విజయనగరం నగరపాలక సంస్థ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విజయనగరం నగరపాలక సంస్థ
రకం
రకం
Vizianagaram Municipal Corporation
మొదటి ఎన్నికలు
మొదటి ఎన్నికలు

విజయనగరం నగరపాలక సంస్థ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం నగరాన్ని పరిపాలించే పౌర సంస్థ.ఇది పురపాలక సంఘంగా మొట్టమొదట 1888 సం.ములో ఏర్పడింది. 2015 డిశెంబరు 9 న నగరపాలక సంస్థగా ఉన్నత శ్రేణి స్థాయి పొందింది.[1] ఇది కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ అయినప్పటికీ, ప్రస్తుత ఎన్నికైన కౌన్సిల్ గడువు ముగిసే వరకు ఇది మునిసిపాలిటీగా కొనసాగుతోంది.[2]

అధికార పరిధి

[మార్చు]

కార్పొరేషన్ 57.01 కి.మీ విస్తీర్ణంలో విస్తరించి ఉంది.

మూలాలు

[మార్చు]
  1. "విజయనగరం ఇక నగరపాలక సంస్థ". 2019-11-27. Archived from the original on 2019-11-27. Retrieved 2019-11-27.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "Vizianagaram, Masula to continue as municipalities". Hyderabad. 30 March 2016. Retrieved 1 April 2016. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)

వెలుపలి లంకెలు

[మార్చు]