గొలుగొండ మండలం
Jump to navigation
Jump to search
గొలుగొండ | |
— మండలం — | |
విశాఖపట్నం పటములో గొలుగొండ మండలం స్థానం | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గొలుగొండ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 17°40′46″N 82°28′04″E / 17.679312°N 82.467778°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | విశాఖపట్నం |
మండల కేంద్రం | గొలుగొండ |
గ్రామాలు | 34 |
ప్రభుత్వము | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 52,852 |
- పురుషులు | 26,353 |
- స్త్రీలు | 26,499 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 49.53% |
- పురుషులు | 60.72% |
- స్త్రీలు | 38.12% |
పిన్కోడ్ | {{{pincode}}} |
గొలుగొండ మండలం, ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నం జిల్లా మండలాల్లో ఒకటి.మండలం కోడ్:4853[1] ఈ మండలంలో రెండు నిర్జన గ్రామాలుతో కలుపుకుని 36 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[2][3]మండల ప్రధాన కేంద్రం గొలుగొండ. OSM గతిశీల పటం
మండలం లోని గ్రామాలు[మార్చు]
రెవెన్యూ గ్రామాలు[మార్చు]
- చీడికాడ
- కుమారపురం
- కొంకసింగి
- ఏజన్సీ లక్ష్మీపురం
- కృష్ణదేవిపేట
- తాళ్ళచీడికాడ
- చోద్యం
- కొత్త మల్లంపేట
- లింగందొరపాలెం
- గొలుగొండ
- కొత్తపాలెం
- పాతమల్లంపేట
- నాగన్నదొరపాలెం
- పప్పుసెట్టిపాలెం
- యర్రవరం
- నల్లంకి
- పల్లపు నాగన్నదొరపాలెం
- సీతకండి
- ముంగర్లపాలెం
- కొమిర
- పాకలపాడు
- పోలవరం
- చీడిగుమ్మల
- యరకంపేట
- గుండుపాల
- కొత్త యల్లవరం
- కరక
- జమ్మాదేవిపేట
- అమ్మపేట
- గాదంపాలెం
- పొగచెట్లపాలెం
- వాడపర్తి
- జమ్మవరం
- కసిమి
గమనిక:నిర్జన గ్రామాలు రెండు పరిగణనలోకి తీసుకోలేదు.
మూలాలు[మార్చు]
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-10-31. Retrieved 2021-02-25.
- ↑ "Villages and Towns in Golugonda Mandal of Visakhapatnam, Andhra Pradesh - Census India". www.censusindia.co.in (in ఇంగ్లీష్). Retrieved 2021-02-25.
- ↑ "Villages & Towns in Golugonda Mandal of Visakhapatnam, Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2021-02-25.