Jump to content

యారాడ (విశాఖపట్టణం)

అక్షాంశ రేఖాంశాలు: 17°39′37″N 83°16′35″E / 17.660309°N 83.276449°E / 17.660309; 83.276449
వికీపీడియా నుండి
యారాడ
సమీపప్రాంతం
యారాడ is located in Visakhapatnam
యారాడ
యారాడ
యారాడ
Coordinates: 17°39′37″N 83°16′35″E / 17.660309°N 83.276449°E / 17.660309; 83.276449
దేశం భారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లావిశాఖపట్టణం
Government
 • Bodyమహా విశాఖ నగరపాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు
Time zoneUTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం)
పిన్ కోడ్
530005
Vehicle registrationఏపి-31, 32

యారాడ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం నగరానికి శివారు ప్రాంతం.[1] ఇక్కడ యారాడ బీచ్ ఉంది.[2] అధిక జనాభా పర్యటించే బీచ్‌లలో ఇది ఒకటి. యారాడ ప్రాంతం మహా విశాఖ నగరపాలక సంస్థ స్థానిక పరిపాలనా పరిధిలో ఉంది. గాజువాక మండలంలో ఈ ప్రాంతం భాగంగా ఉంది.[3] ఇక్కడ యారాడ కొండలు ఉన్నాయి.

భౌగోళికం

[మార్చు]

ఇది 17°39′37″N 83°16′35″E / 17.660309°N 83.276449°E / 17.660309; 83.276449 ఆక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. సముద్ర మట్టానికి 17 మీటర్ల ఎత్తులో ఉంది.

రవాణా

[మార్చు]

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో యారాడ మీదుగా నగరంలోని పూర్ణ మార్కెట్, నావల్ బేస్, సింధియా, కాన్వెంట్ జంక్ష, సిండా, సింహాచలం, మల్కాపురం, గాజువాక, గోపాలపట్నం, వుడా పార్క్, కపులతుంగ్లం, కలెక్టర్ కార్యాలయం, మిండి, ఆర్టీసీ కాంప్లెక్స్, జనతా కాలనీ, కూర్మనపాలెం మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది. ఇక్కడికి సమీపంలోని విశాఖపట్టణం, మర్రిపాలెంలలో రైల్వే స్టేషన్లు ఉన్నాయి.[4]

ప్రార్థనా మందిరాలు

[మార్చు]
  1. హనుమాన్ దేవాలయం
  2. శివ రామాలయం
  3. సాయిబాబా దేవాలయం
  4. దుర్గాదేవి దేవాలయం
  5. యారాడ మసీదు
  6. మినారా మసీదు

మూలాలు

[మార్చు]
  1. "Yarada Locality". www.onefivenine.com. Retrieved 4 May 2021.
  2. "location". pincode. 12 April 2013. Retrieved 4 May 2021.
  3. "about". the hans india. 10 August 2017. Retrieved 4 May 2021.
  4. "Local Bus Routes". www.onefivenine.com. Retrieved 4 May 2021.