బుచ్చెయ్యపేట మండలం
Jump to navigation
Jump to search
మండలం | |
![]() | |
నిర్దేశాంకాలు: 17°47′13″N 82°52′37″E / 17.787°N 82.877°ECoordinates: 17°47′13″N 82°52′37″E / 17.787°N 82.877°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | అనకాపల్లి జిల్లా |
మండల కేంద్రం | బుచ్చెయ్యపేట |
విస్తీర్ణం | |
• మొత్తం | 193 కి.మీ2 (75 చ. మై) |
జనాభా వివరాలు (2011)[2] | |
• మొత్తం | 66,214 |
• సాంద్రత | 340/కి.మీ2 (890/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1013 |
బుచ్చెయ్యపేట మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని అనకాపల్లి జిల్లాకు చెందిన ఒక మండలం. బుచ్చెయ్యపేట ఈ మండలానికి కేంద్రం.OSM గతిశీల పటం
మండల గణాంకాలు[మార్చు]
2011 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల జనాభా మొత్తం 66,214 మంది ఉండగా, అందులో పురుషులు 32,896 మంది కాగా, స్త్రీలు 33,318 మంది ఉన్నారు.
మండలంలోని గ్రామాలు[మార్చు]
రెవెన్యూ గ్రామాలు[మార్చు]
- లోపూడి
- లింగ భూపాలపురం అగ్రహారం
- మంగళాపురం
- విజయరామరాజుపేట
- వడ్డాది
- చిన్నప్పన్నపాలెం
- పోలేపల్లి
- దిబ్బిడి
- పి. భీమవరం
- ఎల్. సింగవరం
- పొట్టిదొరపాలెం
- భట్లోవ
- గంటికొర్లాం
- కొమళ్ళపూడి
- కొండెంపూడి
- కొండపాలెం అగ్రహారం
- గున్నెంపూడి
- కొండపాలెం
- అయితంపూడి
- బుచ్చయ్యపేట
- కందిపూడి
- నీలకంఠాపురం
- రాజాం
- తయిపురం
- చిట్టియ్యపాలెం
- చిన మదీనా
- పెద మదీనా
- చింతపాక
- పెదపూడి అగ్రహారం
- పంగిది
- పెదపూడి
- కరక
- తురకలపూడి
- ఆర్. శివరాంపురం
- ఆర్. భీమవరం
- అప్పంపాలెం
- మల్లాం భూపతిపాలెం
- మల్లాం