Jump to content

ఆదిరెడ్డిపాలెం

వికీపీడియా నుండి

ఆదిరెడ్డిపాలెం', విశాఖపట్నం జిల్లా, సబ్బవరం మండలానికి చెందిన గ్రామం.[1]

ఊరిపేరు

[మార్చు]

ఈ గ్రామనామం ఆదిరెడ్డి + పాలెం అనే రెండు తెలుగు పదాల కలయికతో ఏర్పడింది. ఆదిరెడ్డి కొందరు వ్యక్తుల ఇంటిపేరు గాని లేదా కొందరు పురుషుల వ్యక్తిగత పేరుగా తెలియవచ్చును.

గ్రామ విశేషాలు

[మార్చు]

ఈ గ్రామంలో ఇంచుమించు 200 కుటుంబాలు ఉంటాయి. ఎక్కువ మంది పోర్టు, డి.ఎల్.బి. ఉద్యోగస్తులు. ఈ ఊరుని రెండు భాగాలుగా విభజించి, కొత్త ఊరు లేద మీద ఊరు అని ఒక భాగాన్ని, పాత ఊరు లేదా కింద ఊరు అని వేరే భాగాన్ని పిలుస్తారు. ఈ ఊరిలో రెండు రామాలయాలు (ఒక్కో భాగంలో ఒకటి), ఒక కళ్యాణ మండపం, ఒక పాల సేకరణ కేంద్రం ఉన్నాయి. కొంతమంది వైజాగ్లో స్థిరపడ్డారు. ఈ గ్రామం వైజాగ్ నుంచి 28 కి.మీ., సబ్బవరం నుంచి 2/3 కి.మీ. దూరం ఉంటుంది.

మూలాలు

[మార్చు]
  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-14. Retrieved 2015-08-12.