మహా విశాఖ నగరపాలక సంస్థ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విశాఖ
మహా నగరపాలక సంస్థ
GVMC Logo.png
రకం
రకం
చరిత్ర
స్థాపితం1858[1]
నినాదం
City of Destiny
సమావేశ స్థలం
తెన్నేటి భవన్, రాంనగర్,విశాఖపట్నం

మహా విశాఖ నగర పాలక సంస్థ (జి.వి.ఎమ్.సి) విశాఖపట్నం నగరాన్ని పాలించే ప్రధాన పరిపాలన సంస్థ .ఇది 540 చదరపు కి.మీ. (210 చ.మైళ్ళు) విస్తీర్ణ పరిధిలో ఉంది.[2] ఇది విశాఖపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (వుడా) యొక్క ప్రణాళికా విభాగంలో ఒక భాగం.[3] ప్రస్తుతం ఉన్న మునిసిపల్ కమీషనర్ ఎం హరి నారాయణన్.[4]

చరిత్ర[మార్చు]

విశాఖపట్నం ఈ ప్రాంతంలోని మొట్టమొదటి పురపాలక సంఘం. ఇది 1858 లో మున్సిపాలిటీగా ఏర్పాటు చేయబడింది, తరువాత 1979 లో కార్పొరేషన్ సంస్థగా అభివృద్ధి చేయబడింది. 21 నవంబర్ 2005 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక మహా నగర పాలక సంస్థని సృష్టించింది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి మహా నగర పాలక సంస్థ.[5].[6]

పరిపాలన[మార్చు]

మహా విశాఖ నగర పాలక సంస్థ ప్రాంత విస్తీర్నం మొత్తం 681.96 చ.కి.మీ. (263.31 చ.మైళ్ళు).మేయర్ నేతృత్వంలోని ఒక ఎన్నికయిన సంస్థచే నగర పాలక సంస్థ నిర్వహణలో ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం కార్పొరేషన్ జనాభా 20,91,811 గా ఉంది.[7] కార్పొరేషన్లో మొత్తం 95,580 వీధి దీపాలు ఉన్నాయి.[8]

మూలాలు[మార్చు]

  1. http://www.visakha.in/visakhapatnam-history.html[permanent dead link]
  2. "Municipalities, Municipal Corporations & UDAs" (PDF). Directorate of Town and Country Planning. Government of Andhra Pradesh. మూలం (PDF) నుండి 8 ఆగస్టు 2016 న ఆర్కైవు చేసారు. Retrieved 29 January 2016.
  3. "Profile". Greater Visakhpatnam Municipal Corporation. మూలం నుండి 31 జనవరి 2016 న ఆర్కైవు చేసారు. Retrieved 12 May 2015. Cite web requires |website= (help)
  4. "Municipal commissioner". The Times of India. Visakhapatnam. 22 February 2015. Retrieved 23 February 2015.
  5. "History". Greater Visakhpatnam Municipal Corporation. మూలం నుండి 6 ఏప్రిల్ 2015 న ఆర్కైవు చేసారు. Retrieved 21 May 2015. Cite web requires |website= (help)
  6. "Andhra Pradesh First Greater Muncipal Corporation". thehindu. Retrieved 29 Nov 2005. Cite web requires |website= (help)
  7. "GVMC Profile". Vijayawada Municipal Corporation. మూలం నుండి 19 మార్చి 2016 న ఆర్కైవు చేసారు. Retrieved 29 March 2016.
  8. "GVMC CM Dash board". మూలం నుండి 2016-11-13 న ఆర్కైవు చేసారు. Retrieved 2018-01-17. Cite web requires |website= (help)

వెలుపలి లంకెలు[మార్చు]