పద్మనాభం మండలం
Jump to navigation
Jump to search
ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 17°58′59″N 83°19′59″E / 17.983°N 83.333°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | విశాఖపట్నం జిల్లా |
మండల కేంద్రం | పద్మనాభం |
విస్తీర్ణం | |
• మొత్తం | 138 కి.మీ2 (53 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 52,079 |
• జనసాంద్రత | 380/కి.మీ2 (980/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1007 |
పద్మనాభం మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనివిశాఖపట్నం జిల్లాకు చెందిన మండలం.[3].
గణాంకాలు
[మార్చు]2011 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల జనాభా - మొత్తం 52,079 - అందులో పురుషులు 25,946 - స్త్రీలు 26,133
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- తునివలస
- నేరెళ్ళవలస
- చిన్నాపురం
- అయినాడ
- బాపిరాజుతాళ్ళవలస
- కోరాడ
- బుద్దివలస
- బుద్దివలస అగ్రహారం
- నరసాపురం
- రెడ్డిపల్లి అగ్రహారం
- పొట్నూరు
- బాందేవుపురం
- విజయరామపురం
- తిమ్మాపురం
- గంధవరం
- కొవ్వాడ
- పెంట
- అనంతవరం
- మద్ది
- పద్మనాభం
- కృష్ణాపురం
- పాండ్రంగి
- వెంకటాపురం
- రేవిడి
మూలాలు
[మార్చు]- ↑ "District Handbook of Statistics - Visakhapatnam District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, VISAKHAPATNAM, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972937, archived from the original (PDF) on 13 November 2015
- ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-14. Retrieved 2019-09-14.