అచ్యుతాపురం మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మండలం
నిర్దేశాంకాలు: 17°33′42″N 82°58′28″E / 17.5617°N 82.9744°E / 17.5617; 82.9744Coordinates: 17°33′42″N 82°58′28″E / 17.5617°N 82.9744°E / 17.5617; 82.9744
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాఅనకాపల్లి జిల్లా
మండల కేంద్రంఅచ్యుతాపురం
విస్తీర్ణం
 • మొత్తం151 కి.మీ2 (58 చ. మై)
జనాభా వివరాలు
(2011)[2]
 • మొత్తం66,577
 • సాంద్రత440/కి.మీ2 (1,100/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి987


అచ్యుతాపురం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని అనకాపల్లి జిల్లాకు చెందిన ఒక మండలం. ఈ మండల కేంద్రం విశాఖపట్నం రైల్వే స్టేషను నుండి 52 కి.మీ అనగా 32 మైళ్ళ దూరంలో ఉండును .

పంచదార్ల ధర్మలింగేశ్వరాలయం

OSM గతిశీల పటము

గణాంకాలు[మార్చు]

2011భారత జనాభా లెక్కలు ప్రకారం మండల పరిధిలోని జనాభా మొత్తం 66,577 మంది ఉండగా, వారిలో -పురుషులు, 33,503 మంది కాగా, స్త్రీలు 33,074 మంది ఉన్నారు.

మండలంలోని పట్టణాలు[మార్చు]

మండలంలోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

 1. మేలుపాక జగన్నాధపురం
 2. ఉప్పవరం
 3. యెర్రవరం
 4. జగ్గన్నపేట
 5. ఖాజీపాలెం
 6. పెదపాడు
 7. తిమ్మరాజుపేట
 8. హరిపాలెం
 9. కొండకర్ల
 10. అండలపల్లి
 11. చీమలపల్లి
 12. సోమవరం
 13. జగన్నాధపుర అగ్రహారం
 14. దొప్పెర్ల
 15. ఇరవాడ
 16. గంగమాంబపుర అగ్రహారం
 17. నునపర్తి
 18. నడింపల్లి
 19. రావిపాలెం
 20. దోసూరు
 21. మద్దుటూరు
 22. జంగులూరు
 23. భోగాపురం
 24. చోడపల్లి
 25. వెదురువాడ
 26. దిబ్బపాలెం
 27. మారుటూరు
 28. దుప్పిటూరు
 29. ఉద్దలపాలెం
 30. పూడిమడక
 31. చిప్పడ
 32. జోగన్నపాలెం
 33. తంటడి

మూలాలు[మార్చు]

యితర లింకులు[మార్చు]