మునగపాక మండలం
Jump to navigation
Jump to search
మునగపాక | |
— మండలం — | |
విశాఖపట్నం పటములో మునగపాక మండలం స్థానం | |
ఆంధ్రప్రదేశ్ పటంలో మునగపాక స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 17°38′20″N 82°59′31″E / 17.638787°N 82.992039°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | విశాఖపట్నం |
మండల కేంద్రం | మునగపాక |
గ్రామాలు | 26 |
ప్రభుత్వము | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 55,520 |
- పురుషులు | 27,822 |
- స్త్రీలు | 27,698 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 56.75% |
- పురుషులు | 68.91% |
- స్త్రీలు | 44.60% |
పిన్కోడ్ | 531033 |
మునగపాక, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని విశాఖపట్నం జిల్లాకు చెందిన మండలం.[1] [[
మునగపాక]], ఈ మండలానికి కేంద్రం.పాటిపల్లిలో గ్రామాలు గోలాపేట మాల్లపేల్లి BC కోల్లని నారాయిడుపాలెం చిన్నడుపాలెం గ్రామాలు ఉన్నాయి పాటిపల్లిలో అహుబిలానరిసింహ స్వామి ఆలయం కలదుOSM గతిశీల పటము
గణాంకాలు[మార్చు]
- జనాభా (2011) - మొత్తం 55,520 - పురుషులు 27,822 - స్త్రీలు 27,698
మండలంలోని గ్రామాలు[మార్చు]
- గంటవానిపాలెం
- కుమారపురం
- చూచికొండ
- గణపర్తి
- నేలుపాక
- మడకపాలెం
- చెర్లోపాలెం
- నరేంద్రపురం
- పల్లపు ఆనందపురం
- పురుశోత్తంపురం
- అరబుపాలెం
- వొంపోలు
- నాగులపల్లి
- ఉమ్మలడ
- జగ్గయ్యపేట అగ్రహారం
- తోటడ
- టీ.సిరసపల్లి
- వెంకటాపురం
- పాటిపల్లి
- మునగపాక
- తిమ్మరాజుపేట
- వడ్రపల్లి
- మల్లవరం (మునగపాక మండలం)
- కాకరపల్లి
- రాజుపేట అగ్రహారం
- నాగవరం
మూలాలు[మార్చు]
- ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-14. Retrieved 2019-09-15.