అక్షాంశ రేఖాంశాలు: 17°44′53″N 83°13′07″E / 17.748066°N 83.218745°E / 17.748066; 83.218745

గోపాలపట్నం మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గోపాలపట్నం
గోపాలపట్నం is located in ఆంధ్రప్రదేశ్
గోపాలపట్నం
గోపాలపట్నం
ఆంధ్రప్రదేశ్‌ పటంలో గోపాలపట్నం స్థానం
Coordinates: 17°44′53″N 83°13′07″E / 17.748066°N 83.218745°E / 17.748066; 83.218745
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లావిశాఖపట్నం
పరిపాలనా కేంద్రంగోపాలపట్నం
భాష
 • అధికారకతెలుగు
Time zoneUTC+5:30 (IST)

గోపాలపట్నం మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విశాఖపట్నం జిల్లాలోని 11 మండలాలలో ఒకటి. ఇది విశాఖపట్నం రెవెన్యూ డివిజన్ క్రింద నిర్వహించబడుతుంది. దీని పరిపాలనా ప్రధాన కార్యాలయం గోపాలపట్నంలో ఉంది. ఈ మండలం విశాఖపట్నం నగరానికి పశ్చిమ అంచున ఉంది. ఉత్తరాన విశాఖపట్నం గ్రామీణ మండలం, దక్షిణాన గాజువాక మండలం సరిహద్దులుగా ఉన్నాయి.[1] గోపాలపట్నం పౌర సదుపాయాలకు బాధ్యత వహించే గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నందున ఈ మండలంలో గ్రామాలు లేవు.[2][3]

2022 లో ఏర్పడిన మండలం - చరిత్ర

[మార్చు]

ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ - 2022 ముందు విశాఖపట్నం జిల్లాలో ఉన్న 43 మండలాలలో విశాఖపట్నం పట్టణ మండలం ఒకటి. ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ - 2022 లో భాగంగా విశాఖపట్టణం జిల్లా పరిధిని సవరించి, విశాఖపట్నం పట్టణ మండలం స్థానంలో కొత్తగా సీతమ్మధార,  గోపాలపట్నం, ములగాడ , మహారాణిపేట  అనే నాలుగు మండలాలు కొత్తగా ఏర్పడ్డా యి. వీటిలో సీతమ్మధార మండలం కొత్తగా ఏర్పడిన భీముని పట్టణం రెవెన్యూ డివిజను పరిధిలో చేరగా, మిగిలిన మూడు మండలాలు విశాఖపట్టణం జిల్లా, పూర్వపు విశాఖపట్టణం రెవెన్యూ డివిజను పరిధి కిందకు చేరాయి.[4] [5] అయితే ఈ నాలుగు మండలాలలో ఎటువంటి గ్రామాలు లేవు, మహా విశాఖ నగరపాలక సంస్థకు చెందిన వార్డులు, ప్రాంతాలు మాత్రమే ఉన్నాయి.

మూలాలు

[మార్చు]
  1. "Visakhapatnam district - District handbook of statistics" (PDF). Visakhapatnam district website, Government of AP. Retrieved 2022-05-12.
  2. "Sub-District Details of Visakhapatnam District". The Registrar General & Census Commissioner, India. Retrieved 23 October 2014.
  3. "Visakhapatnam (urban) mandal villages" (PDF). apland.ap.nic.in. Archived from the original (PDF) on 19 మార్చి 2015. Retrieved 23 అక్టోబరు 2014.
  4. https://ahd.aptonline.in/AHMS/Views/DownLoads/All26Districts.pdf
  5. "AP: కొత్త జిల్లాల స్వరూపమిదే.. పెద్ద జిల్లా ఏదంటే?". Sakshi. 2022-04-03. Retrieved 2022-04-03.

వెలుపలి లంకెలు

[మార్చు]