మాడుగుల మండలం
Jump to navigation
Jump to search
మండలం | |
![]() | |
నిర్దేశాంకాలు: 17°54′58″N 82°48′54″E / 17.916°N 82.815°ECoordinates: 17°54′58″N 82°48′54″E / 17.916°N 82.815°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | అనకాపల్లి జిల్లా |
మండల కేంద్రం | మాడుగుల |
విస్తీర్ణం | |
• మొత్తం | 202 కి.మీ2 (78 చ. మై) |
జనాభా వివరాలు (2011)[2] | |
• మొత్తం | 72,006 |
• సాంద్రత | 360/కి.మీ2 (920/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1044 |
మాడుగుల మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని అనకాపల్లి జిల్లాకు చెందిన మండలం.[3]. మాడుగుల, ఈ మండల కేంద్రం.ఈ మండలంలో నిర్జన గ్రామాలుతో కలుపుకుని 53 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[4]అందులో నాలుగు నిర్జన గ్రామాలు పోగా 49 రెవిన్యూ గ్రామాలు ఉన్నాయి.[5]మండలం కోడ్:4857[4]OSM గతిశీల పటం
మండల జనాభా[మార్చు]
2011 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల జనాభా - మొత్తం 72,006 - అందులో పురుషులు 35,220 - స్త్రీలు 36,786
మండలం లోని గ్రామాలు[మార్చు]
రెవెన్యూ గ్రామాలు[మార్చు]
- రావిపాలెం
- గొప్పులపాలెం
- కామకూటం
- శంకరం
- తాటిపర్తి
- కూర్మనాధపురం
- చిన కూర్మం
- మాడుగుల కోడూరు
- మాడుగుల
- కస్పా జగన్నాధపురం
- వంటర్లపాలెం
- ముకుందపురం
- మాడుగుల కోటపాడు
- ఎం.కె. వల్లాపురం
- జంపన
- సత్యవరం
- సాగరం
- లోవ గవరవరం
- లోవ కృష్ణాపురం
- లోవ కొత్తపల్లి
- మేడవీడు
- పిట్టగెడ్డ
- జాలంపల్లి
- చిన సారాడ
- కాగిత
- పెద సారాడ
- అనుకూరు
- చిన గొర్రిగడ్డ
- పెద గర్రిగడ్డ
- తిరువాడ
- అవురువాడ
- సంగ్యాం
- కింతలి వల్లాపురం
- లోవ పొన్నవోలు
- జమ్మాదేవిపేట
- కింతలి
- పొంగలిపాక
- పీ.శివరాంపురం
- ఒమ్మలి జగన్నాధపురం
- మోక్ష కృష్ణాపురం
- వొమ్మాలి
- గాదిరాయి
- వీరనారాయణం
- చింతలూరు
- గొటివాడ అగ్రహారం
- ఎరుకువాడ
- లక్ష్మీపురం
- వీరవిల్లి
- పోతనపూడి అగ్రహారం
మూలాలు[మార్చు]
- ↑ https://core.ap.gov.in/CMDashBoard/Download/Publications/DHB/Visakhapatnam%20-%202018.pdf.
- ↑ http://censusindia.gov.in/pca/pcadata/DDW_PCA2813_2011_MDDS%20with%20UI.xlsx.
- ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-14. Retrieved 2019-09-14.
- ↑ 4.0 4.1 "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-10-31. Retrieved 2020-12-30.
- ↑ "Villages & Towns in Madugula Mandal of Visakhapatnam, Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2020-12-30.