బొడ్డేడ అచ్చన్న నాయుడు
స్వరూపం
బొడ్డేడ అచ్చన్నాయుడు | |
|---|---|
| వ్యక్తిగత వివరాలు | |
| జననం | 14-4-1893 అరబుపాలెం,మునగపాక మండలం,అనకాపల్లి జిల్లా |
| మరణం | 19-3-1964 |
| సంతానం | 2 sons |
బొడ్డేడ అచ్చన్న నాయుడు, 1893 ఏప్రిల్ 14 లోఅరబుపాలెం లో జన్మించాడు, 1952లో అనకాపల్లి నుండి ఎమ్మెల్యేగా పోటీ చేశారు.[1] ఆయన కాంగ్రెస్ పార్టీకి చెందినవారు.అతను అరబుపాలెం గ్రామంలో పెద్ద భూస్వామి
రాజకీయ జీవితం
[మార్చు]1934-35లో రామకృష్ణ సహకార వ్యవసాయ, పారిశ్రామిక సంఘం పేరుతో బొడ్డేడ అచ్చన్నాయుడు, దంతులూరి జగన్నాథ రాజు, ఆర్.కె.ఎల్.ఎన్. గజపతి రాజు చక్కెర కర్మాగారాన్ని స్థాపించారు.[2] అనకాపల్లి కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు[3] ఆయన విక్రయ సంఘం అధ్యక్షుడిగా కూడా పనిచేశారు[4] ఆయన స్మారక చిహ్నాన్ని కోట్ల విజయభాస్కర రెడ్డి 1967 అక్టోబరు 22న ఆవిష్కరించారు.అతను 71 సంవత్సరాల వయస్సులో మరణించాడు, అతనికి భార్య, 2 కుమారులు ఉన్నారు
ఆయన కాంగ్రెస్ పార్టీకి చెందినవారు.అతను 9797 ఓట్లు సాధించి 21.93% ఓట్లు సాధించి గట్టి పోటీ ఇచ్చాడు.[1]
| సంవత్సరం | నియోజకవర్గం | అభ్యర్థి పేరు | పార్టీ | ఓట్లు | ప్రత్యర్థి పేరు | పార్టీ | ఓట్లు | మెజారిటీ |
|---|---|---|---|---|---|---|---|---|
| 1952 | అనకాపల్లి | కొడుగంటి గోవిందరావు | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా | 18505 | విల్లూరి వెంకట రమణ | కృషికార్ లోక్ పార్టీ | 11886 | 6619 |
| బొడ్డేడ అచ్చన్నాయుడు | కాంగ్రెస్ పార్టీ | 9797 | ||||||
| తలుపుల వెంకటరావు నాయుడు | స్వతంత్ర అభ్యర్థి | 4485 |
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "ECI results" (PDF).
- ↑ కడలి, అన్నపూర్ణ. అనకాపల్లి గ్రామదేవతలు-ఒక పరిశీలనము. p. 13.
- ↑ "మరణం". VISALAANDHRA Volume no 14 issue no 14. 1964-03-28.
{{cite news}}: CS1 maint: date and year (link) - ↑ "అనకాపల్లి". AndhraPatrika. Vol. 49. ANDHRAPATRIKA. 1963-05-01 [1963]. p. 5.
{{cite news}}: CS1 maint: year (link)