సబ్బవరం మండలం
Jump to navigation
Jump to search
మండలం | |
![]() | |
నిర్దేశాంకాలు: 17°47′24″N 83°07′23″E / 17.79°N 83.123°ECoordinates: 17°47′24″N 83°07′23″E / 17.79°N 83.123°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | అనకాపల్లి జిల్లా |
మండల కేంద్రం | సబ్బవరం |
విస్తీర్ణం | |
• మొత్తం | 193 కి.మీ2 (75 చ. మై) |
జనాభా వివరాలు (2011)[2] | |
• మొత్తం | 67,334 |
• సాంద్రత | 350/కి.మీ2 (900/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 976 |
సబ్బవరం మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని అనకాపల్లి జిల్లా మండలాల్లో ఒకటి. సబ్బవరం ఈ మండలానికి కేంద్రం.OSM గతిశీల పటం
గణాంకాలు[మార్చు]
2011 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల జనాభా మొత్తం 67,334 మంది ఉండగా,వారిలో పురుషులు 34,072 మంది కాగా స్త్రీలు 33,262 మంది ఉన్నారు.
మండలం లోని గ్రామాలు[మార్చు]
రెవెన్యూ గ్రామాలు[మార్చు]
- బంగారమ్మపాలెం
- సిరసపల్లి అడ్డూరు
- రాయపురం అగ్రహారం
- టెక్కలిపాలెం
- వంగలి
- అంతకపల్లి
- అయ్యన్నపాలెం
- ఎల్లుప్పి
- బోడువలస
- గుల్లిపల్లి
- మొగలిపురం
- సబ్బవరం
- గోటివాడ
- గాలి భీమవరం
- లగిసెట్టిపాలెం
- ఆరిపాక
- నల్లరేగులపాలెం
- నారపాడు
- బాటజంగాలపాలెం
- పైడివాడ అగ్రహారం
- పైడివాడ
- యెరుకనాయుడుపాలెం
- అసకపల్లి
- ఇరువాడ
- అమృతాపురం
- చింతగట్ల అగ్రహారం
- గొల్లలపాలెం
రెవెన్యూయేతర గ్రామాలు[మార్చు]
మూలాలు[మార్చు]
వెలుపలి లంకెలు[మార్చు]