వాడుకరి చర్చ:K.Venkataramana

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఇది నా చర్చా పేజి. మీ సందేహాన్ని "ఇక్కడ".తెలియజేయండి.


ప్లీహం గురించి ఇంకా వివరాలు పూర్తిగా పెట్టండి

దాసు శ్రీరాములు వంశవృక్షం

దాసు శ్రీరాములువ్యాసం చూడండి.

వీరి 10 తరాల గురించిన సమాచారం ఇక్కడ ఉన్నాయి. https://te.wikisource.org/w/index.php?title=%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82:%E0%B0%85%E0%B0%AD%E0%B0%BF%E0%B0%9C%E0%B1%8D%E0%B0%A8%E0%B0%BE%E0%B0%A8%E0%B0%B6%E0%B0%BE%E0%B0%95%E0%B1%81%E0%B0%82%E0%B0%A4%E0%B0%B2%E0%B0%AE%E0%B1%81.pdf&page=20

దయచేసి దాసు గారి వంశవృక్షం తయారుచేయమని కోరుతున్నాను.Rajasekhar1961 (చర్చ) 06:53, 18 ఫిబ్రవరి 2023 (UTC)[ప్రత్యుత్తరం]

Rajasekhar1961 గారూ పై లింకు ఆధారంగా {{దాసు శ్రీరాములు వంశవృక్షం}}ను తయారు చేసాను.➤ కె.వెంకటరమణచర్చ 08:34, 18 ఫిబ్రవరి 2023 (UTC)[ప్రత్యుత్తరం]

Women's Month Datathon on Commons

Dear Wikimedian,

Hope you are doing well. CIS-A2K and CPUG have planned an online activity for March. The activity will focus on Wikimedia Commons and it will begin on 21 March and end on 31 March 2023. During this campaign, the participants will work on structure data, categories and descriptions of the existing images. We will provide you with the list of the photographs that were uploaded under those campaigns, conducted for Women’s Month.

You can find the event page link here. We are inviting you to participate in this event and make it successful. There will be at least one online session to demonstrate the tasks of the event. We will come back to you with the date and time.

If you have any questions please write to us at the event talk page Regards MediaWiki message delivery (చర్చ) 18:09, 12 మార్చి 2023 (UTC)[ప్రత్యుత్తరం]

Women's Month Datathon on Commons Online Session

Dear Wikimedian,

Hope you are doing well. As we mentioned in a previous message, CIS-A2K and CPUG have been starting an online activity for March from 21 March to 31 March 2023. The activity already started yesterday and will end on 31 March 2023. During this campaign, the participants are working on structure data, categories and descriptions of the existing images. The event page link is here. We are inviting you to participate in this event.

There is an online session to demonstrate the tasks of the event that is going to happen tonight after one hour from 8:00 pm to 9:00 pm. You can find the meeting link here. We will wait for you. Regards MediaWiki message delivery (చర్చ) 13:38, 22 మార్చి 2023 (UTC)[ప్రత్యుత్తరం]

వాడుకరి:Yedavallisreddy/నిడదవోలు సర్వేశ్వరరావు

i am unable to get more evidence, more over one ayyappa devotee wrote songs keeping in his heart ayyapaa and world famous singer sang these songs and ayyappa devotees popular songs these are the enough evidence as we have to see devotional angle also , ఒక భక్తుడు రచయితగా అయ్యప్ప స్వామి గీతాలు వ్రాయడం ఆ గీతాలు అయ్యప్ప ను హృదయంలో నిలుపుకొని ఆ స్వామి కోసం రాయడం వారి జన్మ సార్ధకమైనది. ఆ గీతాలను పద్మశ్రీ dr k j ఏసుదాస్ గారు పాడడం అయ్యప్ప స్వాములకు వరం. i do not think only one yard stick for each and evrey things as we have have to see other popularity of the writer వారి నాన్న గారు కళాప్రపూర్ణ నిడదవోలు వెంకట్ రావు & మేనకోడలు సినీహీరోయిన్ జయసుధ గారు, వారి ప్రశంసలు మరియు dr k j ఏసుదాస్ గారి ప్రశంసలు లింక్స్ ఇవ్వ బడినవి , background of the writer, family background, etc. hoping pl consider my view and approve. viewers may add more evidence also, pl do any correcetions and try to publish Yedavallisreddy (చర్చ) 03:42, 9 జూన్ 2023 (UTC)[ప్రత్యుత్తరం]

వర్గం:1070 సృష్టించగలరు

@K.Venkataramanaగారు, దయచేసి సృష్టించగలరు.ఈ వర్గంలో వ్యాసం అథిరాజేంద్ర చోళుడు వున్నది. 2022లో మీరు తొలగించారు. https://te.wikipedia.org/wiki/%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B1%87%E0%B0%95:%E0%B0%9A%E0%B0%BF%E0%B0%9F%E0%B1%8D%E0%B0%9F%E0%B0%BE?type=delete&user=&page=%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%82%3A1070&wpdate=&tagfilter=&subtype=&wpFormIdentifier=logeventslist వర్గం:1070 హరుడు (చర్చ) 09:59, 8 జూలై 2023 (UTC)[ప్రత్యుత్తరం]

హరుడు గారూ తొలగించబడిన ఆ వర్గాన్ని పునఃస్థాపించాను.➤ కె.వెంకటరమణచర్చ 13:12, 8 జూలై 2023 (UTC)[ప్రత్యుత్తరం]

నందమూరి తారకరామారావు వ్యాస సంరక్షణ

వెంకటరమణ గారు నందమూరి తారకరామారావు వ్యాసాన్ని అజ్ఞాత వాడుకరులు దిద్దుబాటు చేయకుండా సంరక్షించండి . ఉదయ్ కిరణ్ (చర్చ) 06:15, 29 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

ఉదయ్ కిరణ్ గారూ ఈ వ్యాసాన్ని 2021 అక్టోబరు 23 న అజ్ఞాతలు దిద్దుబాటు చేయకుండా సంరక్షించాను.➤ కె.వెంకటరమణచర్చ 16:00, 29 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

రెవెన్యూయేతర గ్రామాలు వర్గీకరణ

వెంకటరమణ గారూ మీరు ప్రత్వేక పేజీలలోని వర్గీకరించని పేజీల విభాగంలోని వ్యాసాలు వర్గీకరణ చేస్తున్నట్లుగా ఉంది.ఆ పనిని చేపట్టినందుకు ధన్యవాదాలు.అయితే అందులో ఉన్న గ్రామాలు పలానా మండలంలోని గ్రామాలు అనే వర్గంలోకి చేరుస్తున్నారు.కాని ఇవి రెవెన్యూ గ్రామాలు కావు.అందువలన ఇక ముందు వాటిని పలానా మండలం లోని రెవెన్యూయేతర గ్రామాలు అనే వర్గంలోకి చేర్చగలరు.ధన్యవాదాలు యర్రా రామారావు (చర్చ) 08:38, 13 సెప్టెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

మీరు తెలియజేసిన లోపాలను సరిచేసితిని. తెలియజేసినందుకు ధన్యవాదాలు➤ కె.వెంకటరమణచర్చ 13:25, 22 సెప్టెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

మీకు తెలుసా..?

  • ... "మీకు తెలుసా" శీర్షికలో ఉన్న విశేషాల్లో సుమారు 45% మీరే చేర్చారనీ, ఆ విధంగా తెవికీ మొదటిపేజీని సమాచార భరితంగా చేసారనీ!
మీకు తెలుసా బార్న్‌స్టార్
వెంకటరమణ గారూ, మీకు తెలుసా శీర్షికలో మీ కృషికి ధన్యవాదాలతో ఈ చిరుకానుక. __చదువరి (చర్చరచనలు) 09:25, 18 సెప్టెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]


ధన్యవాదాలు చదువరి గారూ....➤ కె.వెంకటరమణచర్చ 15:22, 18 సెప్టెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

సమాచారపెట్టెలో లోపం సవరణ

వెంకటరమణ గారూ మూస:Infobox settlement లో లోపం వల్ల ఈ సమాచారపెట్టె వాడిన పేజీలలో Category:క్లుప్త వివరణ ఉన్న Lua error in package.lua at line 80: module 'Module:Disambiguation/templates' not found. అనే ఎర్రర్ ప్రతి వ్యాసం పేజీ పైన చూపుతుంది. పరిశీలన కోసం ఏదో ఒక జిల్లా పేజీ లేదా మండల పేజీ పరిశీలించగలరు.ఒక వేళ దానిని తొలగిస్తే సమాచారపెట్టె పోతుంది.బహుశా ఈ ఎర్రర్ నావల్లనే ఏర్పడిందేమో అనుకుంటున్నాను.అవకాశం చూసుకుని సవరించగోరుచున్నాం. యర్రా రామారావు (చర్చ) 08:48, 22 సెప్టెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

యర్రా రామారావు గారూ, మాడ్యూల్:Disambiguation/templates ను దిగుమతి చేయడం ద్వారా సమస్య పరిష్కారమైంది. ➤ కె.వెంకటరమణచర్చ 10:28, 22 సెప్టెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

వెంకటరమణ గారూ లోపం సవరించినందుకు ధన్యవాదాలు. అలాగే ఏమైనా అవకాశముంటే వర్గాలలో క్లుప్త వివరణ ఉన్న articles అని ఎర్ర లింకు వస్తుంది.దీనిని పూర్తిగా తెలుగుకు మారే అవకాశం ఉంటే చేయగలరు.

యర్రా రామారావు గారూ,మీరు తెలియజేసిన లోపాన్ని సరిచేసితిని. క్లుప్త వివరణ ఉన్న వ్యాసాలన్నీ వర్గం:క్లుప్త వివరణ ఉన్న వ్యాసాలు లోకి చేరినవి.➤ కె.వెంకటరమణచర్చ 13:20, 22 సెప్టెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

బ్రిటిష్ రాణి పతకం సాధించిన తొలి తెలుగువాడు ప్రసాదరావు

బ్రిటిష్ రాణి పతకం సాధించిన తొలి తెలుగువాడైన డా. SYPC Prasad Rao గారిని గురించిన సమాచారం లింకు: https://www.taluk.org/assets/talawardees/LTA/LTA_awardee_2012.png వీరి గురించి తెవికీ ఒకవ్యాసం వ్రాయగలరా. మరికొందరు ప్రముఖులైన తెలుగువారి గురించిన సమాచారం ఇక్కడ ఉన్నది. https://www.taluk.org/awardees.php ధన్యవాదాలు. Rajasekhar1961 (చర్చ) 06:13, 27 సెప్టెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

Rajasekhar1961 గారూ, ఎస్.వై.పి.సి.ప్రసాదరావు వ్యాసాన్ని మీరిచ్చిన ఆధారాలతో, మరికొన్ని మూలాలతో తయారుచేసితిని. మిగిలిన వారి వ్యాసాలను తగు మూలాలు లభించిన అనంతరం తెవికీలోకి చేర్చే ప్రయత్నం చేస్తాను.➤ కె.వెంకటరమణచర్చ 14:30, 27 సెప్టెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యాకరణం అచ్యుత రామారావు

వ్యాకరణం అచ్యుత రామారావు తెలుగువారిలో తొలి Fellow of Royal College of Psychiatrists (FRCP) వైద్యులు. ఆర్మీలో భార్యాభర్తలు ఇద్దరూ సేవచేశారు. వీరు చాలా మంచి తెలుగు రచయిత కూడా.https://logilitelugubooks.com/book/cheekatilo-needalu-telugu-book-by-dr-vyakaranam-achyuta-ramarao ; https://www.taluk.org/assets/talawardees/LTA/LTA_awardee_2018.pdf 2018 లో TAL వారి జీవితకాల సాఫల్యం అవార్దును పొందారు. Rajasekhar1961 (చర్చ) 18:33, 27 సెప్టెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

Rajasekhar1961 గారూ, అందుబాటులో ఉన్న వనరులనుపయోగించి వ్యాకరణం అచ్యుత రామారావు వ్యాసం రాసాను. పరిశీలించి ఏవైనా మార్పులు ఉంటే చేయగలరు.➤ కె.వెంకటరమణచర్చ 10:28, 2 అక్టోబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

బొడ్డెడ అచ్చన్నాయుడు తొలగించబడింది

నేను ఈ పేజీని సృష్టించాను సార్, దాన్ని పునరుద్ధరించండి, నేను ఈ వ్యక్తి యొక్క కొన్ని సూచనలు మరియు ఫోటోలను జోడిస్తాను@K.Venkataramana... Naidu999 (చర్చ) 17:59, 2 అక్టోబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

Naidu999 గారూ, మీ అభ్యర్థన మేరకు బొడ్డేడ అచ్చన్న నాయుడు వ్యాసాన్ని పునఃస్థాపించాను. మీరు విస్తరించండి.➤ కె.వెంకటరమణచర్చ 23:32, 2 అక్టోబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

పాలపర్తి శ్యామలానందప్రసాద్ వ్యాసం తొలగింపు ప్రతిపాదన

పాలపర్తి శ్యామలానందప్రసాద్ వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను  :

ఈ వ్యాసంలో ఎటువంటి మూలాలు లేవు.ఒక వారం రోజులలో 2023 అక్టోబరు 10 లోపు రాసిన విషయాలకు తగిన మూలాలు కూర్పు చేర్చని యెడల తొలగించాలి.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/పాలపర్తి శ్యామలానందప్రసాద్ పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. యర్రా రామారావు (చర్చ) 15:05, 3 అక్టోబరు 2023 (UTC) యర్రా రామారావు (చర్చ) 15:05, 3 అక్టోబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

యర్రా రామారావు గారూ ఆ వ్యాస చరిత్ర చూడండి. 14 జూలై 2020 నాటికి మూలాలతో చక్కగా ఉన్న వ్యాసాన్ని కొత్త వాడుకరులు, అనామకులు ప్రవేశించి దాని రూపు రేఖలను మార్చారు. పరిశీలించండి. పాత కూర్పును పునః స్థాపించాలి. గానీ తొలగించరాదు.➤ కె.వెంకటరమణచర్చ 15:12, 3 అక్టోబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ వ్యాసం పాత కూర్పును పునః స్థాపించాను.అనామక వాడుకరుల బారినుండి సంరక్షించాను. ➤ కె.వెంకటరమణచర్చ 16:14, 3 అక్టోబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు వికీపీడియాలోని క్షత్రియుల పేజీకి సెమీ ప్రొటెక్షన్ ఇవ్వాలి

@K.Venkataramana సర్.., ఈ పేజీలో చాలా వరకు డేటా జోడించబడుతోంది, ఇది మూలం లేని కంటెంట్ మరియు ఒక వినియోగదారు ఇతర వికీపీడియా వినియోగదారులను పదే పదే వేధిస్తున్నారు, దయచేసి పేజీ చరిత్రను తనిఖీ చేయండి.. Naidu999 (చర్చ) 11:14, 6 అక్టోబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

Image Description Month in India Campaign

Dear Wikimedian,

A2K has conducted an online activity or campaign which is an ongoing Image Description Month in India description-a-thon, a collaborative effort known as Image Description Month. This initiative aims to enhance image-related content across Wikimedia projects and is currently underway, running from October 1st to October 31st, 2023. Throughout this event, our focus remains centered on three primary areas: Wikipedia, Wikidata, and Wikimedia Commons. We have outlined several tasks, including the addition of captions to images on Wikipedia, the association of images with relevant Wikidata items, and improvements in the organization, categorization, and captions of media files on Wikimedia Commons.

To participate, please visit our dedicated event page. We encourage you to sign up on the respective meta page and generously contribute your time and expertise to make essential and impactful edits.

Should you have any questions or require further information, please do not hesitate to reach out to me at nitesh@cis-india.org or Nitesh (CIS-A2K).

Your active participation will play a significant role in enriching Wikimedia content, making it more accessible and informative for users worldwide. Join us in this ongoing journey of improvement and collaboration. Regards MediaWiki message delivery (చర్చ) 16:09, 10 అక్టోబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

క్రికెట్ 2023 ప్రాజెక్టులో మీ కృషికి అభినందనలు

క్రికెట్ బార్న్‌స్టార్
క్రికెట్ 2023 ప్రాజెక్టులో కృషి చేసి ప్రాజెక్టు విజయంలో పాలుపంచుకున్నందుకు అభినందనలతో__చదువరి (చర్చరచనలు) 14:10, 21 నవంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికీ 20వ వార్షికోత్సవం స్కాలర్‌షిప్ దరఖాస్తులకు ఆహ్వానం

నమస్కారం, తెలుగు వికీపీడియా 20వ ఏట అడుగు పెట్టిన సందర్భంగా 2024, జనవరి 26 నుండి 28 వరకు విశాఖపట్నం వేదికగా 20వ వార్షికోత్సవం జరపాలని సముదాయం నిశ్చయించింది. తెవికీ 20వ వార్షికోత్సవ ఉపకారవేతనం కోసం తెవికీ 20 వ వార్షికోత్సవం/స్కాలర్‌షిప్స్ పేజీలో దరఖాస్తు ఫారానికి లింకు ఇచ్చాము. 10 రోజులపాటు (అంటే డిసెంబరు 21, 2023 దాకా) ఈ దరఖాస్తు ఫారం అందుబాటులో ఉంటుంది. ఈ లోపు మీ దరఖాస్తులు సమర్పించగలరు. ధన్యవాదాలు.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 14:19, 11 డిసెంబరు 2023 (UTC) (సభ్యుడు, తెవికీ 20వ వార్షికోత్సవ కమ్యూనికేషన్స్ కమిటీ)[ప్రత్యుత్తరం]

నమస్కారం @ K.Venkataramana గారు,

స్త్రీవాదము - జానపదము అనేది ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, మార్చి నెలలలో వికీపీడియాలో జరిగే అంతర్జాతీయ రచనల పోటీ. వికీపీడియాలో ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చెందిన జానపద సంస్కృతి, జానపద కథలతో సంబంధం ఉన్న స్త్రీలకు సంబంధించిన అనేక అంశాలను డాక్యుమెంట్ చేయడం దీని ఉద్దేశం. ఈ ప్రాజెక్ట్ ప్రపంచవ్యాప్తంగా జానపద వారసత్వాన్ని డాక్యుమెంట్ చేయడానికి వికీమీడియా కామన్స్‌లో నిర్వహించబడిన వికీ లవ్స్ ఫోక్‌లోర్ (WLF) ఫోటోగ్రఫీ ప్రచారానికి వికీపీడియా మరోరూపం. ఈ ప్రాజెక్టులో జానపద ఉత్సవాలు, జానపద నృత్యాలు, జానపద సంగీతం, జానపద మహిళలు, విచిత్రమైన జానపద కథలు, జానపద ఆటల క్రీడాకారులు, పురాణాలలో మహిళలు, జానపద కథలలో మహిళా యోధులకు గురించిన కొత్త వ్యాసాలను రాయడం లేదా వికీలో ఉన్న వ్యాసాలను మెరుగుపరచవచ్చు.

2024 గాను ఫిబ్రవరి మార్చి రెండు నెలల్లో స్త్రీవాదం- జానపదం ప్రాజెక్టును నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రాజెక్టులో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు కూడ అందిస్తున్నాము.

వెంటనే స్త్రీవాదము-జానపదము ప్రాజెక్టు పేజీ సందర్శించి మీ వంతు సహకారం అందించగలరు.

ధన్యవాదాలు.

ఇట్లు

Tmamatha (చర్చ) 17:21, 3 ఫిబ్రవరి 2024 (UTC)[ప్రత్యుత్తరం]

నిర్వాహకత్వ హక్కులు పొందటానికి కొత్త మార్గదర్శకాలు పేజీలో స్పందించండి

వెంకటరమణ గారూ, నిర్వాహకత్వ బాధ్యతలు స్వీకరించుటకు కావలిసిన కనీస మార్గదర్శకాలు సూచించటానికి తయారుచేసిన కొత్త మార్గదర్శకాల ప్రతిపాదనల పేజీలో మీరు 2024 మార్చి 31 లోపు స్పందించవలసినదిగా కోరుచున్నాను. ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 13:29, 25 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]

వెంకటరమణ గారూ పై లింకులోని నిర్వాహకత్వ హక్కులు పొందటానికి కొత్త మార్గదర్శకాలు పేజీలోని మధ్యంతర ప్రతిపాదనల విభాగంలో కూడా స్పందించగలరు. ధన్యవాదాలు.--యర్రా రామారావు (చర్చ) 06:46, 29 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]

మూస దిగుబాటు చేసి తరలించేటప్పుడు పొరపాటు పరిశీలించగలరు

@K.Venkataramana గారూ మూస:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మూస దిగుబాటు చేసి ,ఆంగ్ల పేరు లేకుండా తరలింపు చేసేటప్పుడం ఏదో పొరపాటు జరిగినట్లు అనిపిస్తుంది.నేను కొన్ని సరిచేసాను. మీరు ఒకసారి పూర్తిగా పరిశీలించగలరు. యర్రా రామారావు (చర్చ) 16:01, 4 మే 2024 (UTC)[ప్రత్యుత్తరం]