యస్. రాయవరం మండలం
Jump to navigation
Jump to search
మండలం | |
![]() | |
నిర్దేశాంకాలు: 17°27′29″N 82°48′14″E / 17.458°N 82.804°ECoordinates: 17°27′29″N 82°48′14″E / 17.458°N 82.804°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | అనకాపల్లి జిల్లా |
మండల కేంద్రం | యస్. రాయవరం |
విస్తీర్ణం | |
• మొత్తం | 166 కి.మీ2 (64 చ. మై) |
జనాభా వివరాలు (2011)[2] | |
• మొత్తం | 74,101 |
• సాంద్రత | 450/కి.మీ2 (1,200/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1037 |
ఎస్.రాయవరం మండలం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని అనకాపల్లి జిల్లాకు చెందిన మండలం. దీని పూర్తిపేరు సర్వసిద్ధి రాయవరం మండలం. యస్. రాయవరం ఈ మండలానికి కేంద్రం. OSM గతిశీల పటము
గణాంకాలు[మార్చు]
2011 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల పరిధిలోని జనాభా మొత్తం 74,101 మంది కాగా,వారిలో పురుషులు 36,384మంది ఉండగా, స్త్రీలు 37,717 మంది ఉన్నారు.
మండలంలోని గ్రామాలు[మార్చు]
రెెవెన్యూ గ్రామాలు[మార్చు]
- పెట్టుగొల్లపల్లి
- చినగుమ్ములూరు
- దార్లపూడి
- భీమవరం
- పెనుగోల్లు
- ధర్మవరం అగ్రహారం
- యస్.రాయవరం
- పేటసూదిపురం
- వేమగిరి
- జంగులూరువేలంపాలెం
- సర్వసిద్ది
- వాకపాడు
- ఉప్పరపల్లి
- కర్రివానిపాలెం
- లింగరాజుపాలెం
- వొమ్మవరం
- పెదగుమ్ములూరు
- తిమ్మాపురం
- కొరుప్రోలు
- గుడివాడ
- పెద ఉప్పలం
- చిన ఉప్పలం
మండలంలోని ప్రముఖులు[మార్చు]
- గురజాడ అప్పారావు - ప్రసిద్ధ సాహితీవేత్త, కన్యాశుల్కం నాటక కర్త. ఈ మండలంలోని యస్.రాయవరం (సర్వసిద్ధి రాయవరం) గ్రామంలో జన్మించాడు.
మూలాలు[మార్చు]
- ↑ https://core.ap.gov.in/CMDashBoard/Download/Publications/DHB/Visakhapatnam%20-%202018.pdf.
- ↑ http://censusindia.gov.in/pca/pcadata/DDW_PCA2813_2011_MDDS%20with%20UI.xlsx.