వాడుకరి:Batthini Vinay Kumar Goud

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Batthini Vinay Kumar Goud
బత్తిని వినయ్ కుమార్ గౌడ్
స్థానిక పేరుబత్తిని వినయ్ కుమార్ గౌడ్
జననం22 మార్చి
మల్కాజ్‌గిరి
నివాస ప్రాంతంఓల్డ్ సఫిల్‌గూడ : గ్రామము
మండలం: మల్కాజ్‌గిరి
జిల్లా: మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి జిల్లా
తెలంగాణ రాష్ట్రం  India ఇండియా పిన్: 500056
సెల్:
విద్యఎం. బి. ఎ.
తల్లిదండ్రులుబత్తిని బాలస్వామి గౌడ్, విజయ

నా పేరు బత్తిని వినయ్ గౌడ్ హైదరాబాద్ నివాసి . నా స్వగ్రామం ఓల్డ్ సఫిల్‌గూడ, మల్కాజ్‌గిరి , మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి జిల్లా , తెలంగాణ రాష్ట్రం. ప్రస్తుతం విన్నింగ్ బ్యాట్ అనే సంస్థను స్థాపించాను. పలు మాసపత్రికలకు ఫ్రీ లాన్సర్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నాను.

నేను సృష్టించిన పేజీలు

[మార్చు]

ఇక్కడ క్లిక్ చేసి వికీపీడియాలో నేను తెలుగులో సృష్టించిన పేజీలు చూడవచ్చు.

ఇక్కడ క్లిక్ చేసి వికీపీడియాలో ఆంగ్లంలో నేను సృష్టించిన పేజీలు చూడవచ్చు.

ఈ సభ్యుడు వికీపీడియాలో గత
5 సంవత్సరాల 6 నెలల.

పతకాలు

[మార్చు]
బొమ్మ/విషయం వివరం
తెవికీలో 100 వ్యాసాలు
బత్తిని వినయ్ కుమార్ గౌడ్ గారు తెవికీలో 100 వ్యాసాలు పూర్తిచేసుకున్న సందర్భంగా, ఆయన చేస్తున్న కృషిను అభినందిస్తూ ప్రణయ్‌రాజ్ వంగరి చదివిస్తున్న తార.--ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 11:44, 21 ఏప్రిల్ 2021 (UTC)
సినిమా వ్యాసాల పురస్కారం (చురుకైన సినిమా వ్యాస రచయితలు)
అలుపెరుగని కృషి చేస్తూ, అనేక సినిమా వ్యాసాలను రాయడమే కాక సినిమా సంబంధిత వ్యక్తుల వ్యాసాలను వికీలో చేర్చుతూ, తెవికీ అభివృద్ధికి తోడ్పడుతున్న బత్తిని వినయ్ కుమార్ గౌడ్ గారికి తెలుగు వికీపీడియా తరఫున కె.వెంకటరమణ అందించే చిరుకానుకను స్వీకరించండి. (దీన్ని మీ సభ్యపేజీలో ఉంచుకోగలరు)----- కె.వెంకటరమణచర్చ 16:57, 13 అక్టోబరు 2021 (UTC)
ప్రత్యేకమైన (7వేల వ్యాసాలు) కృషికి ఓ ప్రత్యేకమైన పతకం
బత్తిని వినయ్ కుమార్ గౌడ్ గారూ గత 500 రోజులుగా రోజుకు 10 వ్యాసాలు రాస్తూ, తెలుగు వికీపీడియాలో 7000లకు పైగా వ్యాసాలతో మొదటి స్థానంలో నిలిచి తెలుగు వికీపీడియా అభివృద్ధికి విశిష్టమైన కృషిచేస్తున్నందుకు మీకు ఈ విశిష్ట పతకం. మీ కృషి ఇలాగే కొనసాగిస్తారని కోరుకుంటూ...--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 05:06, 2 సెప్టెంబరు 2023 (UTC)
The Tireless Contributor Barnstar
వినయ్ కుమార్ గౌడ్ గారూ, గత 20 నెలలుగా సగటున రోజుకు 10 కొత్త వ్యాసాల చొప్పున రాస్తున్నారు. ఏనాడూ పదికి తగ్గలా. యావత్తెలుగు వికీపీడియాలో అత్యధిక వ్యాసాలు సృష్టించిన రికార్డు మీదే - 8,000 పైచిలుకు వ్యాసాలు. మీరు రాస్తున్న నియోజకవర్గాల భాషలో చెప్పాలంటే మీ సమీప ప్రత్యర్థి కంటే 1000 వ్యాసాలు ముందున్నారు. ఈ మెజారిటీ రోజూ కొంచెం కొంచెం పెంచుకుంటూ పోతున్నారు. మిమ్మల్ని అభినందించడానికి బార్న్‌స్టార్లు చాలవు అనిపిస్తోంది. అయినప్పటికీ స్వీకరించండి, నా ఈ చిరు కానుక __చదువరి (చర్చరచనలు) 17:03, 12 డిసెంబరు 2023 (UTC)