కె. కోటపాడు మండలం
Jump to navigation
Jump to search
కె. కోటపాడు | |
— మండలం — | |
విశాఖపట్నం పటములో కె. కోటపాడు మండలం స్థానం | |
ఆంధ్రప్రదేశ్ పటంలో కె. కోటపాడు స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 17°52′01″N 83°03′19″E / 17.867015°N 83.055153°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | విశాఖపట్నం |
మండల కేంద్రం | [[కె. కోటపాడు]] |
గ్రామాలు | 32 |
ప్రభుత్వము | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 60,498 |
- పురుషులు | 30,033 |
- స్త్రీలు | 30,465 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 49.48% |
- పురుషులు | 64.50% |
- స్త్రీలు | 34.54% |
పిన్కోడ్ | {{{pincode}}} |
కె. కోటపాడు మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లాకు చెందిన ఒక మండలం.[1]OSM గతిశీల పటము
గణాంకాలు[మార్చు]
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా మొత్తం 60,498 - పురుషులు 30,033 - స్త్రీలు 30,465
మండలంలోని గ్రామాలు[మార్చు]
రెవెన్యూ గ్రామాలు[మార్చు]
- అలమండ భీమవరం
- అలమండకోడురు
- వారడ
- పొతనవలస అగ్రహారం
- ఉగ్గినవలస
- రామాయొగి అగ్రహారం
- కొరువాడ జగన్నాధపురం
- కొరువాడ
- గవరపాలెం
- దీక్షితుల అగ్రహారం
- పిండ్రంగి
- శృంగవరం
- మర్రివలస
- దాలివలస
- సింగన్నదొరపాలెం
- సూరెడ్డిపాలెం
- మేడిచెర్ల
- రొంగలినాయుడుపాలెం
- పైడంపేట
- చౌడువాడ
- గరుగుబిల్లి
- గుల్లేపల్లి
- గొండుపాలెం
- కింతాడ కొత్తపాడు
- కింతాడ
- ఆర్లె
- వారాడ సంతపాలెం
- కవి కొండ అగ్రహారం
- పాతవలస
- గొట్లం
- సూదివలస
- చంద్రయ్యపేట
మూలాలు[మార్చు]
- ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-14. Retrieved 2015-08-10.