ఆంధ్రప్రదేశ్ నగరపాలక సంస్థల జాబితా
స్వరూపం

ఈ వ్యాసం భారతదేశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నగర పాలక సంస్థల గురించి వివరిస్తుంది. భారతప్రభుత్వ శాఖ పరిధిలోని ''రిజిస్ట్రార్ జనరల్ కార్యాలయం, సెన్సస్ కమిషనర్ నిర్వహించిన 2011 భారత జనాభా గణాంక లెక్కల" ఆధారం ప్రకారంగా ఉంది.[1]
గణాంకాలు
[మార్చు]ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16 మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి.[2] ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా, కృష్ణా జిల్లా మాత్రమే రెండు నగర పాలక సంస్థలు కలిగి ఉండేయి.[3] మచిలీపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, 9 డిసెంబర్ 2015 డిసంబరు 9న నగరపాలక సంస్థలుగా ఉన్నత శ్రేణి కల్పించబడ్డాయి. రాష్ట్రంలోని అన్ని ఉమ్మడి జిల్లా కేంద్రాలు నగర పాలక సంస్థలుగా ఉన్నాయి.[4] అదనంగా విజయవాడ, తిరుపతి, రాజమండ్రి నగరాలకు నగరపాలకసంస్థలున్నాయి. [2]
నగరపాలక సంస్థల జాబితా
[మార్చు]జిల్లా | నగరపాలకసంస్థ | అప్‌గ్రేడ్ అయిన సంవత్సరం | మొత్తం |
---|---|---|---|
అనంతపురం | అనంతపురం నగరపాలక సంస్థ | 2004 | 1 |
చిత్తూరు | చిత్తూరు నగరపాలక సంస్థ | 2012 | 1 |
తిరుపతి | 2007 | 1 | |
తూర్పు గోదావరి | రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ | 1994 | 1 |
కాకినాడ | కాకినాడ నగరపాలక సంస్థ | 2007 | 1 |
గుంటూరు | గుంటూరు నగరపాలక సంస్థ, | 1994
2021 |
2 |
వైఎస్ఆర్ | కడప నగరపాలక సంస్థ | 2004 | 1 |
ఎన్టీఆర్ | విజయవాడ నగరపాలక సంస్థ | 1981 | 1 |
కృష్ణా | మచిలీపట్నం నగరపాలక సంస్థ | 2015 | 1 |
కర్నూలు | కర్నూలు నగరపాలక సంస్థ | 1994 | 1 |
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు | నెల్లూరు నగరపాలక సంస్థ | 2004 | 1 |
ప్రకాశం | ఒంగోలు నగరపాలక సంస్థ | 2012 | 1 |
శ్రీకాకుళం | శ్రీకాకుళం నగరపాలక సంస్థ | 2015 | 1 |
విశాఖపట్నం | మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ | 1979 | 1 |
విజయనగరం | విజయనగరం నగరపాలక సంస్థ | 2015 | 1 |
ఏలూరు జిల్లా | ఏలూరు నగరపాలక సంస్థ | 2005 | 1 |
మొత్తం | 17 |
ఇవి కూడా చూడండి
[మార్చు]- ఆంధ్రప్రదేశ్ పట్టణ స్థానిక సంస్థలు
- ఆంధ్రప్రదేశ్లోని పట్టణ స్థానిక సంస్థల జాబితా
- తెలంగాణ పురపాలక సంఘాలు
- తెలంగాణలోని పట్టణ స్థానిక సంస్థల జాబితా
మూలాలు
[మార్చు]- ↑ "Urban Agglomerations/Cities having population 1 lakh and above" (PDF). censusindia.gov.in. Retrieved 10 August 2014.
- ↑ 2.0 2.1 "Municipal Corporation Status for All District HQs in AP". The New Indian Express. Hyderabad. 17 February 2015. Archived from the original on 26 మార్చి 2016. Retrieved 7 February 2016.
- ↑ "Municipal Websites". Commissioner and Director of Municipal Administration. Government of Andhra Pradesh. Archived from the original on 21 October 2014. Retrieved 30 January 2016.
- ↑ "Masula, Srikakulam, Vizianagaram upgraded into corporations". The Hindu. Vijayawada. 10 December 2015. Archived from the original on 9 April 2016. Retrieved 10 December 2015.