చీడికాడ మండలం
Jump to navigation
Jump to search
మండలం | |
![]() | |
నిర్దేశాంకాలు: 17°55′44″N 82°53′31″E / 17.929°N 82.892°ECoordinates: 17°55′44″N 82°53′31″E / 17.929°N 82.892°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | అనకాపల్లి జిల్లా |
మండల కేంద్రం | చీడికాడ |
విస్తీర్ణం | |
• మొత్తం | 118 కి.మీ2 (46 చ. మై) |
జనాభా వివరాలు (2011)[2] | |
• మొత్తం | 46,643 |
• సాంద్రత | 400/కి.మీ2 (1,000/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1036 |
చీడికాడ మండలం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని అనకాపల్లి జిల్లాకు చెందిన మండలం.[3] దీని కేంద్రం, చీడికాడ.ఈ మండలంలో 34 రెవిన్యూ గ్రామాలు ఉన్నాయి.[4]అందులో నాలుగు నిర్డన గ్రామాలు.అవి పోను 30 రెవిన్యూ గ్రామాలు ఉన్నాయి.[5]మండలం కోడ్:4858 [6] OSM గతిశీల పటం
మండల జనాభా[మార్చు]
2011 భారత జనాభా లెక్కలు ప్రకారం మండలం జనాభా మొత్తం 46,643 మంది ఉండగా, అందులో పురుషులు 22,907, స్త్రీలు 23,736.
మండలం లోని గ్రామాలు[మార్చు]
రెవిన్యూ గ్రామాలు[మార్చు]
- వీరభద్రపేట
- కోనాం
- మంచాల
- చీడికాడ
- వెల్లంకి
- నీలంపేట
- చీదిపల్లి అగ్రహారం
- అర్జునగిరి అగ్రహారం
- తురువోలు
- తంగెడుబిల్లి
- జీ.కొత్తపల్లి
- జైతవరం
- శిరిజాం
- ఖండివరం అగ్రహారం
- లింగభూపాల పట్నం
- అప్పలరాజుపురం
- బైలపూడి సింగవరం
- బైలపూడి
- దిబ్బపాలెం
- కట్టువారి అగ్రహారం
- దండి సూరవరం
- తుని వలస
- వింటిపాలెం
- అడివి అగ్రహారం
- చినగోగాడ
- పెదగోగాడ అగ్రహారం
- చెట్టుపల్లి
- వరాహపుర అగ్రహారం
- జే.బీ.పురం
- చుక్కపల్లి
గమనిక:నిర్జన గ్రామాలు సముదాయం నిర్ణయం మేరకు పరిగణనలోకి తీసుకోలేదు.
మూలాలు[మార్చు]
- ↑ https://core.ap.gov.in/CMDashBoard/Download/Publications/DHB/Visakhapatnam%20-%202018.pdf.
- ↑ http://censusindia.gov.in/pca/pcadata/DDW_PCA2813_2011_MDDS%20with%20UI.xlsx.
- ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-14. Retrieved 2019-09-14.
- ↑ "Villages and Towns in Cheedikada Mandal of Visakhapatnam, Andhra Pradesh - Census India". www.censusindia.co.in. Retrieved 2020-12-29.
- ↑ "Villages & Towns in Cheedikada Mandal of Visakhapatnam, Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2020-12-29.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-10-31. Retrieved 2020-12-29.