ఆనందపురం మండలం
Jump to navigation
Jump to search
మండలం | |
![]() | |
Coordinates: 17°52′41″N 83°18′14″E / 17.878°N 83.304°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | విశాఖపట్నం జిల్లా |
మండల కేంద్రం | ఆనందపురం |
Area | |
• మొత్తం | 205 km2 (79 sq mi) |
Population (2011)[3] | |
• మొత్తం | 60,789 |
• Density | 300/km2 (770/sq mi) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 978 |
ఆనందపురం మండలం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లాకు చెందిన మండలం.[4][5].మండలం కోడ్: 4863.ఈ మండలంలో 32 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[6][7]OSM గతిశీల పటం
మండలంలోని గ్రామాలు[మార్చు]
రెవెన్యూ గ్రామాలు[మార్చు]
- పేకేరు
- శిర్లపాలెం
- ముకుందపురం
- బోని
- కుశిలివాడ
- గొట్టిపల్లి
- జగన్నాధపురం
- బాకురుపాలెం
- ముచ్చెర్ల
- తంగుడుబిల్లి
- కోలవానిపాలెం
- భీమన్నదొరపాలెం
- రామవరం
- గండిగుండం
- దబ్బండ
- మామిడిలోవ
- గంగసాని ఆగ్రహారం
- యన్.జి.రాజపురం
- కణమాం
- గోరింట
- గిడిజాల
- శొంఠ్యాం
- గుడిలోవ
- తర్లువాడ
- పాలవలస
- పందలపాక
- చందక
- ఆనందపురం
- వేములపలస
- పెద్దిపాలెం
- వెల్లంకి
- గంభీరం
మండల జనాభా[మార్చు]
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా మొత్తం 60,789, వారిలో 30,739 మంది పురుషులు, 30,050 మంది స్త్రీలు ఉన్నారు [8]
క్రమము | గ్రామం | గడపలు | మొత్తం | పురుషుల సంఖ్య | స్త్రీల సంఖ్య |
---|---|---|---|---|---|
1. | ఆనందపురం | 1,381 | 6,462 | 3,259 | 3,203 |
2. | బాకురుపాలెం | 121 | 465 | 240 | 225 |
3. | భీమన్నదొరపాలెం | 207 | 917 | 460 | 457 |
4. | బోని | 346 | 1,416 | 705 | 711 |
5. | చందక | 251 | 1,133 | 566 | 567 |
6. | దబ్బండ | 196 | 906 | 451 | 455 |
7. | గంభీరం | 786 | 3,535 | 1,777 | 1,758 |
8. | గండిగుండం | 372 | 1,625 | 864 | 761 |
9. | గంగసాని అగ్రహారం | 81 | 370 | 198 | 172 |
10. | గిడిజాల | 765 | 3,670 | 1,852 | 1,818 |
11. | గోరింట | 152 | 680 | 328 | 352 |
12. | గొట్టిపల్లి | 645 | 2,815 | 1,437 | 1,378 |
13. | గుడిలోవ | 132 | 499 | 246 | 253 |
14. | జగన్నాధపురం | 132 | 573 | 282 | 291 |
15. | కణమాం | 206 | 943 | 475 | 468 |
16. | కోలవానిపాలెం | 196 | 783 | 387 | 396 |
17. | కుశిలివాడ | 551 | 2,468 | 1,213 | 1,255 |
18. | మామిడిలోవ | 314 | 1,448 | 761 | 687 |
19. | ముకుందపురం | 194 | 810 | 396 | 414 |
20. | ముచ్చెర్ల | 320 | 1,477 | 726 | 751 |
21. | నారాయణ గజపతిరాజపురం | 125 | 556 | 260 | 296 |
22. | పాలవలస | 294 | 1,321 | 653 | 668 |
23. | పందలపాక | 217 | 967 | 506 | 461 |
24. | పెద్దిపాలెం | 576 | 2,361 | 1,210 | 1,151 |
25. | పేకేరు | 259 | 1,079 | 545 | 534 |
26. | రామవరం | 193 | 905 | 473 | 432 |
27. | శిర్లపాలెం | 242 | 996 | 514 | 482 |
28. | శొంఠ్యాం | 897 | 4,001 | 1,962 | 2,039 |
29. | తంగుడుబిల్లి | 57 | 258 | 131 | 127 |
30. | తర్లువాడ | 513 | 2,330 | 1,174 | 1,156 |
31. | వెల్లంకి | 881 | 3,765 | 1,985 | 1,780 |
32. | వేములవలస | 909 | 3,991 | 1,992 | 1,999 |
మూలాలు[మార్చు]
- ↑ Error: Unable to display the reference properly. See the documentation for details.
- ↑ Error: Unable to display the reference properly. See the documentation for details.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, VISAKHAPATNAM, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972937, archived from the original (PDF) on 13 November 2015
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-02-16. Retrieved 2020-03-29.
- ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-14. Retrieved 2019-09-14.
- ↑ "Villages & Towns in Anandapuram Mandal of Visakhapatnam, Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2021-04-27.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-08-09. Retrieved 2020-03-29.
- ↑ "2011 జనాభా లెక్కల అధికారిక జాలగూడు". Archived from the original on 2013-10-05. Retrieved 2019-09-14.