Jump to content
వికీ పాఠకులే వికీ రచయితలు!
వికీలో వ్యాసాలు రాస్తున్నది ఎక్స్పర్టులూ, సబ్జెక్టు నిపుణులూ కాదు. ఇక్కడ సాధారణ పాఠకులే వ్యాసాలు రాస్తారు. అందరూ కలిసి పరస్పర సహకారంతో, సమన్వయంతో పనిచేస్తూ వ్యాసాలను రాస్తారు. వివిధ వనరుల్లోంచి సమాచారాన్ని సేకరించి, ఆ మూలాలను ఉదహరిస్తూ ఆ సమాచారాన్ని వికీలో చేరుస్తారు. మరింత సమాచారం కోసం వికీపీడియా:పరిచయము చూడండి. ఈ పనిలో మీరూ భాగం పంచుకోవచ్చు. వికీలో ఖాతా సృష్టించుకోండి. మీకు ఆసక్తి ఉన్న విషయం గురించిన సమాచారాన్ని రాసి, వికీ అభివృద్ధిలో మీరూ తోడ్పడండి. ఈ విషయంలో సందేహమేమైనా ఉంటే వికీపీడియా సహాయకేంద్రంలో అడగండి.

వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం

వికీపీడియా నుండి

Azadi Ka Amrit Sample 6


ఆజాదీ కా అమృత్ మహోత్సవం లో భాగంగా తెలుగు వికీపీడియాలో ఈ 75 సంవత్సరాలలో సాధించిన విజయాలు , భారత స్వాతంత్ర పోరాటం లో వెలుగు చూడని వీరుల గాథలు, మహిళా స్వాతంత్ర సమరయోధులు, 75 ఏళ్ల లో ఆలోచన విధానాలు 75 ఏళ్ల లో విజయాలు , 75 ఏళ్లలో చేపట్టిన కార్యక్రమాలు, స్వతంత్ర భారతంలో వెలుగు చూసిన ఉద్యమాలు,కీలక సంఘటనల గురించిన సమాచారం , ఫోటోలు భారతీయ ప్రముఖ కంపెనీలు, అంతర్జాతీయ వ్యక్తులు వైజ్ఞానిక, సాంకేతిక, విద్య, వైద్యం, ఆర్థికం, రాజకీయం, సామాజికం, వినోదం, మీడియా వంటి వివిధ రంగాల్లో స్వతంత్ర భారతం సాధించిన విజయాలు లాంటి విషయాలకు అనుగుణంగా 75 రోజులు ఆజాదీ కా అమృత్ మహోత్సవం అనే పేరుతో తెలుగు వికీపీడియాలో వ్యాసాల సంఖ్య పెంచటం, వ్యాసాలని ఇంగ్లీష్ వికిపీడియా నుండి తెలుగు వికిపీడియా లోకి అనువదించడం , సంబంధిత సమాచారాన్ని వృద్ధి చేయటం ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఇది అందరు వికీపీడియన్ లు స్వచ్చందంగా పాలుపంచుకొనే మహోత్సవం,ఇందులో పోటీలు , బహుమతులు ఉండవు.


    • సూచనలు **

క్లుప్తంగా చెప్పాలంటే, 1 సెప్టెంబర్ నుంచి 14 నవంబర్ 2021 మధ్యకాలంలో కనీసం 7 వేల బైట్లు, 300 పదాలు, మూలాలతో వ్యాసాలు సృష్టించడం కానీ విస్తరించడం కానీ చేయండి.

  • వ్యాసాల్లో 2021 సెప్టెంబర్ 1, 0:00 నుంచి 2021 నవంబర్ 14 23:59 (భారత ప్రామాణిక కాలం) మధ్యలో దిద్దుబాటు చేయాలి.
  • వ్యాసం కనీసం 7వేల బైట్లతో, 300 పదాలతో ఉండాలి. (సమాచారపెట్టె, మూస, వగైరా మినహాయించి)
  • వ్యాసానికి తగిన మూలాలు ఉండాలి; వ్యాసంలోని సందేహాస్పద, వివాదాస్పద అంశాలను వ్యాసంలో చేర్చిన మూలాలతో నిర్ధారించాలి.
  • వ్యాసం పూర్తిగా యాంత్రికానువాదంతో ఏర్పడింది కాకూడదు, సరిగా సరిదిద్దాలి.
  • వ్యాసంతో ఏ ప్రధానమైన సమస్యలూ ఉండకూడదు (కాపీహక్కుల సమస్యలు, విషయప్రాధాన్యతకు సంబంధించిన సమస్యలు, వంటివి)
  • వ్యాసం వీలయినంత సమగ్ర సమాచారాన్ని అందించేదిగా ఉండాలి.

వ్యాసం పూర్తి అయిన తరువాత ప్రచురించేటపుడు రాసే దిద్దుబాటు సారాంశంలో సవివరమైన సారాంశంతో పాటు ##AMRUT అనే హ్యాష్‌ట్యాగు తప్పనిసరిగా చేర్చాలి

కొత్త వ్యాసాలు రాసేవారు వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆజాది కా అమృత్ మహోత్సవం/స్వాతంత్ర్య సమర యోధుల జాబితా అనే పేజీ చూడండి. అందులో తెలుగు వికీపీడియాలో లేని ఇంగ్లిష్ వికీపీడియాలో ఉన్న స్వాతంత్ర్య సమర యోధుల జాబితా ఉన్నది.

వ్యాసం చర్చ పేజీలో

[మార్చు]

వ్యాసం పేజీలో పని పూర్తైన తరువాత, దాని చర్చ పేజీలో కింది మూసను ఉంచాలి:

మొదటి Edit-a-thon

[మార్చు]

ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి Edit-a-thon ను 1 సెప్టెంబర్ 2021 నుంచి 14 నవంబర్ 2021 (భారత కాలమానం) వరకూ డెబ్భై ఐదు రోజులపాటు నిర్వహిస్తున్నాం, భారత స్వాతంత్ర పోరాటం లో వెలుగు చూడని వీరుల గాథలు, మహిళా స్వాతంత్ర సమరయోధులు,స్వతంత్ర భారతంలో వెలుగు చూసిన ఉద్యమాలు, కీలక సంఘటనల గురించిన సమాచారం, సంబంధిత ఫోటో లాంటి విషయాలకు సంబంధించిన వ్యాసాలు సవరించగలరు లేదా సృష్టించగలరు,ఇందులో పాల్గొనే వారు తమ పేరు నమోదు చేసుకోగలరు.

మొదటి Edit-a-thon గణాంకాలు

[మార్చు]

మొదటి ఎడిట్ థాన్ లో పాల్గొన్న వికీపీడియన్ లను వందనాలు ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి Edit-a-thon లో భాగంగా అమృత్‌ మహోత్సవం ప్రాజెక్టులో సృష్టించిన పేజీలు 423 , ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం ప్రాజెక్టులో విస్తరించిన పేజీలు 22.మీ సహకారానికి మరొక్కసారి ధన్యవాదములు.

పాల్గొనేవారు

[మార్చు]
  1. NSKjnv ☚╣✉╠☛ 10:28, 21 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
  2. --స్వరలాసిక (చర్చ) 00:16, 27 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
  3. Kasyap (చర్చ) 04:55, 27 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
  4. --Rajasekhar1961 (చర్చ) 12:00, 27 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
  5. చదువరి (చర్చరచనలు)
  6. Ch Maheswara Raju (చర్చ) 04:19, 1 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
  7. Prasharma681 (చర్చ) 04:59, 1 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
  8. --ప్రభాకర్ గౌడ్చర్చ 04:39, 1 సెప్టెంబరు 2021 (UTC).[ప్రత్యుత్తరం]
  9. --Batthini Vinay Kumar Goud (చర్చ) 05:52, 1 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
  10. ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 06:07, 1 సెప్టెంబరు 2021 (UTC
  11. మురళీకృష్ణ ముసునూరి (చర్చ) 06:34, 1 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
  12. --అభిలాష్ మ్యాడం 10:02, 1 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
  13. -- కె.వెంకటరమణ 16:33, 1 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
  14. Tmamatha (చర్చ) 04:32, 2 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
  15. PARALA NAGARAJU (చర్చ) 12:05, 2 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
  16. VJS--VJS (చర్చ) 13:14, 2 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
  17. రమేష్‌ బేతి06:31, 13 సెప్టెంబర్‌2021 (UTC)
  18. Thirumalgoud (చర్చ) 03:37, 3 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
  19. [[వాడుకరి:Kpadmakar|పద్మాకర్]
  20. --యర్రా రామారావు (చర్చ) 05:56, 3 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
  21. కొడాలీ శ్రీనివాస్ (చర్చ) 06:03, 3 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
  22. Divya4232 (చర్చ) 09:53, 3 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
  23. బైరు అశ్విని దత్ 07:43, 8 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
  24. Adbh266 (చర్చ) 03:29, 10 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
  25. Radhika41 (చర్చ) 14:14, 15 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
  26. KINNERA ARAVIND (చర్చ) 05:41, 16 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
  27. UREMANOJ (చర్చ)
  28. --VishwakEIMP 05:22, 19 అక్టోబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రాజెక్టు వనరులు

[మార్చు]

సమాచారం/మూలాల కోసం వనరులు

[మార్చు]

ప్రాజెక్టు సభ్యుల పెట్టె - UserBox

[మార్చు]

ఆజాదీ కా అమృత్ మహోత్సవం ప్రాజెక్టు లో పనిచేస్తున్న సభ్యులకు వీలయితే {{ఆజాదీ కా అమృత్ మహోత్సవం-ప్రాజెక్టు సభ్యులు}} మూసను తమ వాడుకరి పేజీలో జతపరచుకోగలరు

టాప్‌ఐకన్

[మార్చు]

{{స్వాతంత్ర్యామృతం topicon}} - ఈ టాప్‌ఐకన్ మూసను మీ వాడుకరి పేజీలో చేర్చుకుంటే మీ పేజీలో పైన ఒక చిన్న ఐకన్ లాగా కనిపిస్తుంది. మీ పేజీ ఈ ప్రాజెక్టు వర్గం లోకి చేరుతుంది.