Jump to content

కశింకోట మండలం

అక్షాంశ రేఖాంశాలు: 17°40′26″N 82°57′47″E / 17.674°N 82.963°E / 17.674; 82.963
వికీపీడియా నుండి
ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 17°40′26″N 82°57′47″E / 17.674°N 82.963°E / 17.674; 82.963
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాఅనకాపల్లి జిల్లా
మండల కేంద్రంకశింకోట
విస్తీర్ణం
 • మొత్తం197 కి.మీ2 (76 చ. మై)
జనాభా
 (2011)[2]
 • మొత్తం67,262
 • జనసాంద్రత340/కి.మీ2 (880/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1053

కశింకోట మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనిఅనకాపల్లి జిల్లాకు చెందిన మండలం.[3] OSM గతిశీల పటం

గణాంకాలు

[మార్చు]

2011 భారత జనాభా లెక్కలు ప్రకారం కశింకోట మండల జనాభా మొత్తం 67,262 మంది కాగా వారిలో పురుషులు 32,768 మంది ఉండగా స్త్రీలు 34,494 మంది ఉన్నారు.

మండలంలోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. అచ్చెర్ల
  2. అడ్డాం
  3. అమీన్ సాహెబ్ పేట
  4. ఈశ్వరపల్లి చౌడువాడ
  5. ఉగ్గినపాలెం
  6. కశింకోట
  7. కొత్తపల్లి
  8. గురుగు భీమవరం
  9. గొబ్బూరు
  10. గొబ్బూరుపాలెం
  11. చరకం
  12. చింతలపాలెం
  13. జత్తపురెడ్డితుని
  14. తాళ్ళపాలెం
  15. తీడ
  16. తేగాడ
  17. నరసపురం
  18. నరసింగపల్లి
  19. నూతులగుంట్ల పాలెం
  20. పెరంటాలపాలెం
  21. బయ్యవరం
  22. యేనుగుతుని
  23. వెదురుపర్తి
  24. సింగవరం
  25. లాలం కొత్తురు
  26. సోమవరం

రెవెన్యూయేతర గ్రామాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "District Handbook of Statistics - Visakhapatnam District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, VISAKHAPATNAM, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972937, archived from the original (PDF) on 13 November 2015
  3. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-14. Retrieved 2019-09-15.

వెలుపలి లంకెలు

[మార్చు]