పెందుర్తి మండలం
Appearance
ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 17°49′08″N 83°12′40″E / 17.819°N 83.211°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | విశాఖపట్నం జిల్లా |
మండల కేంద్రం | పెందుర్తి |
విస్తీర్ణం | |
• మొత్తం | 120 కి.మీ2 (50 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 1,46,650 |
• జనసాంద్రత | 1,200/కి.మీ2 (3,200/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 997 |
పెందుర్తి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనివిశాఖపట్నం జిల్లాకు చెందిన ఒక గ్రామం, మండలం.[3]OSM గతిశీల పటం.
మండల జనాభా
[మార్చు]2011 భారత జనాభా లెక్కలు ప్రకారం మండలంలోని జనాభా మొత్తం 1,46,650 మంది ఉండగా, వారిలోపురుషులు 73,434 మంది కాగా స్త్రీలు 73,216 మంది ఉన్నారు.
మండలం లోని పట్టణాలు
[మార్చు]- వేపగుంట (జనగణన పట్టణం)
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- గొరపల్లి
- సరిపల్లి
- ముదపాక
- గుర్రంపాలెం
- రాజయ్యపేట
- జుత్తాడ
- వాలిమెరక
- సౌభాగ్య రాయపురం
- రాంపురం
- పినగాడి
- పెదగాడి
- చింతగట్ల
- జెర్రిపొతులపాలెం
- చీమలాపల్లి
- లక్ష్మి పురం
రెవెన్యూయేతర గ్రామాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "District Handbook of Statistics - Visakhapatnam District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, VISAKHAPATNAM, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972937, archived from the original (PDF) on 13 November 2015
- ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-14. Retrieved 2015-08-13.