్వర తొలగింపు ప్రమాణాల ప్రకారం, వికీపీడియా ప్రమాణాలకు అనుగుణంగా లేని వ్యాసాలను ఏ క్షణంలోనైనా తొలగించవచ్చు.

ఈ కారణం వలన ఈ పేజీని తొలగించకూడదని మీరనుకుంటే, పేజీకి వెళ్ళి అక్కడ ఉన్న "ఈ సత్వర తొలగింపును సవాలు చెయ్యండి" అనే మీటను నొక్కి ఈ ప్రతిపాదనను సవాలు చెయ్యవచ్చు. అక్కడ, పేజీని ఎందుకు తొలగించకూడదని మీరు అనుకుంటున్నారో వివరించవచ్చు. అయితే, సత్వర తొలగింపు ట్యాగు పెట్టిన పేజీని వెంటనే, ఆలస్యం లేకుండా తొలగించే అవకాశం ఉంది. ఈ సత్వర తొలగింపు ట్యాగును మీరు తీసివెయ్యకండి. కానీ వికీపీడియా విధానాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా సమాచారాన్ని చేర్చేందుకు వెనకాడకండి. పేజీని ఈసరికే తొలగించి ఉంటే, తొలగించిన పాఠ్యాన్ని మెరుగుపరచేందుకు కావాలని మీరు అనుకుంటే ఇక్కడ అభ్యర్ధించవచ్చు. అర్జున (చర్చ) 04:18, 15 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ఆహ్వానం : ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం - మొదటి Edit-a-thon ( 1 సెప్టెంబర్ నుంచి 14 నవంబర్ 2021 వరకు)

[మార్చు]

నమస్కారం ,

తెలుగు వికీపీడియాలో భారత స్వాతంత్ర పోరాటం లో వెలుగు చూడని వీరుల గాథలు, మహిళా స్వాతంత్ర సమరయోధులు, స్వతంత్ర భారతంలో వెలుగు చూసిన ఉద్యమాలు, కీలక సంఘటనల గురించిన సమాచారం, సంబంధిత ఫొటోలు లాంటి విషయాలకు అనుగుణంగా 75 రోజులు ఆజాదీ కా అమృత్ మహోత్సవం అనే పేరుతో నిర్వహిస్తున్నాము, ఇందులో భాగంగా ఈ బుధవారం 1 సెప్టెంబర్ నుంచి 14 నవంబర్ 2021 వరకూ జరిగే మొదటి విడత ఎడిట్ థాన్ కార్యక్రమంలో లో వికీపీడియన్లు అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాము. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ సంబరాలు ఘనంగా జరుపుకోడానికి సభ్యులందరు తప్పక చొరవ తీసుకుంటారని ఆశిస్తున్నాము. ఆసక్తి గల సభ్యులు, మరిన్ని వివరాలకు , పాల్గొనటానికి ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం ప్రాజెక్టు పేజీ చూడగలరు : Kasyap (చర్చ) 03:18, 1 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

మీరు ఎక్కించిన ఫైళ్ల లైసెన్స్ వివరాలు చేర్చటం

[మార్చు]

@వాడుకరి:వైజాసత్య గారు, మీరు బొమ్మలు ఎక్కించడం ద్వారా వికీపీడియా అభివృద్ధికి కృషి చేసినందులకు అభివందనాలు. మీరు ఎక్కించిన క్రింది బొమ్మలకు లైసెన్స్ వివరాలు చేర్చలేదు. లైసెన్స్ లేని ఫైళ్లు వికీ సమగ్రతకు భంగం, వాటిని తొలగించే వీలుంది.

వైజాసత్య 20071126 File:Misty_madikeri.jpg Deleted as it is avaialble on commons
వైజాసత్య 20070924 File:Rukmini.jpg Deleted as it is avaialble on commons
వైజాసత్య 20070820 File:Yanaon.jpg Deleted as it is avaialble on commons
వైజాసత్య 20070813 File:Pcmoozomdar1.gif License Template updated from enwp
వైజాసత్య 20070623 File:Film_copyright.svg Deleted as it is present on commons
వైజాసత్య 20070518 File:T.G.Kamala_devi.JPG added Non-free fair use and rationale
వైజాసత్య 20061106 File:Wiki.png updated as per updates on enwikipedia
వైజాసత్య 20060413 File:Chandamama_sanskrit_coverpage.jpg deleted and used File:Chandamama 1947 07.pdf on commons
వైజాసత్య 20051026 File:Kurnool_mandals_outline24.png typo in license corrected
వైజాసత్య 20051024 File:Kurnool_mandals_outline13.png typo in license corrected
వైజాసత్య 20050815 File:Telugu_Inscript_layout.JPG added non-free fair use information, license


వీటికి లైసెన్స్ వివరాలు సరిచేయటం సులభమే. ఈ పేజీలో {{Information}}, {{Non-free use rationale}}, వర్గం:Wikipedia_image_copyright_templates లో గల సరిపోయిన లైసెన్స్ మూసను వాటికి తగిన శీర్షికలతో చేర్చాలి. ఒకవేళ ఉచితం కాని ఫైళ్ల లెసెన్స్ వివరాలు గుర్తించలేకపోతే, వాటిని తొలగించమని కోరవచ్చు. మీరు సంబంధిత ఫైల్ చర్చాపేజీలో ఏమైనా సందేహాలుంటే అడగండి. నేను సహాయం చేస్తాను. పై వాటిని సవరించితే పై పట్టికలోనే చివర కొత్త వరుసలో సరిచేసిన వివరాలను చేర్చండి. ఒక వారంలోగా మీ నుండి స్పందన లేకపోతే బొమ్మలు తొలగించుతాను. ధన్యవాదాలు.--అర్జున (చర్చ) 04:31, 12 డిసెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

@వైజాసత్య గారు, మీరు క్రియాశీలంగా లేనందున, నేను పరిశీలించి సరిచేశాను. అర్జున (చర్చ) 06:06, 14 డిసెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

మీరు ఎక్కించిన అనాధ ఫైళ్లు

[మార్చు]

@వైజాసత్య గారు, మీరు బొమ్మలు ఎక్కించడం ద్వారా వికీపీడియా అభివృద్ధికి కృషి చేసినందులకు అభివందనాలు. మీరు ఎక్కించిన స్వేచ్ఛానకలు హక్కులు లేని బొమ్మ(లు) వ్యాస పేరుబరిలో వాడలేదు కావున వికీసమగ్రతకొరకు వాటిని తొలగించే వీలుంది.

వీటిని తొలగించకుండా కాపాడాలంటే వాటిని ఏ వ్యాసంలో వాడదలచారో నిర్ణయించి, దానికి తగిన సముచిత వినియోగ వివరణ చేర్చాలి లేక సవరించాలి. దీనికొరకు బొమ్మ పేజీలో అవసరమైతే {{Non-free use rationale 2}} వాడండి, అలాగే లైసెన్స్ కూడా అవసరమైతే సరిచేయండి. లైసెన్స్ ఉదాహరణలు వర్గం:Wikipedia_image_copyright_templates లో చూడండి. ఏమైనా సందేహాలుంటే మీరు సంబంధిత ఫైల్ చర్చాపేజీలో లేక ఇదే పేజీలో వాడుకరి:Arjunaraoc పేర్కొంటు(లింకు ఇవ్వటం ద్వారా) అడగండి. మీరు సవరణలు చేస్తే ఆ వివరం స్వేచ్ఛానకలు హక్కులు లేని మీ బొమ్మ(లు) విభాగంలో ఆ బొమ్మ పేరు తరువాత చేర్చండి. ఒక వారంలోగా మీ నుండి స్పందన లేకపోతే బొమ్మలు తొలగించుతాను. ధన్యవాదాలు.--Arjunaraocbot (చర్చ) 11:21, 2 జనవరి 2022 (UTC)[ప్రత్యుత్తరం]

2013-11-19కి ముందు ఎక్కించిన సముచిత వినియోగ వివరాలు లేని ఫైళ్లు

[మార్చు]

@వైజాసత్య గారు, మీరు బొమ్మలు ఎక్కించడం ద్వారా వికీపీడియా అభివృద్ధికి కృషి చేసినందులకు అభివందనాలు. 2013-11-19కి ముందు ఎక్కించిన స్వేచ్ఛానకలు హక్కులు లేని బొమ్మ(లు) వ్యాస పేరుబరిలో వాడారు కాని, వాటికి సముచిత వినియోగం వివరాలు NFUR లాంటి మూస వాడి చేర్చలేదు. కావున వికీసమగ్రతకొరకు వాటిని తొలగించే వీలుంది.

వీటిని తొలగించకుండా కాపాడాలంటే వాటిని ఏ వ్యాసంలో వాడుతున్నారో, దానికి తగిన సముచిత వినియోగ వివరణ చేర్చాలి లేక సవరించాలి. దీనికొరకు బొమ్మ పేజీలో {{Non-free use rationale 2}} లేక అటువంటి మూస వాడండి, అలాగే లైసెన్స్ కూడా అవసరమైతే సరిచేయండి. లైసెన్స్ ఉదాహరణలు వర్గం:Wikipedia_image_copyright_templates లో చూడండి. ఏమైనా సందేహాలుంటే మీరు సంబంధిత ఫైల్ చర్చాపేజీలో లేక ఇదే పేజీలో వాడుకరి:Arjunaraoc పేర్కొంటు(లింకు ఇవ్వటం ద్వారా) అడగండి. మీరు సవరణలు చేస్తే ఆ వివరం మీ బొమ్మ(లు) విభాగంలో ఆ బొమ్మ పేరు తరువాత చేర్చండి. మీరు ప్రయత్నించి, ఒక వారం రోజులలోగా మీకు అదనపు సమయం కావలసి వస్తే తెలియచేయండి. ధన్యవాదాలు.--Arjunaraocbot (చర్చ) 15:06, 1 మార్చి 2022 (UTC)[ప్రత్యుత్తరం]

కండరాలు, ఎముకలు, కణజాల వ్యాధులు వ్యాసం తొలగింపు ప్రతిపాదన

[మార్చు]

కండరాలు, ఎముకలు, కణజాల వ్యాధులు వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను  :

వ్యాసం చదవడానికి అస్సలు అనువుగా లేదు. నిజానికి ఇదొక జాబితా. అది కూడా చాలా విచిత్రంగా రూపొందించిన జాబితా. అలా చూసినా జాబితాలో విషయాలేవీ చదివేందుకు అనువుగా లేవు. బయటిలింకులు విస్తారంగా ఉన్నాయి. సాంకేతిక విషయాలపై సామాన్య వివరణలు లేవు. అందువల్ల, దీన్ని తొలగించాలని ప్రతిపాదిస్తున్నాను.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/కండరాలు, ఎముకలు, కణజాల వ్యాధులు పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. పవన్ సంతోష్ (చర్చ) 05:26, 22 జూన్ 2023 (UTC) పవన్ సంతోష్ (చర్చ) 05:26, 22 జూన్ 2023 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికీ 20వ వార్షికోత్సవం స్కాలర్‌షిప్ దరఖాస్తులకు ఆహ్వానం

[మార్చు]

నమస్కారం, తెలుగు వికీపీడియా 20వ ఏట అడుగు పెట్టిన సందర్భంగా 2024, జనవరి 26 నుండి 28 వరకు విశాఖపట్నం వేదికగా 20వ వార్షికోత్సవం జరపాలని సముదాయం నిశ్చయించింది. తెవికీ 20వ వార్షికోత్సవ ఉపకారవేతనం కోసం తెవికీ 20 వ వార్షికోత్సవం/స్కాలర్‌షిప్స్ పేజీలో దరఖాస్తు ఫారానికి లింకు ఇచ్చాము. డిసెంబరు 21, 2023 దాకా ఈ దరఖాస్తు ఫారం అందుబాటులో ఉంటుంది. ఈ లోపు మీ దరఖాస్తులు సమర్పించగలరు. ధన్యవాదాలు.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 06:07, 15 డిసెంబరు 2023 (UTC) (సభ్యుడు, తెవికీ 20వ వార్షికోత్సవ కమ్యూనికేషన్స్ కమిటీ)[ప్రత్యుత్తరం]

పునఃస్వాగతం!

[మార్చు]

వైజాసత్య గారూ, మీరు తెవికీ లోకి తిరిగి వచ్చినందుకు సంతోషంగా ఉంది. మీరు జూన్ 30 నే వచ్చినప్పటికీ, నేనది ఇప్పుడే గమనించాను. తెవికీ లక్ష వ్యాసాలను చేరుకునే సమయానికి మీరు ఇక్కడ ఉండడం భలే ఉత్సాహం కలిగిస్తోంది. మిమ్మల్ని చూసి మన పాత యోధులు కూడా తిరిగి వస్తారని ఆశిద్దాం.

రండి, ఇక లక్ష సంగతి చూద్దాం. __ చదువరి (చర్చరచనలు) 05:28, 5 జూలై 2024 (UTC)[ప్రత్యుత్తరం]

పునః ఆహ్వానం పంపినందుకు కృతజ్ఞున్ని. ధన్యవాదాలు చదువరి గారు --వైజాసత్య (చర్చ) 07:20, 5 జూలై 2024 (UTC)[ప్రత్యుత్తరం]
పునఃస్వాగతం వైజాసత్య గారు.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 12:05, 5 జూలై 2024 (UTC)[ప్రత్యుత్తరం]
వైజాసత్య గారూ, ఎన్నాళ్ళకెన్నాళ్ళకో మీ రాక. బహుకాల దర్శనం. లక్ష వ్యాసాలు అయ్యేదాకే కాకుండా మళ్ళీ మళ్ళీ వస్తుండాలి సార్. - రవిచంద్ర (చర్చ) 08:22, 6 జూలై 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@వైజాసత్య గారితో నాకు పరిచయం తక్కువ అయినప్పటికి వారు మొలకలో ఉన్న తెలుగు వికీపీడియాను ఎలా అభివృద్ధిలోకి తీసుకొచ్చినది, అలాగే వారు పాల్గొన్న చర్చలు ఎంత సామరస్యపూర్వకంగా ఉండేవో, చర్చలు పరిశీలించిన నాబోటి ప్రతి కొత్తవాడుకరులకు ఇట్టే అర్థమవుతుంది. ఏది ఏమైనా తెవికీ లోకి తిరిగి వచ్చినందుకు ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 14:31, 6 జూలై 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@వైజాసత్య గారూ, ఇప్పటికీ చర్చల్లో మీ అభిప్రాయాలు చూసి ఒరవడి దిద్దుకుంటూ ఉంటాను. మీ నుంచి నేర్చుకున్నది, మీతో కలసి పనిచేసినది తరచుగా తలుచుకుంటూ ఉంటాను. అలాంటిది మీరిప్పుడు మళ్ళీ రాయడం మొదలుపెట్టడం చూస్తే, ఎంత సంబరంగా ఉందో. పవన్ సంతోష్ (చర్చ) 11:04, 25 ఆగస్టు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@ప్రణయ్‌రాజ్ వంగరి, @రవిచంద్ర, @యర్రా రామారావు, @పవన్ సంతోష్ - మీ అందరి అభిమానానికి చాలా ధన్యున్ని. చర్చల్లో పాల్గొనలేకపోతున్నందుకు క్షమించాలి. వ్యాసరచనే నాకు బాగా నచ్చే పని --వైజాసత్య (చర్చ) 18:02, 25 ఆగస్టు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
వైజాసత్య గారూ వికీ లో తిరిగి కనిపించినందుకు సంతోషంగా ఉంది.. --B.K.Viswanadh (చర్చ) 09:38, 21 సెప్టెంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

ఇండిక్ మీడియావికి డెవలపర్స్ యూజర్ గ్రూప్ - టెక్నికల్ సంప్రదింపులు 2024

[మార్చు]

నమస్తే,

ఇండిక్ మీడియావికీ డెవలపర్స్ యూజర్ గ్రూప్ వికీమీడియా ప్రాజెక్ట్‌లకు సహకరిస్తున్నప్పుడు వివిధ సాంకేతిక సమస్యలపై సభ్యుల అవసరాలను అర్థం చేసుకోవడానికి కమ్యూనిటీ టెక్నికల్ కన్సల్టేషన్ ప్రక్రియను ప్రారంభించారు. వీటి లక్ష్యం కమ్యూనిటీలలోని సవాళ్లను బాగా అర్థం చేసుకోవడం, సాధారణ సమస్యలను అర్థం చేసుకోవడం మరియు భవిష్యత్ సాంకేతిక అభివృద్ధి కార్యకలాపాలను క్రమబద్ధీకరించడం.

మొదటి దశ మీ సాధారణ సమస్యలు, ఆలోచనలు మొదలైనవాటిని ఎక్కడ నివేదించాలనే సర్వే. దయచేసి సర్వేను (మీకు నచ్చిన భాషలో) ఇక్కడ పూరించండి. https://docs.google.com/forms/d/e/1FAIpQLSfvVFtXWzSEL4YlUlxwIQm2s42Tcu1A9a_4uXWi2Q5jUpFZzw/viewform?usp=sf_link

చివరి తేదీ 20 సెప్టెంబర్ 2024.

మీరు బహుళ సమస్యలు లేదా ఆలోచనలను నివేదించాలనుకుంటే, మీరు సర్వేను ఒకటి కంటే ఎక్కువసార్లు పూరించవచ్చు.

కార్యాచరణ గురించి మరింత చదవడానికి, దయచేసి సందర్శించండి: https://w.wiki/AV78

సర్వే తెలుగులో పైన పేజీలో ఉన్నాయ్.

ధన్యవాదాలు! MediaWiki message delivery (చర్చ) 13:29, 9 సెప్టెంబరు 2024 (UTC), ఇండిక్ మీడియావికీ డెవలపర్స్ తరపున[ప్రత్యుత్తరం]

Translation request

[మార్చు]

Hello, వైజాసత్య.

Can you translate and upload the articles en:Azerbaijani manat sign, en:Azerbaijani manat and en:Dani Rodrik in Telugu Wikipedia?

Yours sincerely, Oirattas (కూడా చర్చ) 23:49, 20 సెప్టెంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]


స్వాగతం గురువుగారు

[మార్చు]

9 సంవత్సరాల తర్వాత మళ్లీ తెలుగు వికీపీడియాలోకి వచ్చారు. మొదట్లో నన్ను ప్రోత్సహించిన వారిలో మీరు ఒకరు... స్వాగతం గురువుగారు... ధన్యవాదాలు.ప్రభాకర్ గౌడ్చర్చ 03:32, 7 అక్టోబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]