నెల్లూరు నగరపాలక సంస్థ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నెల్లూరు నగరపాలక సంస్థ
రకం
రకం
నాయకత్వం
నగర కమీషనర్
ఎస్.డిల్లీరావు
వెబ్‌సైటు
nellore.cdma.ap.gov.in

నెల్లూరు నగరపాలక సంస్థ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో, నెల్లూరు పరిపాలనా నిర్వహణ భాధ్యతలు నిర్వర్తించటానికి ఏర్పడిన ఒక స్థానిక పౌర సంఘం

మహత్మా గాంధీ నెల్లూరు వచ్చిన సందర్బంగా తీసిన చిత్రం

జనాభా[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం నగరపాలక సంస్థ జనాభా 6,00,869. ఇది 1884 లో పురపాలక సంఘంగా స్థాపించబడింది. 2004 లో నగరపాలక సంస్థగా ఏర్పడింది.నగరపాలక సంస్థ పరిధి రెండు జోన్లుగా, 54 ఎన్నికల వార్డులుగా విస్తరించి ఉంది. నెల్లూరు జిల్లా పట్టణ జనాభాలో నెల్లూరు నగర జనాభా 65% గా కలిగి ఉంది.

అధికార పరిధి[మార్చు]

నగరపాలక సంస్థ పరిధి 48.39 కి.మీ2 (18.68 చ. మై.) విస్తీర్ణంలో విస్తరించి ఉంది.కార్పొరేషన్‌ను మేయర్ నేతృత్వంలో ఎన్నుకోబడిన సంస్థ నిర్వహిస్తుంది. నగరం యొక్క ప్రస్తుత కమిషనర్ ఎస్.డిల్లీ రావు.[1] ప్రస్తుత మేయర్ షేక్ అబ్దుల్ అజీజ్. [2]

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]