అచ్యుతాపురం (అచ్యుతాపురం మండలం)
Jump to navigation
Jump to search
అచ్యుతాపురం, విశాఖపట్నం జిల్లా, అచ్యుతాపురం మండలానికి చెందిన గ్రామం, మండల కేంద్రం[1]. యలమంచిలి గాజువాక రాష్ట్ర రహదారి, ఈ గ్రామంగుండా పోతుంది. అలాగే పుడిమడక - అనకాపల్లి రహదారి ఈ గ్రామంగుండా పోతుంది.
ఇక్కడ ప్రత్యేక ఆర్థిక మండలి 2008లో ఏర్పాటైంది. దీనిలోని పరిశ్రమల్లోని వ్యర్థ జలాలు సముద్రంలో కలవడం వల్ల చేపల ఉత్పత్తి తగ్గింది, చనిపోయిన చేపలు తీరానికి కొట్టుకొస్తున్నాయి [2].
మూలాలు[మార్చు]
- ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-14. Retrieved 2019-11-22.
- ↑ శ్యాంమోహన్ (2018-06-08). "ఉప్పు తిన్న సముద్రానికే మనం ముప్పు తెస్తున్నాం". బిబిసి.