Coordinates: 17°47′35″N 82°48′04″E / 17.793°N 82.801°E / 17.793; 82.801

రావికమతం మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 17°47′35″N 82°48′04″E / 17.793°N 82.801°E / 17.793; 82.801
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాఅనకాపల్లి జిల్లా
మండల కేంద్రంరావికమతం
Area
 • మొత్తం246 km2 (95 sq mi)
Population
 (2011)[2]
 • మొత్తం70,761
 • Density290/km2 (750/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1075

రావికమతం మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనిఅనకాపల్లి జిల్లాకు చెందిన మండలం.[3] రావికమతం, ఈ మండలానికికేంద్రం.OSM గతిశీల పటం

మండల గణాంకాలు[మార్చు]

2011 భాారత జనాభా లెక్కలు ప్రకారం జనాభా మొత్తం 70,761. అందులో పురుషులు 34,108 మంది కాగా, స్త్రీలు 36,653 మంది ఉన్నారు.

మండలం లోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  1. చాలిసింగం దేముడుకొండ
  2. చీమలపాడు
  3. ధర్మవరం
  4. జెడ్.కొత్తపట్నం
  5. జెడ్.బెన్నవరం
  6. టీ.అర్జాపురం
  7. కొట్నబిల్లి
  8. బాదనపాడు
  9. కావగుంట
  10. బుడ్డిబండ
  11. కృష్ణభూపాల పురం అగ్రహారం
  12. మత్స్యపురం
  13. కొమిర
  14. చినపాచిల
  15. గుమ్మళ్ళపాడు
  16. పెదపాచిల
  17. గర్నికం
  18. రావికమతం
  19. గుడివాడ
  20. మరుపాక
  21. మేడివాడ
  22. కానడ
  23. దిడ్డి
  24. గోగంచీదిపల్లి
  25. మచ్చవానిపాలెం
  26. దొండపూడి
  27. కొత్తకోట
  28. మర్రివలస
  29. పూలకండం పొన్నవొలు
  30. గుడ్డిప
  31. గొంప
  32. తట్టబండ
  33. తోటకూరపాలెం

మూలాలు[మార్చు]

  1. "District Handbook of Statistics - Visakhapatnam District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, VISAKHAPATNAM, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972937, archived from the original (PDF) on 13 November 2015
  3. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-14. Retrieved 2019-09-14.

వెలుపలి లంకెలు[మార్చు]