గాజువాక మండలం
Jump to navigation
Jump to search
గాజువాక | |
— మండలం — | |
విశాఖపట్నం పటములో గాజువాక మండలం స్థానం | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గాజువాక స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 17°42′00″N 83°13′00″E / 17.7°N 83.2167°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | విశాఖపట్నం |
మండల కేంద్రం | గాజువాక |
గ్రామాలు | 1 |
ప్రభుత్వము | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 2,50,423 |
- పురుషులు | 1,27,577 |
- స్త్రీలు | 1,22,846 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 77.58% |
- పురుషులు | 85.56% |
- స్త్రీలు | 69.14% |
పిన్కోడ్ | {{{pincode}}} |
గాజువాక, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని విశాఖపట్నం జిల్లాకు చెందిన ఒక మండలం.[1] 2005 సంవత్సరం వరకు ప్రత్యేక మునిసిపాలిటీగా ఉండేది. ఆపైన విశాఖపట్నం కార్పోరేషన్‌లో విలీనమై మహా విశాఖలో భాగమయ్యింది.
గాజువాక రెండు దశాబ్ధాల కిందటి వరకు ఓ కుగ్రామం. విశాఖ ఉక్కు కర్మాగారం వచ్చాక దాని దశ తిరిగింది. ఒకప్పుడు ఇది అటవీ ప్రదేశం. ఇక్కడి వాగులలో నీరు తాగడానికి ఏనుగులు వచ్చేవని ఈ ప్రాంతానికి 'గజవాగు' అనేవారట. అది కాలక్రమంలో గాజువాకగా మారింది అంటారు.OSM గతిశీల పటము
శాసనసభ నియోకవర్గం[మార్చు]
- పూర్తి వ్యాసం గాజువాక శాసనసభ నియోజకవర్గంలో చూడండి.
మండలంలోని పట్టణాలు[మార్చు]
- గాజువాక (పాత)
- గాజువాక (కొత్త)
గణాంకాలు[మార్చు]
- జనాభా (2011) - మొత్తం 2,50,423 - పురుషులు 1,27,577 - స్త్రీలు 1,22,846
- జనాభా (2001) - మొత్తం 2,79,672 - పురుషులు 1,43,856 - స్త్రీలు 1,35,816
మూలాలు[మార్చు]
మండలంలోని గ్రామాలు[మార్చు]
- ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-14. Retrieved 2015-09-14.